Home » Sports news
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
ఇంగ్లండ్ క్లబ్ క్రికెట్‌లో వెలుగు చూసిన ఓ విచిత్ర మోసం క్రికెట్ ప్రపంచంలో సంచలనం సృష్టిస్తోంది. ఓ ప్లేయర్ వేలితో శబ్దం చేస్తూ అంపైర్లను బురిడీ కొట్టించాడు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.
టెస్టు క్రికెట్‌లో పాకిస్థాన్ క్రికెట్ జట్టు చెత్త రికార్డును నమోదు చేసింది. విదేశీ గడ్డపై వరుసగా ఎనిమిదో టెస్టులో పరాజయంపాలై తమ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘ వరుస ఓటములను నమోదు చేసింది.
కామన్వెల్త్ క్రీడల్లో భారత క్రీడాకారులు పతకాల మోత మోగించారు. తెలుగు కుర్రాడు వల్లూరి అజయ్‌బాబు వెయిట్ లిఫ్టింగ్‌లో రజత కాంతులీనగా.. హైజంప్‌లో సర్వేశ్ కుషారే...
కామన్వెల్త్ క్రీడల్లో భారత వెయిట్ లిఫ్టర్ల పతక జోరు కొనసాగుతోంది. ఆటలకు ఐదో రోజైన సోమవారం లిఫ్టర్లు మరో రెండు పతకాలు అందించారు. జ్ఞానేశ్వరి యాదవ్ రజతం సాధించగా...
టీమ్ఇండియా హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్ అమలు చేస్తున్న సెలక్షన్ విధానంపై టీమ్ఇండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ విమర్శలు గుప్పించాడు. గత వరల్డ్ కప్ సమయంలో హార్దిక్ గాయపడినపుడు.. నాటి కోచ్ రాహుల్ ద్రవిడ్ చక్కటి వ్యూహాన్ని అమలు చేశారని గుర్తుచేశాడు.
జింబాబ్వేతో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మెరుపు హాఫ్ సెంచరీతో అలరించిన యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీని భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ప్రశంసించాడు.
వరుస పరాజయాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న భారత జట్టు.. నేటి నుంచి జింబాంబ్వేతో 3 మ్యాచ్‌లో టీ20 సిరీస్‌లో తలపడనుంది. నేడు తొలి మ్యాచ్ జరిగే హరారే పిచ్ సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలం. కాబట్టి టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్‌కే మొగ్గుచూపే అవకాశముంది.
చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో సింధు కథ ముగిసింది. స్థానిక క్రీడాకారిణి చేతుల్లో పోరాడి ఓడిన సింధు.. క్వార్టర్ ఫైనల్ చేరకుండానే ఇంటిముఖం పట్టింది.
ఈ ఏడాది ఫిఫా ప్రపంచ కప్‌ను స్పెయిన్ గెలవడం వెనుక ఓ బలమైన ఆయుధం ఉంది. ఆ ఆయుధంతోనే సమష్టి కృష్టితో ఆ జట్టు రెండోసారి కప్పు ఎగరేసుకుపోయింది. ఇంతకీ ఆ వెపన్ ఏంటి? దాని వెనకున్న రహస్యమేంటో ఓ లుక్కేద్దాం...