అధికారానికి అడుగు దూరం.. విజయ్ చేసిన తప్పులు ఇవే.?
ABN, Publish Date - May 09 , 2026 | 10:43 AM
రెండేళ్ల క్రితం ఆవిర్భవించి, తొలి అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొన్న టీవీకే పార్టీ.. తాజా ఫలితాల్లో అధికారానికి స్వల్పదూరాన నిలిచిపోయి, 4 రోజుల నుంచి 6 సీట్ల మద్దతు సాధించలేక నానా తంటాలు పడింది.
రెండేళ్ల క్రితం ఆవిర్భవించి, తొలి అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొన్న టీవీకే పార్టీ.. తాజా ఫలితాల్లో అధికారానికి స్వల్పదూరాన నిలిచిపోయి, 4 రోజుల నుంచి 6 సీట్ల మద్దతు సాధించలేక నానా తంటాలు పడింది. దీనికి ఆ పార్టీ అనుభవరాహిత్యమే ప్రధానంగా కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తొలిరోజునే తమ కూటమిలోకి చేర్చుకోవాలని భావించిన పార్టీల అధినేతలతో టీవీకే నేతలు నేరుగా భేటీ అయి ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చి ఉండేది కాదని అభిప్రాయపడ్డారు.
ఇవి చదవండి
విశాఖ కైలాసగిరిపై భారీ త్రిశూలం ప్రారంభం
Updated at - May 09 , 2026 | 10:44 AM