• Home » Sunday

Sunday

Srileela: సెట్లో ‘మాస్‌’ జాతరే జాతర..

Srileela: సెట్లో ‘మాస్‌’ జాతరే జాతర..

ఇటీవల కాలంలో దక్షిణాదిన అతి తక్కువ సమయంలో ‘స్టార్‌డమ్‌’ సంపాదించిన హీరోయిన్లలో శ్రీలీల టాప్‌లో ఉంది. తెలుగులో బిజీగా ఉంటూనే, మరోవైపు బాలీవుడ్‌లోనూ ఎంటరవుతోందీ డ్యాన్సింగ్‌ క్వీన్‌. మాస్‌ మహారాజ్‌ రవితేజ సరసన ‘మాస్‌ జాతర ’తో అలరించేందుకు సిద్ధమైన ఈ వైరల్‌ వయ్యారి పంచుకున్న కొన్ని ముచ్చట్లివి...

కురుల సిరులు... ఆ పొడవాటి జడ చూసి..

కురుల సిరులు... ఆ పొడవాటి జడ చూసి..

‘ఓ వాలు జడా...’ అంటూ మన బాపు బొమ్మ మురిసిపోవచ్చుగాక... ఆ పొడవాటి జడ చూసి మిగతావారు అసూయపడొచ్చుగాక. అయితే పొడవాటి కురుల సిరులు అతివలందరికీ సాధ్యం కాదనేది నిజం. చైనాలోని హ్వాంగ్లో గ్రామంలో నివసించే ‘రెడ్‌ యాయో’ స్త్రీల జుట్టు పొడవు రెండు మీటర్లదాకా ఉంటుంది.

ఆ రోడ్డుపై గీతలు.. అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి..

ఆ రోడ్డుపై గీతలు.. అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి..

రోడ్లపై వాహనాలకు దిశా నిర్దేశనం చేసే గీతలు నిలువుగా ఉంటాయి. పాదచారులు రోడ్డు దాటేందుకు, సెంటర్లలో అడ్డంగా కూడా చూస్తుంటాం. కానీ అమెరికాలోని మోంట్గోమేరీ టౌన్‌షిప్‌లో రోడ్డు మీద కొన్ని చోట్ల తెలుపు, పసుపు రంగు గీతలు అడ్డదిడ్డంగా కనిపిస్తాయి. ఇప్పుడు అవే అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాయి.

కాళ్ల కింద ‘భూకంపం’

కాళ్ల కింద ‘భూకంపం’

భూకంపం వచ్చినప్పుడు ఎలా ఉంటుందో తెలియాలంటే మీరున్న ప్రదేశంలోనే భూకంపం రావాలి. లేదంటే వీడియోలలో రికార్డయిన దృశ్యాలు చూడాలి. అదే జర్మనీలోని హెయిన్‌బర్గ్‌కు వెళితే మాత్రం ఎప్పుడు కావాలంటే అప్పుడు భూకంపం వస్తుంది.

ఆ రిసార్టులో వింత స్నానాలు ఎన్నో... సమ్‏థింగ్ ‘స్పా’షల్..

ఆ రిసార్టులో వింత స్నానాలు ఎన్నో... సమ్‏థింగ్ ‘స్పా’షల్..

రిసార్ట్‌ అన్న తర్వాత ఓ ఈత కొలను తప్పకుండా ఉంటుంది. కాసేపు ఉల్లాసం కోసం అందులో ఈత కొడతారెవరైనా. అయితే వైన్‌ కొలను, గ్రీన్‌ టీ టబ్‌, కాఫీ తొట్టెల్లో ఎప్పుడైనా జలకాలాడారా? ఆ రిసార్టులోకి అడుగిడితే ఇలాంటి వింత స్నానాలు ఎన్నో...

‘భైమి’ ... పవిత్రమైన హల్వా

‘భైమి’ ... పవిత్రమైన హల్వా

‘క్షేమకుతూహలం’ పాకశాస్త్ర గ్రంథం ‘భైమి’ అనే హల్వా లాంటి ఈ పవిత్రాహారాన్ని పేర్కొంది. దీన్ని వండటానికి నాణ్యమైన గోధుమపిండి, చాలినంత నెయ్యి కావాలి. కొబ్బరి నీళ్లు లేదా కొబ్బరి తురుముని పిండి తీసిన కొబ్బరి పాలు సిద్ధంగా ఉంచుకోవాలి.

Health: ఆ కడుపునొప్పికి ఏమిటీ ఉపశమనం..

Health: ఆ కడుపునొప్పికి ఏమిటీ ఉపశమనం..

మామూలు కాఫీ, టీల లాగానే గ్రీన్‌ టీలో కూడా కెఫీన్‌ ఉంటుంది. కాబట్టి గ్రీన్‌ టీ పరిమితిలోనే తాగాలి. ఎక్కువ మోతాదులో తీసుకుంటే ముఖ్యంగా నిద్రకు సంబంధించిన సమస్యలు రావచ్చు. రోజుకు 2-3 కప్పులు గ్రీన్‌ టీ తాగడం సాధారణంగా సురక్షితం.

మనసున్న మగామె.. ఈ జానూ.. ఇప్పుడు జానమ్మ!

మనసున్న మగామె.. ఈ జానూ.. ఇప్పుడు జానమ్మ!

కర్ణాటక, రాయచూర్‌లోని ఒక ముస్లిం కుటుంబంలో పుట్టాడు అబ్దుల్‌ ఖుద్దూస్‌. మగపిల్లాడే కాబట్టి ఆ పేరు పెట్టారు తల్లిదండ్రులు.. కానీ అమ్మాయిలా అలంకరించుకునేవాడు.. చీరలు కట్టుకోవడం, మేకప్‌ వేసుకోవడం, గోరింటాకు పెట్టుకోవడం చేసేవాడు.

హార్రర్‌ కామెడీ... ఫాంటసీ యాక్షన్‌... మహా వినోదం

హార్రర్‌ కామెడీ... ఫాంటసీ యాక్షన్‌... మహా వినోదం

తెరమీద ‘అద్భుతం’ ఆవిష్కృతమవుతోంది. సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తోంది. గ్రాఫిక్స్‌ మాయలతో యాక్షన్‌ విశ్వరూపాన్ని ప్రదర్శిస్తోంది. మరోవైపు తెరమీద ‘హార్రర్‌’ ప్రేక్షకులను భయపెడుతూనే, చాలాసార్లు కామెడీతో నవ్విస్తోంది. ఈ రెండు జానర్‌ల సినిమాలకు ప్రస్తుతం మార్కెట్లో మంచి డిమాండ్‌ ఉంది.

Diwali: నరకచతుర్దశి ... జీవన మార్గదర్శి

Diwali: నరకచతుర్దశి ... జీవన మార్గదర్శి

దీపావళి ప్రతి ఏడాది ఆశ్వీయుజ మాసం చివరలో వచ్చే పండుగ. పురాణాల్లో ఈపండగ ఆనవాళ్లున్నాయి. పూర్వం హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమిని సముద్రజలాల్లో ముంచే శాడు. అప్పుడు విష్ణుమూర్తి వరాహావతార మెత్తి హిరణ్యాక్షుడిని సంహరించి భూమిని ఉద్ధరిస్తాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి