Home » Sriharikota
ఇస్రో తాజాగా నిర్వహించిన GSLV-F17 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ హర్షం వ్యక్తం చేసింది. ఇది భారతదేశపు పెరుగుతున్న అంతరిక్ష సాంకేతిక నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తోందని పేర్కొంది.
ఈ ఆర్థిక సంవత్సరంలో జీఎస్ఎల్‌వీ-ఎఫ్17 మిషన్ సక్సెస్ కావడం తొలి విజయమని ఇస్రో చైర్మన్ నారాయణన్ స్పష్టం చేశారు. మరో ఆరు ప్రయోగాలను నిర్వహిస్తామని తెలిపారు.
భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ ఽథావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి వచ్చే నెలలో జీఎ్‌సఎల్వీ-ఎఫ్17 రాకెట్ ప్రయోగం నిర్వహించనున్నారు.
విక్రమ్-1 రాకెట్ తొలి ప్రయోగంలోనే విజయం సాధించడంపై సీఎం చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. స్కైరూట్ ఏరోస్పేస్, ఇస్రో, ఇన్-స్పేస్, ఎన్ఎస్ఐఎల్‌లకు ఎక్స్ వేదికగా అభినందనలు తెలియజేశారు.
విక్రమ్-1 రాకెట్ ప్రయోగంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు. ఈ ప్రయోగాన్ని చరిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు.
భారత తొలి ప్రైవేటు అంతరిక్ష ప్రయోగం 'విక్రమ్-1' విజయవంతం కావడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ప్రయోగం విజయవంతమైన వెంటనే హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ టీమ్‌కు ఫోన్ చేసి మాట్లాడారాయన.
భారత అంతరిక్ష రంగంలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ప్రైవేట్ స్పేస్‌టెక్ స్టార్టప్ 'స్కైరూట్ ఏరోస్పేస్' రూపొందించిన 'విక్రమ్-1' రాకెట్ ప్రయోగం విజయవంతమైంది.
భారత అంతరిక్ష రంగంలో తొలిసారిగా ఓ ప్రైవేట్ ఏరోస్పేస్ రూపొందించిన రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.
ఇస్రో చరిత్రలోనే అతి భారీ ఉపగ్రహ ప్రయోగం గ్రాండ్ సక్సెస్ అయ్యింది. అమెరికాకు చెందిన భారీ కమ్యూనికేషన్ శాటిలైట్ బ్లూ బర్డ్ బ్లాక్-2ను LVM-3 M-6 రాకెట్ విజయవంతంగా నింగిలోకి తీసుకెళ్లింది.
SHAR Terror Alert: షార్‌లో తీవ్రవాదులు ఉన్నారన్న ఫోన్ కాల్‌తో పోలీసులు, సీఐఎస్‌ఎఫ్ బలగాలు అప్రమత్తమయ్యాయి. నెల్లూరు జిల్లా శ్రీహరి కోటలో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు.