Home » Telangana
ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణలో నీటి కొరత ఉందని తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. యాసంగిలో తక్కువ నీటితో పండే పంటల వైపు రైతులు మళ్లాలని సూచించారు.
వచ్చే ఎన్నికల్లో పోటీపై తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. డీ లిమిటెషన్ జరిగితే తుంగతుర్తిలో పోటీ చేస్తారనే ప్రచారాన్ని ఆయన ఖండించారు.
ఆర్ఎస్ఎస్, బీజేపీకి రిజర్వేషన్లు ఇవ్వాలన్న ఆలోచన లేదని ప్రభుత్వ సలహాదారుడు వీహెచ్ వ్యాఖ్యానించారు. ఓట్లు తొలగించి నాలుగో సారి అధికారంలోకి రావాలని చూస్తున్నారని ఆరోపించారు.
హైదరాబాద్ ప్రజా రవాణాలో కీలక మార్పు చోటుచేసుకుంది. ఆర్టీసీ–మెట్రో కామన్ పాస్‌తో ప్రయాణికులు ఒకే పాస్‌తో రెండు రవాణా సేవలను వినియోగించుకునే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..
పాల్వాయి పురుషోత్తంరావు ప్రాజెక్టు పరిధిలో సాగునీరు అందక పొలాలు ఎండిపోతున్నాయి.
ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. సీఈసీ జ్ఞానేష్‌కుమార్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం జరిగింది. ఈరోజు(శనివారం) ఉదయం ఓ ప్రైవేటు బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
ఇతర జిల్లాలు రాష్ట్రాల నుంచి వరంగల్ నగరానికి గంజాయి పెద్ద ఎత్తున సరఫరా అవుతోంది.
పెన్నుతో అవసరం లేని ఆధునిక కాలమిది. ప్రియురాలికి ప్రేమలేఖ అయినా, క్లాస్‌రూమ్‌లో నోట్స్ అయినా అంతా... డిజిటల్ అంటోన్న యుగం. పెన్నులకు ఆదరణ తగ్గుతున్న తరుణంలో ‘హెదరాబాద్ పెన్ షో-2026’ ఆకట్టుకుంటోంది.
వికారాబాద్ జిల్లాలోని పూడురు మండలం సోమన్‌గుర్తి సమీపంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ తల్లి తన బిడ్డలతో సహా బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.