• Home » terror attack

terror attack

HawkEye 360 Tech: డార్క్‌ షిప్‌లను గుర్తించే హాక్‌ఐ 360

HawkEye 360 Tech: డార్క్‌ షిప్‌లను గుర్తించే హాక్‌ఐ 360

పహల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో భారత నిఘా సామర్థ్యం పెంచుకునేందుకు అమెరికా హాక్‌ఐ 360 టెక్నాలజీ విక్రయానికి ఆమోదం తెలిపింది

Punjab Terror Plot: పంజాబ్‌లో ఉగ్రదాడి కుట్ర భగ్నం

Punjab Terror Plot: పంజాబ్‌లో ఉగ్రదాడి కుట్ర భగ్నం

పంజాబ్‌లో ఉగ్రదాడి కుట్రను భగ్నం చేశారు. పెద్ద సంఖ్యలో మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్న పంజాబ్ పోలీసులు

India Mock Drills: ఒక్కో రాష్ట్రంలో ఒక్కో తరహా డ్రిల్‌

India Mock Drills: ఒక్కో రాష్ట్రంలో ఒక్కో తరహా డ్రిల్‌

దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో మాక్‌ డ్రిల్స్‌ నిర్వహణ. పౌర భద్రత, అగ్ని ప్రమాదాలు, మరియు అత్యవసర పరిస్థితులకు స్పందించే విధానం బలపడించేందుకు ఈ డ్రిల్స్‌ నిర్వహిస్తారు

Pakistani Cleric: భారత్‌తో పోరాటమా

Pakistani Cleric: భారత్‌తో పోరాటమా

పాక్‌లో మతగురువు, ప్రజలకు ‘భారత్‌తో యుద్ధం చేయడం’పై ప్రశ్నించి, ప్రజలు మౌనంగా ఉండిపోయారు. పాక్ సైన్యం తన దేశంలోని ప్రజలపై దాడులు చేస్తున్న నేపథ్యంలో ఈ మౌనాన్ని చూసి మతగురువు అసంతృప్తి వ్యక్తం చేశారు

Pahalgam Terror Attack: పహల్గాం దాడిపై ఐక్యరాజ్యసమితి సూటి ప్రశ్న.. నీళ్లు నమిలిన దాయాది దేశం..

Pahalgam Terror Attack: పహల్గాం దాడిపై ఐక్యరాజ్యసమితి సూటి ప్రశ్న.. నీళ్లు నమిలిన దాయాది దేశం..

UNSC Meeting On Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రదాడికి మాకెలాంటి సంబంధం లేదు. మేమూ ఉగ్రవాద బాధితులమే.. దీని వెనక భారత్ హస్తమే ఉందేమో అని బొంకుతున్న దాయాది దేశానికి ఐక్యరాజ్యసమితి షాకిచ్చింది. పహల్గాం దాడిపై నిర్వహించిన రహస్య సమావేశంలో లష్కరే తోయిబాకు, మీ దేశానికి ఉన్న లింకేంటని సూటిగా ప్రశ్నించింది. దీంతో పాక్ ఏమన్నదంటే..

Terror Drill Alert: పారాహుషార్‌

Terror Drill Alert: పారాహుషార్‌

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో, పౌరుల భద్రతను మెరుగుపర్చేందుకు కేంద్రం మాక్‌ డ్రిల్స్‌ నిర్వహించాలని రాష్ట్రాలను ఆదేశించింది. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు పూర్తి మద్దతు ప్రకటించగా, పాకిస్థాన్‌ నిరంకుశంగా ఉన్నట్లు చైనా మరోసారి ప్రకటించింది

Srinagar: ఉగ్రవాదులకు సహకరించిన వ్యక్తి నదిలో దూకి మృతి

Srinagar: ఉగ్రవాదులకు సహకరించిన వ్యక్తి నదిలో దూకి మృతి

శ్రీనగర్‌లో ఉగ్రవాదులకు సహకరించిన ఆరోపణలతో ఇంతియాజ్‌ అహ్మద్‌ మాగ్రే అనే యువకుడు నదిలో దూకి మృతిచెందాడు. ఇది అనుకోకుండా జరిగిందని పోలీసులు చెబుతున్నప్పటికీ, కుట్రపూరిత కస్టడీలో హత్య అని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు

NCW Condemns: భర్తను కోల్పోయిన హిమాన్షిపై ట్రోలింగా

NCW Condemns: భర్తను కోల్పోయిన హిమాన్షిపై ట్రోలింగా

భర్తను ఉగ్రదాడిలో కోల్పోయిన హిమాన్షి నర్వాల్‌ను లక్ష్యంగా చేసుకుని సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేయడంపై జాతీయ మహిళా కమిషన్‌ తీవ్ర స్పందన చూపించింది. వ్యక్తిగత దుఃఖంలో ఉన్న మహిళను దూషించడం అసహనకరమని పేర్కొంది

India-Pakistan: పాక్‌తో ఉద్రిక్తతలు.. అన్ని రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచన..

India-Pakistan: పాక్‌తో ఉద్రిక్తతలు.. అన్ని రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచన..

India-Pakistan Tensions: సరిహద్దుల వద్ద దాయాది దేశంతో ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ కేంద్ర హోం శాఖ అన్ని రాష్ట్రాలకు కీలక సూచన జారీ చేసింది. మే 7 నుంచి దేశంలోని అన్ని రాష్ట్రాలు పౌర రక్షణ మాక్ డ్రిల్‌లు నిర్వహించాలని ఆదేశించింది. యుద్ధం ఏ క్షణంలోనైనా ముంచుకు రావచ్చనేందుకు ఈ ప్రకటనే నిదర్శనమని కొందరు అభిప్రాయపడుతున్నారు.

Undavalli Arun Kumar: జగన్‌పై ఉండవల్లి అరుణ్ కుమార్ హాట్ కామెంట్స్

Undavalli Arun Kumar: జగన్‌పై ఉండవల్లి అరుణ్ కుమార్ హాట్ కామెంట్స్

Undavalli Arun Kumar: ఏపీ పునర్వభజన చెల్లదని సుప్రీంకోర్టులో పిటీషన్ వేశానని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గుర్తుచేశారు. పార్లమెంట్‌లో బిల్లు పాస్ కాకుండానే ఏపీ విభజన చేశారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు సుప్రీంకోర్టులో కౌంటర్ దాఖలు చేయలేదని ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి