• Home » Sunday

Sunday

Cycle: సైకిల్‌పై ఏకంగా ఈఫిల్‌ టవర్‌ ఎక్కి...

Cycle: సైకిల్‌పై ఏకంగా ఈఫిల్‌ టవర్‌ ఎక్కి...

ఫ్రెంచ్‌ సైక్లిస్ట్‌, టిక్‌టాక్‌ స్టార్‌ అరోలియాన్‌ ఫాంటోనోయ్‌ మామూలోడు కాదు... సైకిల్‌పై ఏకంగా ఈఫిల్‌ టవర్‌ ఎక్కి అరుదైన రికార్డు సృష్టించాడు. ఎక్కడా ఆపకుండా, కాళ్లు నేలపై పెట్టకుండా ఏకంగా 686 మెట్లను కేవలం 12 నిమిషాల 30 సెకన్లలో ఎక్కి ప్రపంచ రికార్డు సృష్టించాడు.

Coffee: అక్కడ.. కప్పు కాఫీ... రూ.60 వేలు!

Coffee: అక్కడ.. కప్పు కాఫీ... రూ.60 వేలు!

చేతిలో యాభై రూపాయలుంటే సాధారణ హోటల్‌లో కాఫీ తాగొచ్చు. పర్సులో ఐదొందలుంటే స్టార్‌బక్స్‌లో కాఫీ రుచి చూడొచ్చు. అయితే దుబాయ్‌లోని ఒక కేఫ్‌లో కప్పు కాఫీ తాగాలంటే... అరలక్షకు పైగా చెల్లించాల్సిందే. ఎందుకంటే... ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాఫీ అదే మరి.

Fire: అక్కడివారు నిప్పుతో చెలగాటమాడుతారంటే నమ్ముతారా..

Fire: అక్కడివారు నిప్పుతో చెలగాటమాడుతారంటే నమ్ముతారా..

కొన్ని సంప్రదాయాలు ఆహ్లాదకరంగా ఉండి ఆనందాన్నిస్తే... మరికొన్ని భయంగొల్పే విధంగా కనిపిస్తాయి. యూకేలోని ఒట్టేరి సెయింట్‌ మేరీ గ్రామంలో జరిగే ‘బ్యారెల్‌ బర్నింగ్‌ ఫెస్టివల్‌’ రెండో కోవకు చెందినదే. స్థానికులు అగ్నిగోళంలా మండుతున్న బ్యారెల్స్‌ను వీపుపై మోసుకుంటూ వీధుల్లో పరుగెడుతుంటే.. చూపరులకు ముచ్చెమటలు పడతాయి. కొన్ని వందల ఏళ్లనాటి సంప్రదాయ విశేషాలివి...

Vantalu: అట్టుని అట్టేపెట్టుకున్నాం..

Vantalu: అట్టుని అట్టేపెట్టుకున్నాం..

అప్పచ్చులు మూడు రకాలు. అట్లు, రొట్టెలు, దోసెలని! నిప్పులపైన లేదా పెనంపైన కాల్చి నవే ప్రముఖంగా అప్పచ్చులు. ఈమూడింటిలో బొబ్బట్లు, కడియపు అట్లు, చాపట్లు, మినపట్లు, పెసరట్లు ఇవన్నీ అట్టు పదంతో ముడిపడి ఏర్పడ్డవి. కాబట్టి ‘అట్టు’ మనది!

అక్కడికి వెళితే.. ఒకేచోట వేల దిష్టిబొమ్మలు కనిపిస్తాయి

అక్కడికి వెళితే.. ఒకేచోట వేల దిష్టిబొమ్మలు కనిపిస్తాయి

పక్షుల బారి నుంచి పంటను కాపాడుకోవడానికి... రైతులు కర్రలకు బట్టలు తొడిగి, వాటిని బొమ్మల్లాగా పొలం గట్టు మీద పెడుతుంటారు. కానీ అక్కడికి వెళితే... ఒకేచోట వేల బొమ్మలు కనిపిస్తాయి. ఇంతకీ వాటిని ఎవరు పెట్టారు? ఎందుకు పెట్టారు? సంద ర్శకులను విశేషంగా ఆకర్షిస్తోన్న ఆ ప్రదేశం ఎక్కడుంది?

Health: పానీపూరీ... చాట్‌... ఏది మంచిది

Health: పానీపూరీ... చాట్‌... ఏది మంచిది

ఫెరులా అసాఫోటిడా అనే మొక్క వేళ్ళ దగ్గర నుంచి తీసే జిగురు నుంచి ఇంగువ తయారవుతుంది. ఇంగువ వంటకాల్లో మితంగా వాడడం ఆరోగ్యానికి ప్రయోజనకరం. ఇది జీర్ణక్రియను మెరుగుపరిచి ఉబ్బరం, గ్యాస్‌, అజీర్తిని తగ్గిస్తుంది, పప్పులు వంటి అరిగేందుకు కష్టమైన ఆహారాలను జీర్ణం చేయడంలో సహాయపడుతుంది.

Comet 3I/ATLAS: స్వాగతం 3ఐ / అట్లస్‌

Comet 3I/ATLAS: స్వాగతం 3ఐ / అట్లస్‌

విశ్వం అంతుచిక్కని రహస్యం.. అంచనాలకు అందని అనంతం. అందులో ఎప్పుడు ఏం జరుగుతుందో..? మానవమాత్రుల ఊహకు సైతం అందదు. అయితే అప్పుడప్పుడు విశ్వంలో జరిగే కొన్ని అద్భుత ఘటనలను సైతం కనిపెట్టగలుగుతోంది మన ఆధునిక ఖగోళ శాస్త్ర విజ్ఞానం. విశ్వంలో గంటకు రెండు లక్షల కి.మీ.వేగంతో ప్రయాణిస్తున్న ఒక పేద్ద తోకచుక్క ‘3ఐ అట్లస్‌’ తొలిసారి మన సూర్యునికి సమీపంలోకి రానుంది.

గుండెకు మేలు చేసే నూనె...

గుండెకు మేలు చేసే నూనె...

వంటింట్లో ఘుమఘుమల వెనక వంట నూనె పాత్ర ప్రధానమైనది. అల్పాహారం నుంచి రాత్రి భోజనం వరకు అన్ని వంటకాలకు అది అవసరం. భారతదేశంలో ప్రతీ వ్యక్తి సగటుగా ఏటా 16 కిలోల వంటనూనె వాడుతున్నాడు. ఈ డిమాండ్‌కు సరిపడా ఉత్పత్తి లేకపోవడంతో మనదేశం ప్రజల అవసరాల కోసం 60 శాతం నూనెను దిగుమతి చేసుకుంటోంది.

‘మీకు నలభై ఏళ్లని అస్సలు ఊహించలేదు సార్‌’...

‘మీకు నలభై ఏళ్లని అస్సలు ఊహించలేదు సార్‌’...

‘మీకు నలభై ఏళ్లని అస్సలు ఊహించలేదు సార్‌’... ‘మీకు అంత పెద్ద పిల్లలు ఉన్నారంటే నమ్మలేకపోయాం?’... ‘మీరు నిజంగా సంతూర్‌ మమ్మీ’... ఇలాంటి కాంప్లిమెంట్స్‌ తరచూ అందుకుంటుంటారు కొందరు. సాధారణంగా అసలు వయసు కనబడనీయకుండా ప్రతి ఒక్కరూ ఎంతో కొంత ప్రయత్నిస్తూనే ఉంటారు. ఇదే నేడు ‘బయో హ్యాకింగ్‌’ పేరుతో అనేక దేశాల్లో ట్రెండ్‌గా మారింది.

ఆ రాశి వారు ఈ వారం లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి..

ఆ రాశి వారు ఈ వారం లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి..

ఆ రాశి వారు ఈ వారం లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలని ప్రముఖ జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. అలాగే.. స్థిరాస్తి ధనం అందుతుందని, అయితే.. ఖర్చులు తగ్గించుకుంటే మంచిదని తెలుపుతున్నారు. ఇంకా ఎవరెవరి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఓసారి పరిశీలిస్తే...

తాజా వార్తలు

మరిన్ని చదవండి