Home » Tilak Varma
రాంచీ వన్డేలో వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్‌లో విఫలమవడంతో రెండో వన్డేలో అతడి స్థానంలో తిలక్ వర్మను ఆడించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. తిలక్ ఆడితే టీమిండియా మిడిల్ ఆర్డర్‌కు బలం చేకూరుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
టీ20లతో పాటు వన్డే, టెస్టు ఫార్మాట్లలోనూ తనకు ఆడే సత్తా ఉందని టీమిండియా స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ తెలిపాడు. విరాట్ కోహ్లీ సలహాలు తీసుకుంటూ తన ఆటను మెరుగుపర్చుకుంటానని వెల్లడించాడు.
సౌతాఫ్రికాతో టీమిండియా మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. దీనికి సంబంధించిన భారత జట్టును ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆసియా కప్ హీరో తిలక్ వర్మను నాలుగో స్థానంలో ఆడించాలని మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ సూచించాడు.
టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా మరో వికెట్ తీస్తే టీ20ల్లో 100 వికెట్లు పూర్తి చేసుకోనున్నాడు. తిలక్ వర్మ, అభిషేక్ శర్మ కూడా కీలక మైలురాళ్లకు చేరువలో ఉన్నారు. ఆస్ట్రేలియాతో జరుగనున్న ఐదో టీ20లో ఈ రికార్డులు నమోదయ్యే అవకాశం ఉంది.
భారత బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఆస్ట్రేలియాతో జరిగిన సిడ్నీ వన్డేలో ఫీల్డింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. అతడు కోలుకోవడానికి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. ఇదే సమయంలో నవంబర్ 30 నుంచి దక్షిణాఫ్రికా సిరీస్‌లో ప్రారంభం కానుంది.
మెగాస్టార్ చిరంజీవి తెలుగు తేజం, యంగ్ క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించారు. 'మన శంకర్ వరప్రసాద్ గారు'సెట్ కు వచ్చిన తిలక్ వర్మ ను ఆత్మీయంగా శాలువాతో సత్కరించారు.
ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీలో హైదరాబాద్ జట్టును టీమిండియా స్టార్ ప్లేయర్, తెలుగు తేజం తిలక్ వర్మ నడిపించనున్నాడు. ఢిల్లీతో ఈనెల15 నుంచి ప్రారంభమయ్యే రంజీ మ్యాచ్ కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(HCA) సెలెక్షన్ కమిటీ బుధవారం 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది.
హైదరాబాద్‌కు చెందిన 22 ఏళ్ల తిలక్ వర్మ పేరు ఇప్పుడు క్రికెట్ అభిమానుల్లో నిలిచిపోయింది. ఇటీవల జరిగిన ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్‌పై తిలక్ చేసిన 69 పరుగులు, భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాయి. అయితే తిలక్ గతంలో ఆడిన టోర్నీలు ఏంటి, అతని ఫ్యామిలీ గురించి విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
టీమిండియా యంగ్ బ్యాటర్ తిలక్ వర్మ అదరగొట్టాడు. కౌంటీ అరంగేట్రంలోనే క్లాసికల్ నాక్‌తో ఆకట్టుకున్నాడు. ఇంతకీ అతడు ఎన్ని పరుగులు చేశాడంటే..
ICC Rankings: టీమిండియా యంగ్ సెన్సేషన్ తిలక్ వర్మ తగ్గేదేలే అంటూ దూసుకెళ్తున్నాడు. వరుసగా స్టన్నింగ్ నాక్స్‌తో క్రికెట్ వరల్డ్ దృష్టిని తన వైపునకు తిప్పుకుంటున్నాడు. ఇదే జోరులో ఓ ప్రపంచ రికార్డు మీద కూడా అతడు కన్నేశాడు.