• Home » Telangana Govt

Telangana Govt

2024-25 Budget: ప్రభుత్వ వ్యయం 2.12 లక్షల కోట్లు

2024-25 Budget: ప్రభుత్వ వ్యయం 2.12 లక్షల కోట్లు

రాబడుల్లో ఆశించిన పురోగతి లేకపోయినా, కేంద్రం నుంచి వస్తాయనుకున్న గ్రాంట్లు, కాంట్రిబ్యూషన్లు పూర్తి స్థాయిలో రాకపోయినా, పన్నేతర రాబడి లక్ష్యాన్ని చేరుకోకపోయినా..

Supreme Court: కంచ గచ్చిబౌలి భూముల కేసు.. సుప్రీం కీలక వ్యాఖ్యలు

Supreme Court: కంచ గచ్చిబౌలి భూముల కేసు.. సుప్రీం కీలక వ్యాఖ్యలు

Supreme Court: కంచ గచ్చిబౌలి భూముల కేసులో సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకోకపోతే సీఎస్‌తో సహా అధికారులు అక్కడ ఏర్పాటు చేయబోయే తాత్కాలిక జైలుకు వెళతారని సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ స్పష్టం చేశారు.

Dharani Portal: ధరణిపై ఫోరెన్సిక్‌ ఆడిట్‌

Dharani Portal: ధరణిపై ఫోరెన్సిక్‌ ఆడిట్‌

ధరణి పోర్టల్‌లో విలువైన భూముల రికార్డులు తారుమారు చేశారని, పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని వచ్చిన ఆరోపణలను నిగ్గు తేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫోరెన్సిక్‌ ఆడిట్‌కు సిద్ధమైంది.

Telangana New DGP: డీజీపీ రేసులో ఆ ఎనిమిది మంది

Telangana New DGP: డీజీపీ రేసులో ఆ ఎనిమిది మంది

Telangana New DGP: తెలంగాణ కొత్త డీజీపీ కోసం ప్రభుత్వం కసరత్తు పూర్తి అయ్యింది. మొత్తం ఎనిమిది మంది సీనియర్ ఐపీఎస్‌ల పేర్లను యూపీఎస్సీకి సర్కార్ పంపించింది.

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్

Telangana Government Jobs: తెలంగాణలో నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. త్వరలో ఉద్యోగాల భర్తీ కోసం సర్కార్ సంసిద్ధమవుతోంది.

 Telangana SC Reservation: ఎస్సీ వర్గీకరణ జీవో విడుదల.. ఇకపై ఉద్యోగాల్లో

Telangana SC Reservation: ఎస్సీ వర్గీకరణ జీవో విడుదల.. ఇకపై ఉద్యోగాల్లో

Telangana SC Reservation: తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ జీవోను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. నేటి నుంచి ఎస్సీ వర్గీకరణ అమలులోకి వస్తుందని మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి తెలిపారు.

Andhrapradesh Division Act: పట్టాలెక్కనున్న అమరావతి హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే

Andhrapradesh Division Act: పట్టాలెక్కనున్న అమరావతి హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే

Andhrapradesh Division Act: అమరావతి హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. దానికి సంబంధించి సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక రూపకల్పనకు రోడ్లు ఉపరితల రవాణాకు సంబంధించిన శాఖ త్వరిగతిని చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది.

Registration System: కేవలం పది నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్... ప్రారంభ తేదీ ఇదే

Registration System: కేవలం పది నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్... ప్రారంభ తేదీ ఇదే

Registration System: రిజిస్ట్రేషన్లు మరింత ఫాస్ట్‌గా అయ్యేందుకు సరికొత్త విధానానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ విధానంతో కేవలం 10 నుంచి 15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అవుతుంది.

Maoists surrender: తెలంగాణలో భారీగా లొంగిపోతున్న మావోయిస్టులు

Maoists surrender: తెలంగాణలో భారీగా లొంగిపోతున్న మావోయిస్టులు

Maoists surrender: మావోయిస్టు పార్టీకి మరోసారి గట్టి ఎదురుదెబ్బ తలిగింది. ఈసారి ఎన్‌కౌంటర్‌ పరంగా కాదు.. భారీగా మావోయిస్టుల పోలీసుల ఎదుట లొంగిపోవడమే ఇందుకు కారణం.

Telangana Govt Key Decision: ఆన్‌లైన్ బెట్టింగ్‌పై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

Telangana Govt Key Decision: ఆన్‌లైన్ బెట్టింగ్‌పై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

Telangana Govt Key Decision: రాష్ట్ర వ్యాప్తంగా బెట్టింగ్ యాప్‌ కేసులు హల్‌చల్ చేస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. బెట్టింగ్ యాప్‌లు, ఆన్‌లైన్ బెట్టింగ్‌లపై రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు సీఎం రేవంత్ అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి