Home » terrorist
దేశంలో భారీ ఉగ్రకుట్ర భగ్నమైంది. జైష్-ఎ-మహమ్మద్ ఉగ్రవాద ముఠా అరెస్ట్ అయ్యింది.
ఉగ్రవాదులపై కేంద్రం ఉక్కుపాదం మోపుతోంది. ఉపా చట్టం కింద కొత్తగా 23 మందిని ఉగ్రవాదులుగా ప్రకటిస్తూ కేంద్ర హోంశాఖ ఓ గెజిట్‌ను విడుదల చేసింది.
గుజరాత్‌లో ఉగ్రవాద నెట్‌వర్క్ ఏర్పాటు కోసం ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మహ్మద్ చేసిన కుట్ర వెలుగులోకి వచ్చింది. గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్.. గుజరాత్, మధ్యప్రదేశ్‌లో 8 మందిని అరెస్ట్ చేసింది.
దేశ రాజధాని ఢిల్లీలో భారీ ఉగ్రదాడి కుట్రను స్పెషల్ సెల్ పోలీసులు భగ్నం చేశారు. పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐకి చెందిన నలుగురిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.
పాకిస్థాన్‌లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. కరాచీలోని గులిస్థాన్-ఎ-జౌహర్ ప్రాంతంలో ఉన్న సింధ్ రేంజర్స్ ప్రావిన్షియల్ ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని నిన్న (శనివారం) రాత్రి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు.
పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ సోదరుడు షాహిద్ అక్తర్ అంత్యక్రియల కార్యక్రమానికి లష్కరే తయ్యిబా ఉగ్రవాదులు హాజరుకావడం చర్చనీయాంశంగా మారింది. షాహిద్ అక్తర్ అంత్యక్రియలకు లష్కరేకు చెందిన కీలక నేతలు హాజరైనట్లు వైరల్ వీడియోలు వెలుగులోకి వచ్చాయి.
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన పేలుడు పదార్థాల కేసు నిందితుడిపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఈ కేసులో రెండో నిందితుడు షేక్ మన్సూర్ అలియాస్ మహ్మద్ అలీ అలియాస్ విజయకుమార్‌పై విజయవాడ ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో అధికారులు ఛార్జ్‌షీట్ సమర్పించారు.
దేశంలోని పలు కీలక ప్రాంతాలలో భారీ ఉగ్ర దాడులకు వ్యూహం పన్నిన తొమ్మిది మంది ఉగ్రవాదుల అరెస్ట్ తర్వాత సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఉగ్ర మూక వెనుక పాకిస్తాన్ ఐఎస్‌ఐతో పాటు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ కీలక పాత్ర ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.
విజయవాడలో వెలుగుచూసిన ఈ టెర్రర్ లింక్స్ వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. ఇప్పటివరకు ఈ కేసులో విజయవాడకు చెందిన ముగ్గురితో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన మరో 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు.
తాను ఉగ్రవాదిగా మారతానని, ఉగ్రదాడులు చేయడంలో తనకు శిక్షణ ఇవ్వమని కోరుతూ... పాకిస్థాన్‌లోని టెర్రరిస్టు ముఠాలతో ఆన్‌లైన్‌లో .....