• Home » Summer health Tips

Summer health Tips

 ఏపీలో మోత మోగిస్తున్న ఎండలు.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు

ఏపీలో మోత మోగిస్తున్న ఎండలు.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు

ఆంధ్రప్రదేశ్‌లో రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు హెచ్చరించారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఎండల్లో బయటకు రావొద్దు.. ప్రజలకు మంత్రి సీతక్క సూచనలు

ఎండల్లో బయటకు రావొద్దు.. ప్రజలకు మంత్రి సీతక్క సూచనలు

ఎండల్లో బయటకు రావొద్దని ప్రజలకు తెలంగాణ మంత్రి సీతక్క సూచించారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మార్గనిర్దేశం చేశారు.

వడగాలుల అలర్ట్..  ఏపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఎండలు

వడగాలుల అలర్ట్.. ఏపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఎండలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న రెండు రోజులు ఎండలు, వడగాల్పుల తీవ్రత అధికంగా ఉండనుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఎండ, వడగాలుల దృష్ట్యా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Sunstroke: ‘వడదెబ్బ’తో జాగ్రత్త

Sunstroke: ‘వడదెబ్బ’తో జాగ్రత్త

వడదెబ్బ వల్ల సంభవించే మరణాలను అరికడదాం.. అనే నినాదంతో ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ అన్నారు. వడదెబ్బకు గురికాకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

ఎండా కాలంలో ఈ తప్పులు చేస్తే.. ముప్పు తప్పదు

ఎండా కాలంలో ఈ తప్పులు చేస్తే.. ముప్పు తప్పదు

వేసవి కాలం వచ్చేసింది.. రోజు రోజుకీ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఉదయం 7 గంటల నుంచే సూర్యుడి ప్రతాపం మొదలవుతోంది. వేసవి కాలంలో కొన్ని తెలియకుండా చేసే పొరపాట్లు ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి.

ఎండాకాలంలో ఈ తప్పులు చేస్తున్నారా? మీ ఆరోగ్యం ప్రమాదంలో ఉన్నట్టే!

ఎండాకాలంలో ఈ తప్పులు చేస్తున్నారా? మీ ఆరోగ్యం ప్రమాదంలో ఉన్నట్టే!

వేసవి కాలం వచ్చిందంటే చాలు భానుడు ప్రతాపాన్ని చూపిస్తాడు. పెరిగే ఉష్ణోగ్రతల వల్ల వడదెబ్బ, డీహైడ్రేషన్ వంటి సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడతారు. వేసవి కాలంలో ఆరోగ్యం విషయంలో ఏమాత్రం అజాగ్రత్త వహించినా వెంటనే అలసిపోతారు.

వేసవి కాలం.. పిల్లల విషయంలో తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

వేసవి కాలం.. పిల్లల విషయంలో తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

వేసవి కాలం వచ్చిందంటే చాలు పిల్లలకు సెలవుల సందడి మొదలవుతుంది. చాలా మంది పిల్లలు వేసవి కాలంలో ఎక్కువగా బయట ఆడుకోవడానికి అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు.

వేసవిలో మర్చిపోయి కూడా తినకూడని ఆహార పదార్థాలు

వేసవిలో మర్చిపోయి కూడా తినకూడని ఆహార పదార్థాలు

వేసవి కాలంలో మనం తీసుకునే కొన్ని ఆహార పదార్ధాలు శరీరంలోని వేడిని పెంచి, డీహైడ్రేషన్, జీర్ణక్రియ సమస్యలతో పాటు నీరసానికి దారితీస్తాయి. వేసవిలో ఈ ఆహారానికి దూరంగా ఉంటే మంచిదని వైద్యులు చెబుతున్నారు.

మీ శరీరం డీహైడ్రేషన్‌‌కు గురైందో లేదో ఇలా తెలుసుకోండి..

మీ శరీరం డీహైడ్రేషన్‌‌కు గురైందో లేదో ఇలా తెలుసుకోండి..

మన శరీరానికి నీరు చాలా అవసరం. సరిపడా నీరు లేకపోతే, మనం అలసిపోవచ్చు, తలనొప్పి వస్తుంది, మరిన్ని ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే మన శరీరం డీహైడ్రేషన్‌లో ఉందా అని ముందే తెలుసుకుని, తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

Health Tips: ఎండకు అలసిపోతున్నారా.. ఈ సరదా వర్కవుట్లతో బైబై చెప్పండి..

Health Tips: ఎండకు అలసిపోతున్నారా.. ఈ సరదా వర్కవుట్లతో బైబై చెప్పండి..

Summer Workout Tips: వేసవిలో విపరీతమైన ఎండల కారణంగా ఏ పని చేయకపోయినా త్వరగా అలసట, నీరసం ఆవహిస్తాయి. ఉత్సాహంగా ఉండలేరు. అయితే, ఈ సరదా వర్కవుట్లతో ఈ సమస్యలకు ఈజీగా తరిమికొట్టచ్చు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి