• Home » Thalapathy Vijay

Thalapathy Vijay

మూడోసారి ఎదురుదెబ్బ.. విజయ్ ఆశలపై నీళ్లు చల్లిన టీటీవీ దినకరన్..

మూడోసారి ఎదురుదెబ్బ.. విజయ్ ఆశలపై నీళ్లు చల్లిన టీటీవీ దినకరన్..

టీవీకే పార్టీ అధినేత విజయ్‌కి కష్టాలు తప్పటం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టమైన మెజార్టీ లేకపోవటం వల్ల.. 108 సీట్లు సాధించినా సీఎం పీఠంపై కూర్చోలేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే విజయ్ మూడు సార్లు గవర్నర్‌ను కలిశారు. మూడోసారి కూడా విజయ్‌కి నిరాశే ఎదురైంది.

అన్నాడీఎంకేతో పొత్తు.. అలా అయితేనే మద్దతిస్తామన్న డీఎంకే..

అన్నాడీఎంకేతో పొత్తు.. అలా అయితేనే మద్దతిస్తామన్న డీఎంకే..

టీవీకే అధినేత విజయ్ ఇప్పటికే రెండు సార్లు గవర్నర్‌ను కలిశారు. మెజార్టీ లేకపోవటం వల్ల టీవీకే పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి గవర్నర్ అంగీకరించటం లేదు. బల నిరూపణ చేసిన తర్వాతే ప్రభుత్వ ఏర్పాటుకు అంగీకరిస్తానని తేల్చి చెప్పారు.

విజయ్ సంచలన నిర్ణయం..!

విజయ్ సంచలన నిర్ణయం..!

తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేస్తారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

స్టాలిన్‌ సై అంటే.. తమిళ రాజకీయాల్లో సంచలనమే!..

స్టాలిన్‌ సై అంటే.. తమిళ రాజకీయాల్లో సంచలనమే!..

రోజులు గడుస్తున్నాయి. కానీ... లెక్కలు తేలడంలేదు! తమిళనాడు రాజకీయాల్లో అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. కాంగ్రెస్‌ మినహా ఇతర పార్టీల మద్దతు కూడగట్టలేని అసహాయ స్థితిలో తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధిపతి విజయ్‌! ఒక్కరంటే ఒక్క ఎమ్మెల్యే కూడా...

ప్రభుత్వ ఏర్పాటులో జాప్యం.. ప్రజలను అవమానించడమే: కమల్ హాసన్

ప్రభుత్వ ఏర్పాటులో జాప్యం.. ప్రజలను అవమానించడమే: కమల్ హాసన్

తమిళనాడు రాజకీయాల్లో చోటుచేసుకున్న అనూహ్య పరిణామాలపై మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో ఓ పోస్టు చేశారు. ఈ పోస్టు ఇప్పుడు చర్చనీయాంశమైంది.

తమిళ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. విజయ్‌కు VCK మద్దతు

తమిళ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. విజయ్‌కు VCK మద్దతు

తమిళనాడు రాజకీయాల్లో 2026 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం 108 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది.

ఫ్యాన్ మూమెంట్.. దళపతి విజయ్‌కు వరుణ్ చక్రవర్తి స్పెషల్ విషెస్

ఫ్యాన్ మూమెంట్.. దళపతి విజయ్‌కు వరుణ్ చక్రవర్తి స్పెషల్ విషెస్

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కోలీవుడ్ నటుడు, తమిళగ వెట్రి కళగం(టీవీకే) చీఫ్ విజయ్ సంచలనం సృష్టించారు. మెజారిటీ స్థానాలు గెలవడమే కాకుండా ఆయన స్వయంగా పోటీ చేసిన రెండు చోట్ల ప్రత్యర్థులను ఓడించి సత్తా చాటారు. ఈ నేపథ్యంలో టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి విజయ్‌కు సోషల్ మీడియా వేదికగా స్పెషల్ విషెస్ తెలిపాడు.

వెంకన్న ఆశీస్సులతో మీ కలలు నిజమయ్యాయి: బండ్ల గణేశ్

వెంకన్న ఆశీస్సులతో మీ కలలు నిజమయ్యాయి: బండ్ల గణేశ్

ప్రముఖ నటి త్రిష కృష్ణన్‌ సోమవారం 43వ పుట్టినరోజు. ఈ సందర్భంగా రాజకీయ, సినీ ప్రముఖుల నుంచి ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

విజయ్‌ని భయపెట్టిన ఫ్యాన్.. సైకిల్ ఆపి పరుగో పరుగు..

విజయ్‌ని భయపెట్టిన ఫ్యాన్.. సైకిల్ ఆపి పరుగో పరుగు..

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం తమిళ స్టార్ హీరో, టీవీకే పార్టీ అధినేత విజయ్ జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రజలను ఆకర్షించటం కోసం వినూత్న రీతిలో ప్రచారం చేస్తున్నారు. రోడ్లపై సైకిల్ తొక్కుతున్నారు.

జననాయగన్ కేసులో సైబర్ క్రైమ్ టీమ్ కీలక పురోగతి

జననాయగన్ కేసులో సైబర్ క్రైమ్ టీమ్ కీలక పురోగతి

తమిళ సినిమా పరిశ్రమను కుదిపేస్తున్న జననాయగన్ మూవీ లీక్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ ప్రతిష్ఠాత్మక చిత్రం విడుదలకు ముందే కొన్ని కీలక సన్నివేశాలు ఆన్‌లైన్‌లో లీక్ కావడం సినీవర్గాల్లో తీవ్ర ఆందోళనకు దారితీసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి