• Home » terror attack

terror attack

Nara Lokesh: ఆయన ఉన్నంతవరకూ.. మన నేలపై గడ్డి మొక్క కూడా పీకలేరు..

Nara Lokesh: ఆయన ఉన్నంతవరకూ.. మన నేలపై గడ్డి మొక్క కూడా పీకలేరు..

Nara Lokesh On Operation Sindoor: అర్థరాత్రి వేళ పాక్ గడ్డపై 9 ప్రాంతాల్లో తలదాచుకున్న ఉగ్రమూకలను భారత ఆర్మీ నామరూపాల్లేకుండా చేసింది. పహల్గాం విషాదానికి ప్రతీకారంగా 'ఆపరేషన్ సిందూర్'పేరిట నిర్వహించిన చేపట్టిన చర్యకు సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. తాజాగా ఈ ఘటనపై ఏపీ మంత్రి నారా లోకేష స్పందిస్తూ ఎక్స్ వేదికగా ఓ వీడియో షేర్ చేశారు.

Operation Sindoor: 'ఆపరేషన్‌ సిందూర్‌'కు అభినందనల వెల్లువ

Operation Sindoor: 'ఆపరేషన్‌ సిందూర్‌'కు అభినందనల వెల్లువ

Operation Sindoor: ఆపరేషన్‌ సిందూర్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. మేరా భారత్ మహాన్.. జైహింద్ అని పలువురు ప్రముఖులు మద్దతు పలికారు.

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌పై ప్రముఖుల ప్రశంసలు..

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌పై ప్రముఖుల ప్రశంసలు..

Operation Sindoor: ఆపరేషన్‌ సిందూర్ విజయవంతమైనందుకు పలువురు రాజకీ, సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జై హింద్.. జై భారత్.. భారత్‌ మాతా కీ జై అంటూ సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా పోస్ట్‌లు పెడుతున్నారు.

 Mock Drill:హైదరాబాద్‌లో మాక్ డ్రిల్‌.. మంత్రి పొన్నం ప్రభాకర్ ఏమన్నారంటే..

Mock Drill:హైదరాబాద్‌లో మాక్ డ్రిల్‌.. మంత్రి పొన్నం ప్రభాకర్ ఏమన్నారంటే..

Minister Ponnam Prabhakar: హైదరాబాద్‌లో ఉన్న కంటోన్మెంట్ ఏరియాల ద్వారా ప్రజలను రక్షించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు, పరిస్థితులు కనిపిస్తే దగ్గరలోని పోలీస్ అధికారులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు.

Operation sindoor : భారత్ మెరుపు దాడి.. ఆపరేషన్ సింధూర్

Operation sindoor : భారత్ మెరుపు దాడి.. ఆపరేషన్ సింధూర్

పాకిస్తాన్ ఊహించని విధంగా ఆ దేశంపై భారతదేశం దాడులు చేస్తోంది. పాకిస్తాన్‌లోని ఉగ్రస్థావరాలపై ఇండియన్ ఆర్మీ మెరుపు దాడులు చేస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్‌ పేరుతో ఉగ్ర శిబిరాలపై భారత దళాలు దాడులు చేశాయి.

Operation sindoor: భారత్ మెరుపు దాడులపై స్పందించిన పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌

Operation sindoor: భారత్ మెరుపు దాడులపై స్పందించిన పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌

భారత్ మెరుపు దాడులపై పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్‌ షరీఫ్‌ స్పందించారు. సమయం చూసుకుని బదులుగా స్పందిస్తామని ప్రధాని షెహబాజ్‌ అన్నారు. భారతదేశం పాకిస్థాన్‌లో 5 ప్రాంతాల్లో దాడులు చేసిందని చెప్పారు.

Security Awareness: భద్రతా సన్నద్ధతకే మాక్‌ డ్రిల్స్‌

Security Awareness: భద్రతా సన్నద్ధతకే మాక్‌ డ్రిల్స్‌

భద్రతా సన్నద్ధత కోసం ప్రజల్లో అవగాహన పెంచేందుకు మాక్‌ డ్రిల్స్‌ నిర్వహించాలనీ రిటైర్డ్‌ మేజర్‌ జనరల్‌ బొల్లిన వెంకటరావు అన్నారు. ఉగ్రదాడి నేపధ్యంలో పాకిస్థాన్‌పై ప్రభుత్వ చర్యలకు ప్రజల మద్దతు అవసరం అని సూచించారు

Balochistan Attack: పాక్‌ ఆర్మీ వాహనంపై దాడి ఏడుగురి మృతి

Balochistan Attack: పాక్‌ ఆర్మీ వాహనంపై దాడి ఏడుగురి మృతి

బలూచిస్థాన్‌లో ఉగ్రవాద దాడిలో 7 మంది పాకిస్థాన్‌ సైనికులు మరణించారు. బీఎల్‌ఏ ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారని పాకిస్థాన్‌ ఆర్మీ అనుమానిస్తోంది

India Air Force: పాక్‌ సరిహద్దుల్లో వార్‌ గేమ్‌

India Air Force: పాక్‌ సరిహద్దుల్లో వార్‌ గేమ్‌

భారత వాయుసేన పాక్‌ సరిహద్దుల్లో వచ్చే వార్‌ గేమ్‌కు సిద్ధమైంది. రాజస్థాన్‌లో రెండు రోజులపాటు డ్రిల్‌లు నిర్వహించనున్నారు

Khawaja Asif: మాపై భారత్‌ దాడి చేస్తే ప్రపంచంలో ఎవ్వరూ మిగలరు

Khawaja Asif: మాపై భారత్‌ దాడి చేస్తే ప్రపంచంలో ఎవ్వరూ మిగలరు

పాక్‌ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ భారత్‌పై చేసిన వ్యాఖ్యల్లో, పాక్‌ దాడి చేసినా ప్రపంచంలో ఎవ్వరూ మిగలరని, ఈ పరిస్థితిని గాజా ఘటనతో పోల్చారు

తాజా వార్తలు

మరిన్ని చదవండి