• Home » Sunday

Sunday

మగువలు మెచ్చేవి ఇవే...

మగువలు మెచ్చేవి ఇవే...

ఆపద సమయాల్లో ఆత్మరక్షణకు... గర్భిణులు సాఫీగా నిద్రపోయేందుకు... ఆఫీసులో గంటల తరబడి కూర్చున్నా, పాదాలు వాపు రాకుండా ఉండేందుకు... ఇలాంటి కొన్ని మహిళకు సంబంధించిన సమస్యలకు, పరిష్కారాన్ని చూపే ఫ్రెండ్లీ గ్యాడ్జెట్స్‌ ఉన్నాయి. వాటి విశేషాలే ఇవి...

లిట్టీచోఖాలనే అంగారపూల కథ..

లిట్టీచోఖాలనే అంగారపూల కథ..

గోధుమపిండిలో ఉప్పు, నెయ్యి తగినంత కలిపి కొద్దిగా నీళ్లు పోసి, మెత్తగా మర్దించి మూతబెట్టి అరగంట పాటు పక్కన ఉంచండి! కొద్దిగా నెయ్యి వేసి వేగించిన శనగపిండిలో కోరిన మసాలా ద్రవ్యాలు, కొత్తిమీర, ఆవనూనె, నిమ్మరసం చాలినంత వేసి ముద్దగాచెయ్యండి.

పిల్లల కంటి ఆరోగ్యానికి ఏ ఆహారం ఇవ్వాలి..

పిల్లల కంటి ఆరోగ్యానికి ఏ ఆహారం ఇవ్వాలి..

పదేళ్లలోపు పిల్లల్లో కంటి ఆరోగ్యం చాలా ముఖ్యం, ఎందుకంటే ఈ వయసులోనే చూపు బలంగా ఉండేందుకు పునాది ఏర్పడుతుంది. సరైన ఆహారం ద్వారా కంటి ఆరోగ్యాన్ని బలోపేతం చేయవచ్చు. విటమిన్‌ ఎ పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలు ఇవ్వాలి, ఇవి చూపును కాపాడటంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి.

విమానం... చదువుల బడిగా...

విమానం... చదువుల బడిగా...

సాధారణంగా పిల్లలు బడికి వెళ్లే సమయంలో మారాం చేస్తూ ఏడుస్తుంటారు. అదే సాయంత్రం స్కూల్‌ నుంచి ఇంటికొచ్చే సమయంలో అరుస్తూ సంతోషంగా ఉంటారు. అయితే ఈ స్కూలు మాత్రం అందుకు పూర్తిగా భిన్నం. సాయంత్రం పిల్లల్ని తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళుతుంటే ‘ఇక్కడే ఉంటాం’ అంటూ ఏడుస్తుంటారు.

పాతిక లక్షల జీవితాలకు వెలుగై..

పాతిక లక్షల జీవితాలకు వెలుగై..

ఒక వస్తువు వెయ్యి రూపాయలు ఉండొచ్చు.. లక్ష.. లేదా.. కోట్లు కూడా ఉండొచ్చు.. అంత డబ్బుంటే కొనవచ్చు. కానీ.. జీవించే హక్కు విలువెంత? దానికి ఖరీదు కట్టొచ్చా.. ఎక్కడ దొరుకుతుంది.. ఎన్ని లక్షలు పెడితే వస్తుంది? ఈ ప్రశ్నకు సారస్వత ప్రపంచం ఇచ్చిన ఏకైక సమాధానం ‘విద్య’.

ఇక్కడ.. ప్రతి చెట్టుకూ ‘ఆధార్‌’..

ఇక్కడ.. ప్రతి చెట్టుకూ ‘ఆధార్‌’..

అదొక చిన్న గ్రామం. దూరం నుంచి చూస్తే పచ్చని తివాచీ పరిచినట్లుంటుంది. గ్రామంలోకి అడుగిడితే రహదారికి ఇరువైపులా పచ్చని చెట్లు స్వాగతం పలుకుతాయి. ‘అదేం చెట్టు?’ అని అడగ్గానే గ్రామస్తులు... చెట్టుకు ఉన్న స్టిక్కర్‌ను ఫోన్‌లో స్కాన్‌ చేసి చూపిస్తారు.

మా పెళ్లికి రండి..

మా పెళ్లికి రండి..

పెళ్లిళ్లకు ఆర్భాటంగా ఖర్చుచేసి, బంధుమిత్రులను ఆహ్వానించడం తెలిసిందే. అయితే ఎదురు డబ్బిచ్చి పెళ్లిళ్లకు హాజరయ్యే అతిథుల ట్రెండ్‌ మొదలయ్యింది. విదేశీ టూరిస్టులు మనదేశంలోని ఆయా ప్రాంతాల్లో పర్యటించాలని అనుకున్నట్టే... వివిధ రాష్ట్రాల్లో విభిన్న సంస్కృతీ సంప్రదాయాలతో జరిగే పెళ్లి వేడుకల్లో పాలుపంచుకోవాలని ఉత్సాహం చూపుతున్నారు.

వాటినే ‘ఇండికేటర్స్‌ ఆఫ్‌ జాయ్‌’ అంటారు..

వాటినే ‘ఇండికేటర్స్‌ ఆఫ్‌ జాయ్‌’ అంటారు..

మనిషి సంతోషంగా ఉండడానికి కొన్ని కొలమానాలుంటాయి. వాటిని ‘ఇండికేటర్స్‌ ఆఫ్‌ జాయ్‌’ అంటారు. అలాంటి 82 కొలమానాలతో లండన్‌కు చెందిన ‘ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ క్వాలిటీ ఆఫ్‌ లైఫ్‌’ అనే సంస్థ ‘హ్యాపీ సిటీ ఇండెక్స్‌’ను ఇటీవల విడుదల చేసింది. అంటే ప్రపంచంలోని ఆనంద నగరాలను గుర్తించింది.

ఆ రాశి వారికి ఈ వారం డబ్బే డబ్బు..

ఆ రాశి వారికి ఈ వారం డబ్బే డబ్బు..

ఆ రాశి వారికి ఈ వారం డబ్బే డబ్బని ప్రముఖ జ్యోతిష్య పండితులు తెలుపుతున్నారు. అయితే... కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. అలాగే.. నోటీసులు అందుకుంటారని, నిపుణులను సంప్రదిస్తారని తెలుపుతున్నారు. ఇంకా ఈ వారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Vidya Balan: విద్యాబాలన్‌ @ 20

Vidya Balan: విద్యాబాలన్‌ @ 20

రెగ్యులర్‌ కమర్షియల్‌ హీరోయిన్స్‌ ఏ భాషలోనైనా చాలామంది ఉంటారు. అయితే నటీమణులుగా ప్రజాదరణ పొందుతూ కొందరే సుదీర్ఘకాలం కెరీర్‌ను కొనసాగిస్తారు. అలాంటివారిలో కచ్చితంగా విద్యాబాలన్‌ ముందు వరుసలో ఉంటారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి