Home » TG News
అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు చర్యలు చేపట్టారు. గచ్చిబౌలిలోని సంధ్యా కన్వెన్షన్‌ను అధికారులు కూల్చివేశారు. సంధ్యా శ్రీధర్ రావు తమ ప్లాట్లను ఆక్రమించారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే అధికారులు రంగంలోకి దిగి కూల్చివేతలు చేపట్టారు.
జాగృతి జనం బాటలో భాగంగా ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కరించేలా ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. తనపై ఆరోపణలు చేస్తున్న వ్యక్తులని దీర్ఘకాలం ఎవరూ రక్షించలేరని హెచ్చరించారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నెలకొన్న చిన్న చిన్న సమస్యలను ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చునని భారత ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ అన్నారు.
ఆధార్, జనన ధ్రువీకరణ వంటి గుర్తింపు పత్రాలు, బదిలీ సర్టిఫికెట్(టీసీ) వంటివి లేకపోయినా ఇకపై పిల్లలు బడిలో చేరొచ్చు. అవి ఉంటేనే ప్రవేశం కల్పిస్తామని పాఠశాలలు...
మరో రాజకీయ కుటుంబంలో కుటుంబ రాజకీయాల చిచ్చు బయటపడింది. మరో ఆడపడుచును పుట్టిల్లు పొమ్మంది.
బీసీలకు చట్టబద్ధంగా 42ు రిజర్వేషన్ పెంచిన తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని, లేనిపక్షంలో రాష్ట్రం అగ్నిగుండమవుతుందని...
ప్రభుత్వంపై కొందరు చేస్తున్న కారుకూతలకు జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలు చెంపపెట్టు వంటి సమాధానమని రాష్ట్ర గృహనిర్మాణ, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి తెలిపారు.
హైదరాబాద్‌లో కొనసాగుతున్న ఫ్లైఓవర్ల పనులను వేగంగా చేపట్టాలని ఎంపీ ఈటల రాజేందర్..
జిన్నింగ్ మిల్లుల ప్రతినిధులు సమ్మె నిర్ణయాన్ని విరమించుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు.
ఓ జిల్లాలో పని చేస్తున్న తహసీల్దార్ సెలవు కావాలని అడగ్గా.. అత్యవసరమైతే తీసుకోవాలని అదనపు కలెక్టర్ చెప్పారు.