• Home » Sports

Sports

ఆసియా క్రీడలు: చైనాపై ఓటమి.. భారత బ్యాడ్మింటన్ టీమ్‌కు కాంస్యం

ఆసియా క్రీడలు: చైనాపై ఓటమి.. భారత బ్యాడ్మింటన్ టీమ్‌కు కాంస్యం

ఆసియా క్రీడల్లో భారత్ మరో పతకం సాధించింది. టీమ్ ఈవెంట్‌లో పురుషుల బ్యాడ్మింటన్ జట్టుకు కాంస్య పతకం దక్కింది. సెమీ ఫైనల్‌లో చైనా చేతిలో భారత్ 1-3 తేడాతో ఓటమి పాలైంది.

మెడల్ మిస్.. జస్పాల్‌ రాణాను గుర్తు చేసుకుంటూ మను భాకర్ భావోద్వేగం

మెడల్ మిస్.. జస్పాల్‌ రాణాను గుర్తు చేసుకుంటూ మను భాకర్ భావోద్వేగం

ఆసియా క్రీడల్లో పతకం చేజారడంతో భారత స్టార్‌ షూటర్‌ మను భాకర్‌ తీవ్ర నిరాశకు గురైంది. మ్యాచ్ అనంతరం మాజీ కోచ్‌, గురువు జస్పాల్‌ రాణాను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురైంది.

ఆసియా క్రీడలు: క్రికెటర్ అవ్వాలనుకుని.. సాఫ్ట్ టెన్నిస్‌లో చరిత్ర సృష్టించాడు!

ఆసియా క్రీడలు: క్రికెటర్ అవ్వాలనుకుని.. సాఫ్ట్ టెన్నిస్‌లో చరిత్ర సృష్టించాడు!

మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌కు చెందిన 24 ఏళ్ల జై మీనా ఇప్పుడు భారత క్రీడా చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఆసియా క్రీడల్లో సాఫ్ట్ టెన్నిస్‌లో భారత్‌కు తొలి పతకాన్ని అందించాడు.

ఏడాదిలో 110 సిక్సర్లు.. టీ20ల్లో భారత మహిళల ప్రపంచ రికార్డు

ఏడాదిలో 110 సిక్సర్లు.. టీ20ల్లో భారత మహిళల ప్రపంచ రికార్డు

భారత మహిళా క్రికెట్ జట్టు టీ20ల్లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో వందకు పైగా సిక్సర్లు బాదిన తొలి టీమ్‌గా చరిత్ర సృష్టించింది. హర్మన్ సేన ఈ ఏడాది ఇప్పటికే 110 సిక్సర్లు బాది ప్రపంచ రికార్డు నెలకొల్పింది.

మీరాబాయి చానుకు సిల్వర్.. 28 ఏళ్ల తర్వాత భారత్‌కు వెయిట్‌లిఫ్టింగ్ పతకం..

మీరాబాయి చానుకు సిల్వర్.. 28 ఏళ్ల తర్వాత భారత్‌కు వెయిట్‌లిఫ్టింగ్ పతకం..

ఎట్టకేలకు భారత స్టార్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను ఆసియా క్రీడల్లో పతకం సాధించింది. జపాన్‌లో జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో మహిళల 49 కిలోల విభాగంలో ఆమె రజత పతకం గెలుచుకుంది.

ఆసియా గేమ్స్: షూటింగ్‌లో భారత్‌కు 2 కాంస్యాలు

ఆసియా గేమ్స్: షూటింగ్‌లో భారత్‌కు 2 కాంస్యాలు

ఆసియా గేమ్స్‌-2026లో భారత షూటర్ల జోరు కొనసాగుతోంది. పురుషులు, మహిళల స్కీట్‌ టీమ్‌ విభాగంలో మూడో స్థానంలో నిలవడంతో భారత్ ఖాతాలో మరో రెండు కాంస్యాలు చేరాయి.

సచిన్ రికార్డును అధిగమించిన జో రూట్

సచిన్ రికార్డును అధిగమించిన జో రూట్

ఇంగ్లండ్‌ స్టార్ బ్యాటర్ జో రూట్ మరో అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 23 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఈ క్రమంలో భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించాడు.

ఆసియా క్రీడల్లో స్వర్ణం.. కమలినికి తమిళనాడు ప్రభుత్వం భారీ నజరానా

ఆసియా క్రీడల్లో స్వర్ణం.. కమలినికి తమిళనాడు ప్రభుత్వం భారీ నజరానా

ఆసియా క్రీడల్లో భారత మహిళల క్రికెట్ జట్టు స్వర్ణ పతకం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో తమిళనాడుకు చెందిన జి. కమలినికి ఆ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది.

వైభవ్ ఆడితే చూడాలనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి

వైభవ్ ఆడితే చూడాలనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి

జపాన్‌తో జరిగిన చారిత్రక మ్యాచ్‌లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో అవకాశం దక్కని సంగతి తెలిసిందే. ఇదే విషయంపై జపాన్ కెప్టెన్ కెండేల్ ఫ్లెమింగ్ స్పందించాడు.

ఆసియా క్రీడల్లో తొలి స్వర్ణం.. భారత మహిళా జట్టుకు మోదీ అభినందనలు

ఆసియా క్రీడల్లో తొలి స్వర్ణం.. భారత మహిళా జట్టుకు మోదీ అభినందనలు

ఆసియా క్రీడలు 2026లో తొలి స్వర్ణం సాధించిన భారత మహిళా క్రికెట్ జట్టును ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. శ్రీలంకతో జరిగిన ఫైనల్ పోరులో టీమిండియా 147 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

తాజా వార్తలు

మరిన్ని చదవండి