• Home » Social Media

Social Media

పండ్ల వ్యాపారి గొప్ప మనసు.. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు..

పండ్ల వ్యాపారి గొప్ప మనసు.. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు..

ఫుట్‌‌పాత్‌పై అరటి పండ్లు కొన్న ఓ యువకుడు రూ. 15 రూపాయలకు బదులుగా పొరపాటున 1515 రూపాయలు పేమెంట్ చేశాడు. యువకుడి పొరపాటును గుర్తించిన షాపు యజమాని హుందాగా వ్యవహరించాడు.

సీఎం, డిప్యూటీ సీఎంపై అసభ్యకర పోస్టులు

సీఎం, డిప్యూటీ సీఎంపై అసభ్యకర పోస్టులు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, మంత్రి నారా లోకేశ్‌పై సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు..

బీఆర్ఎస్ నేతల ఫోన్లను హ్యాక్ చేస్తున్నారు.. సీఎంపై కేటీఆర్ ధ్వజం

బీఆర్ఎస్ నేతల ఫోన్లను హ్యాక్ చేస్తున్నారు.. సీఎంపై కేటీఆర్ ధ్వజం

సీఎం రేవంత్‌రెడ్డి సర్కార్‌పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని ప్రశ్నిస్తున్నందుకే మన్నే క్రిశాంక్‌ని అన్యాయంగా అరెస్ట్ చేసి జైలుకు పంపారని ధ్వజమెత్తారు.

ఐపీఎల్ వేళ యువత ఆ తప్పు చేయవద్దు: డీసీపీ అరవింద్ బాబు..

ఐపీఎల్ వేళ యువత ఆ తప్పు చేయవద్దు: డీసీపీ అరవింద్ బాబు..

ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్స్‌తో మోసాలకు పాల్పడే కేటుగాళ్లపై ఉక్కుపాదం మోపుతున్నట్లు హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబు తెలిపారు. సైబర్ పెట్రోలింగ్ పేరుతో సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్‌లో తప్పుడు ప్రచారాలపై నిఘా పెట్టినట్లు వెల్లడించారు.

ప్రేమ పేరుతో మోసం.. ఇన్‌స్టాగ్రామ్ ముఠా బండారం బట్టబయలు

ప్రేమ పేరుతో మోసం.. ఇన్‌స్టాగ్రామ్ ముఠా బండారం బట్టబయలు

ఇన్‌స్టాగ్రామ్ వేదికగా యువతులను, ముఖ్యంగా సంపన్న కుటుంబాలకు చెందిన అమ్మాయిలను మాయమాటలతో ట్రాప్ చేసి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్న ముఠా గుట్టును జూబ్లీహిల్స్ పోలీసులు రట్టు చేశారు. ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్న అర్జున్, అతని సోదరుడు రాజీవ్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు.

మా సెంటర్లపై ఎలాంటి తనిఖీలు జరగలేదు: నోవా ఐవీఎఫ్

మా సెంటర్లపై ఎలాంటి తనిఖీలు జరగలేదు: నోవా ఐవీఎఫ్

హైదరాబాద్‌లోని ప్రముఖ నోవా ఐవీఎఫ్ ఫర్టిలిటీపై గుజరాత్ పోలీసులు తనిఖీలు చేశారని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ విషయంపై నోవా సంస్థ నిర్వాహకులు క్లారిటీ ఇచ్చారు.

సోషల్ మీడియా పోస్టుల కేసు.. పూడి శ్రీహరికి సుప్రీంలో ఎదురుదెబ్బ

సోషల్ మీడియా పోస్టుల కేసు.. పూడి శ్రీహరికి సుప్రీంలో ఎదురుదెబ్బ

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాజీ సీపీఆర్వో పూడి శ్రీహరికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో నమోదైన కేసుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించడంతో ఆయనకు ప్రస్తుతానికి ఊరట లభించలేదు.

అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు

అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు

ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కోర్టు ధిక్కరణ చర్యలపై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ, సంబంధిత వీడియోలను వెంటనే తొలగించాలని స్పష్టం చేసింది.

ఎల్‌ఓసీ రద్దు పిటిషన్‌పై సజ్జల భార్గవ్ రెడ్డికి హైకోర్టు షాక్

ఎల్‌ఓసీ రద్దు పిటిషన్‌పై సజ్జల భార్గవ్ రెడ్డికి హైకోర్టు షాక్

వైసీపీ సోషల్ మీడియా మాజీ ఇన్‌చార్జ్ సజ్జల బార్గవ్ రెడ్డి, ఇతర నిందితులది ఆనాగరిక, ఆటవిక ప్రవర్తన అని ఇతరుల గౌరవ ప్రతిష్ఠలను దెబ్బతీసే హక్కు ఎవరికీ లేదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో భార్గవ్ రెడ్డిపై న్యాయస్థానం తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

సీఎం చంద్రబాబుపై అనుచిత పోస్టులు.. వారికి హైకోర్టులో చుక్కెదురు

సీఎం చంద్రబాబుపై అనుచిత పోస్టులు.. వారికి హైకోర్టులో చుక్కెదురు

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో పూడి శ్రీహరి, గిరీశ్ కుమార్ రెడ్డిలకు రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి