• Home » Tirupathi News

Tirupathi News

డబ్బు కోసం స్నేహితుల ఆగడం

డబ్బు కోసం స్నేహితుల ఆగడం

‘నీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహిస్తాం’ అని నమ్మించారు. స్నేహితుడిని బ్రిటన్‌ నుంచి స్వదేశానికి రప్పించారు. తీరా వచ్చాక అతన్ని కిడ్నాప్‌ చేశారు.

ఎర్రగడ్డల ధరలు పైపైకే..!

ఎర్రగడ్డల ధరలు పైపైకే..!

ఎర్రగడ్డల ధరలు రోజు రోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో ధర రూ.70కి చేరుకుంది.

టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథం ఇంట్లో ఏసీబీ సోదాలు.. వెలుగులోకి సంచలన విషయాలు

టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథం ఇంట్లో ఏసీబీ సోదాలు.. వెలుగులోకి సంచలన విషయాలు

టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథం ఇంట్లో ఏసీబీ సోదాల విషయంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సీబీఐ ఇచ్చిన నివేదిక తర్వాతే... తిరుమల శ్రీవారి ఆలయం డిప్యూటీ ఈఓ మేండు లోకనాథంపై అక్రమాస్తుల కేసు నమోదు చేసినట్లుగా ఏసీబీ అధికారులు తెలిపారు.

చర్లపల్లి-తిరుచానూరు మధ్య 2 ప్రత్యేక రైళ్లు

చర్లపల్లి-తిరుచానూరు మధ్య 2 ప్రత్యేక రైళ్లు

పెరిగిన రద్దీని దృష్టిలో ఉంచుకొని చర్లపల్లి-తిరుచానూరు (తిరుపతి) మార్గంలో రెండు ప్రత్యేక రైళ్లను నడపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

తిరుపతి విమానాశ్రయంలో విమాన వేళల్లో మార్పులు.. ప్రయాణికులకు బిగ్ అలర్ట్

తిరుపతి విమానాశ్రయంలో విమాన వేళల్లో మార్పులు.. ప్రయాణికులకు బిగ్ అలర్ట్

తిరుపతి విమానాశ్రయం నుంచి నడిచే పలు విమాన సర్వీసుల వేళల్లో మార్పులు చేశారు. ఈ మేరకు విమానాశ్రయం అధికారులు వెల్లడించారు. ఇవి సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అమలులోకి వస్తాయని తెలిపారు.

Votes: 2,87,835 ఓట్ల తొలగింపునకు నిర్ణయం!

Votes: 2,87,835 ఓట్ల తొలగింపునకు నిర్ణయం!

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌)లో ఆదివారం మరో కీలక దశ ముగిసింది.

Veterinary: వెటర్నరీ వర్సిటీ ఇన్‌చార్జి వీసీ పదవి ఎవరికో?

Veterinary: వెటర్నరీ వర్సిటీ ఇన్‌చార్జి వీసీ పదవి ఎవరికో?

ఎస్వీ వెటర్నరీ వర్సిటీ ఇన్‌చార్జి వీసీ పదవి ఎవరిని వరిస్తుందోనన్నది ఇప్పుడు వర్సిటీలో హాట్‌ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం ఇన్‌చార్జి వీసీగా వ్యవహరిస్తున్న ప్రొఫెసర్‌ జేవీ రమణ 62 ఏళ్ల ఉద్యోగ సర్వీస్‌ ఈనెలాఖరుతో ముగియనుంది.

TDP: నాడు మామ.. నేడు అల్లుడు

TDP: నాడు మామ.. నేడు అల్లుడు

పీఆర్‌ మోహన్‌కు ఎన్టీ రామారావు దగ్గరుండి పెళ్లి జరిపించగా.. 31 ఏళ్ల తర్వాత చంద్రబాబు సమక్షంలో మోహన్‌ కుమార్తె వివాహం జరిగింది. శ్రీకాళహస్తికి చెందిన శాప్‌ మాజీ చైర్మన్‌, దివంగత పీఆర్‌ మోహన్‌ కుమార్తె వివాహానికి ఆదివారం సీఎం చంద్రబాబు హాజరవడంతో పలువురు నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.

Counterfeit: నాయుడుపేటలో రూ.200 దొంగనోట్లు

Counterfeit: నాయుడుపేటలో రూ.200 దొంగనోట్లు

నాయుడుపేట పట్టణంలోని దుకాణాల్లో 200 రూపాయల దొంగనోట్లు కనిపించడంతో దుకాణదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

GSLV-F17: ‘జీఎ్‌సఎల్వీ-ఎఫ్‌17’ ప్రయోగం

GSLV-F17: ‘జీఎ్‌సఎల్వీ-ఎఫ్‌17’ ప్రయోగం

భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్‌ ఽథావన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ నుంచి వచ్చే నెలలో జీఎ్‌సఎల్వీ-ఎఫ్‌17 రాకెట్‌ ప్రయోగం నిర్వహించనున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి