• Home » test cricket

test cricket

పంత్ కొట్టిన బంతి తగిలి కిందపడిపోయిన డ్రోన్.. వీడియో వైరల్

పంత్ కొట్టిన బంతి తగిలి కిందపడిపోయిన డ్రోన్.. వీడియో వైరల్

ముల్లాన్‌పూర్ వేదికగా అఫ్గానిస్థాన్, భారత్ మధ్య ఏకైక టెస్టు మ్యాచ్ జరుగుతుంది. అయితే పంత్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అఫ్గాన్‌-భారత్ ఏకైక టెస్టు: రెండో రోజు ముగిసిన ఆట

అఫ్గాన్‌-భారత్ ఏకైక టెస్టు: రెండో రోజు ముగిసిన ఆట

ముల్లాన్‌పూర్ వేదికగా అఫ్గానిస్థాన్-భారత్ ఏకైక టెస్టులో తలపడుతున్నాయి. రెండో రోజు ఆట ముగిసే సమయానికి అఫ్గానిస్థాన్ 39.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 113 పరుగులు చేసింది.

టెస్టుల్లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అరుదైన ఘనత

టెస్టుల్లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అరుదైన ఘనత

భారత టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్టులో గిల్(126) అద్భుత సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే.

అఫ్గాన్‌తో ఏకైక టెస్టు: తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసిన భారత్

అఫ్గాన్‌తో ఏకైక టెస్టు: తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసిన భారత్

అఫ్గానిస్థాన్‌తో ఏకైక టెస్టులో టీమిండియా ముల్లాన్‌పూర్ వేదికగా తలపడుతోంది. 127 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 564 పరుగులు వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.

అఫ్గాన్‌తో టెస్టు: రెండో రోజు లంచ్ బ్రేక్.. భారత్ స్కోర్ 475/6

అఫ్గాన్‌తో టెస్టు: రెండో రోజు లంచ్ బ్రేక్.. భారత్ స్కోర్ 475/6

అఫ్గానిస్థాన్‌తో భారత్ ఏకైక టెస్టు మ్యాచ్‌లో తలపడుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో 368/3తో రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా.. లంచ్ బ్రేక్ సమయానికి 110 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 475 పరుగులు చేసింది.

అఫ్గాన్‌ బౌలర్లపై భారత్ ఆధిపత్యం.. రాహుల్ క్లాస్ సెంచరీ

అఫ్గాన్‌ బౌలర్లపై భారత్ ఆధిపత్యం.. రాహుల్ క్లాస్ సెంచరీ

అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో ఓపెనర్ కేఎల్‌ రాహుల్‌ అద్భుత శతకంతో జట్టుకు బలమైన పునాది వేశాడు. ఈ క్రమంలో ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడీ స్టార్ బ్యాటర్.

అఫ్గాన్‌ టెస్టుతో భారత ఆల్‌రౌండర్ అరంగేట్రం.. ఎవరీ మానవ్ సుతార్?

అఫ్గాన్‌ టెస్టుతో భారత ఆల్‌రౌండర్ అరంగేట్రం.. ఎవరీ మానవ్ సుతార్?

ముల్లాన్‌పూర్ వేదికగా భారత్- అఫ్గానిస్థాన్‌ ఏకైక టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు తరఫున యువ ఆల్‌రౌండర్ మానవ్ సుతార్ అరంగేట్రం చేశాడు. మ్యాచ్ ప్రారంభానికి ముందు సీనియర్ స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్.. సుతార్‌కు టెస్టు క్యాప్ అందజేశాడు.

టెస్ట్ క్రికెట్‌ కోసం ఐపీఎల్ తరహా ప్రణాళికను అందించిన లలిత్ మోదీ

టెస్ట్ క్రికెట్‌ కోసం ఐపీఎల్ తరహా ప్రణాళికను అందించిన లలిత్ మోదీ

టెస్టు క్రికెట్‌పై ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ పలు వ్యాఖ్యలు చేశాడు. అలానే టెస్టు క్రికెట్‌ను కాపాడేందుకు ఐపీఎల్ తరహాలో ఓ ప్రణాళికను అందించాడు.

Test Match : బంగ్లా ఢమాల్‌

Test Match : బంగ్లా ఢమాల్‌

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్‌ తొలి రోజు బ్యాట్‌ పవర్‌ చూపగా.. రెండో రోజు తమ బంతి పదునేంటో రుచి చూపించింది. దీంతో శుక్రవారమే మ్యాచ్‌పై పట్టు బిగించింది.

Team India: భారత్-బంగ్లా టెస్ట్ మ్యాచుకు ముగ్గురు కీలక ఆటగాళ్లు దూరం?

Team India: భారత్-బంగ్లా టెస్ట్ మ్యాచుకు ముగ్గురు కీలక ఆటగాళ్లు దూరం?

శ్రీలంక టూర్ నుంచి తిరిగొచ్చిన టీమ్ ఇండియా(team india) వచ్చే నెల సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌లో తలపడనుంది. ఈ సిరీస్‌ను భారత్‌లో నిర్వహించనున్నారు. రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి టెస్టు సెప్టెంబర్ 19 నుంచి చెన్నైలో జరగనుంది. అయితే ఈ మ్యాచుకు ముగ్గురు కీలక ఆటగాళ్లు దూరం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి