• Home » Sunday

Sunday

అందుకే స్వీటీ (అనుష్క) అంటే గౌరవం..

అందుకే స్వీటీ (అనుష్క) అంటే గౌరవం..

‘సూపర్‌’, ‘విక్రమార్కుడు’లాంటి గ్లామర్‌ పాత్రలే కాదు... అనుష్క శెట్టి గుర్తుకొస్తే ‘అరుంధతి’, ‘బాహుబలి’వంటి అనేక చిత్రాల్లో ఆమె నటవిశ్వరూపం దర్శనం ఇస్తుంది. అందుకే అనుష్కను సామాన్యులే కాదు... దర్శకులు కూడా ఇష్టపడతారు. రెండేళ్ల విరామం తర్వాత ‘ఘాటీ’తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ఎవర్‌గ్రీన్‌ హీరోయిన్‌తో... తమకున్న అనుబంధాన్ని, ఆమెతో కలిసి పనిచేసినవారు ఇలా పంచుకున్నారు...

రైలుబండి... బాగా నెమ్మదండీ...

రైలుబండి... బాగా నెమ్మదండీ...

పేరులోనే ఎక్స్‌ప్రెస్‌ ఉంది కానీ ఇది గూడ్సు కన్నా నెమ్మదిగా ప్రయాణిస్తుంది. అందుకే ప్రపంచంలోనే అత్యంత నెమ్మదిగా వెళ్లే రైలుగా గుర్తింపు పొందింది. ఎంత నెమ్మదిగా వెళ్తుందంటే... మొత్తం 290 కిలోమీటర్ల ప్రయాణానికి సుమారు 8 గంటల సమయం పడుతుంది. దీని సగటు వేగం గంటకు కేవలం 37 కిలోమీటర్లు మాత్రమే.

ఎర్రనత్త.. ఎంత అరుదో..

ఎర్రనత్త.. ఎంత అరుదో..

అంతరించిపోయే జంతుజాలం పట్ల ప్రపంచదేశాలన్నీ ఎంత అప్రమత్తంగా ఉంటున్నాయో చూస్తున్నాం. పుడమితల్లిని, ప్రకృతిని, పర్యావరణాన్ని సమతుల్యంగా కాపాడుకోవాలంటే.. ప్రతీ జంతువూ బతకాల్సిందే!. జీవచక్రంలో ఏది అంతరించిపోయినా.. మానవ మనుగడకే ముప్పు వాటిల్లుతుంది.

చెఫ్‌ రోబో ఏ వంటలు వండుతుంది..

చెఫ్‌ రోబో ఏ వంటలు వండుతుంది..

‘ఐన్‌స్టీన్‌ రోబోతో ఏమిటి ఉపయోగం?’... ‘చెఫ్‌ రోబో ఏ వంటలు వండుతుంది?’... ‘మా అబ్బాయితో బాస్కెట్‌బాల్‌ ఆడే రోబో దొరకుతుందా? రేటు ఎంత?’... ఆ మాల్‌లోకి అడుగుపెడితే ఇలాంటి సంభాషణలు మామూలే.

కూరగాయలతో ఆర్కెస్ట్రా..

కూరగాయలతో ఆర్కెస్ట్రా..

క్లాసిక్‌, రాక్‌, పంక్‌... ఇలా వివిధ సంగీత నేపథ్యాల నుంచి వచ్చిన 11 మంది సభ్యులు ఒక బృందంగా ఏర్పడి... 1998లో ‘వెజిటబుల్‌ ఆర్కెస్ట్రా’ అనే మ్యూజిక్‌ బ్యాండ్‌ను ప్రారంభించారు. గత 27 ఏళ్లుగా అనేక దేశాల్లో సుమారు 344 కాన్సర్ట్‌లు నిర్వహించారు.

గొల్లెడలు - గూళ్లాపిడలు

గొల్లెడలు - గూళ్లాపిడలు

‘‘...నిడ్డేనలు, గుడుములు, నప్పడంబులు, నిప్పట్లు, గొల్లెడలు, దోసియలు, సేవియ...’’ కాశీఖండంలో శ్రీనాథ మహాకవి ‘‘అనంత రంబా విశాలాక్షీ మహాదేవీ...’’ అంటూ మొదలుపెట్టి, వ్యాసుడికి, అతని శిష్యులకీ వడ్డించిన వంటకాల పట్టిక ఒకటి ఇచ్చాడు.

నగరం మధ్యలో పిల్ల కాలువలు

నగరం మధ్యలో పిల్ల కాలువలు

నగరాల్లో రోడ్లపైన వాన నీరు ఏరులై పారడం తెలుసు. ఆ వరద కాలువల వల్ల ట్రాఫిక్‌ జామ్‌ సంగతి సరే సరి. అలాకాకుండా రోడ్డువారగా అందంగా, నిరంతరం కాలువల్లో పారుతున్న నీటిని ఎప్పుడైనా చూశారా? సాధారణంగా వర్షం పడితే... ప్రవహించే వరద నీటిలో పిల్లలు కాగితం పడవలు వేస్తూ ఆడుకోవడం చూస్తుంటాం.

అడవిలో అక్షరం మొలిచింది..

అడవిలో అక్షరం మొలిచింది..

వాటర్‌ వీలర్‌... బిందెలతో ఎగుడుదిగుడు నేలల్లో నీటిని మోసుకెళ్లే కష్టాలు తప్పించే చిన్న సాధనం. అటవీ ప్రాంతాల్లో 20 నుంచి 30 లీటర్ల వరకు నీళ్లు నింపుకొని, సులువుగా పిల్లలు కూడా తోసుకుంటూ వెళ్లొచ్చు. చిక్కని అడవిలో వాగులో నీళ్లను వాటర్‌ వీలర్‌తో తోసుకుంటూ బడి వైపు వచ్చారు చిన్నారులు.

‘యాప్‌’రే... అన్నీ ఇంటికే..

‘యాప్‌’రే... అన్నీ ఇంటికే..

ఒకప్పుడు డబ్బులకు కటకటలాడేవారు జనం.. ఇప్పుడు సేవలు పొందడానికి ‘ఎంత డబ్బు అయినా ఖర్చు పెట్టేస్తాం’ అంటున్నారు. కాలు కదపకుండా ఇంటికే తెప్పించేసుకుంటున్నారన్నీ!. అవి వైద్యసేవలు కావొచ్చు.. పెంపుడు జంతువుల సంరక్షణ కావొచ్చు.. సెలూన్‌ సేవలూ అవ్వొచ్చు.. ఏదైనా సరే! ఒక ‘యాప్‌’ సాయంతో ఇంటి ముంగిటకొస్తున్న రకరకాల సర్వీసుల ధోరణి బాగా విస్తరిస్తోంది..

చెట్టుకూ చిరునామా ఉంది...

చెట్టుకూ చిరునామా ఉంది...

జర్మనీలోని యుటిన్‌ పట్టణానికి సమీపంలో ఉన్న ‘డోడౌర్‌’ అడవిలో ఒక ఓక్‌ చెట్టు ఉంది. దానిని ‘బ్రైడ్‌గ్రూమ్‌ ఓక్‌’ అని స్థానికులు పిలుస్తుంటారు. ఎవరైనా వారి కోరికను వెల్లడిస్తూ, ఈ చెట్టుకు ఉత్తరం రాస్తే ఆ కోరిక నెరవేరుతుందని అక్కడి ప్రజలు విశ్వసిస్తారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి