Home » Social Media
ఓ ఆటోడ్రైవర్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అతడు ఫ్రెంచ్ లో అనర్గాళంగా మాట్లాడిన విధానంకు అందరూ ఫిదా అవుతున్నారు. ఫ్రెంచ్ పౌరులకు ఏమాత్రం తీసిపోకుండా..అచ్చం వారు మాట్లాడినట్లే, అదే బాడీ లాంగ్వేజ్ లో సదరు ఆటో డ్రైవర్ మాట్లాడటం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.
సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ కూడా కొత్త కొత్త ఫీచర్లను, థీమ్స్ ను అందుబాటులోకి తెస్తుంటాయి. తాజాగా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ అయినా ఇన్ స్టా గ్రామ్ కూడా యూజర్స్ కోసం దీపావళి స్పెషల్ గా కొత్త థీమ్స్ ను అందుబాటులోకి తెచ్చింది.
ఆన్‌లైన్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సూచించారు. దీపావళితోపాటు రాబోయే పండుగల సందర్భంగా ఆన్ లైన్‌లో షాపింగ్ చేసే వాళ్లు అప్రమత్తంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు.
యువత కలలు సాకారం చేసేందుకు తాను కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.యువతకి తానూ ఏ సమయంలోనైనా అండగా ఉంటానని పేర్కొన్నారు.
ఆన్‌లైన్/సోషల్ మీడియా పరిచయాలు పిల్లల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. రెండు రోజుల క్రితం నగర శివారులోని ఓ ఫామ్‌హౌజ్‌పై దాడి చేసిన పోలీసులు సుమారు 50 మంది మైనర్లను అదుపులోకి తీసుకున్నారు.
ఓ యువకుడు ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలు వైరల్ అవుతున్నట్లు గమనించి ఆటోడ్రైవర్‌ను ఎట్టకేలకు గుర్తించాడు. మొదట డ్రైవర్ తప్పును ఒప్పుకోకపోవడంతో యువకుడు కోపంతో నాలుగు తగిలించేటప్పటికి నిజం ఒప్పుకున్నాడు.
ఓ యువకుడు ర్యాపిడోనూ వాడిన తీరు చూస్తే ఆశ్చర్యపోతారు. దీన్ని ఇలా కూడా వాడుతారా? అని షాకవుతారు. ఇంతకు ఆ యువకుడు ఏం చేశాడో ఇప్పుడు తెలుసుకుందాం..
సోషల్ మీడియాలో సైబర్ నేరాలకు పాల్పడుతున్న వారికి తెలంగాణ డీజీపీ జితేందర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు డీజీపీ. సైబర్ నేరాలకు పాల్పడుతున్న వారిపై రౌడీషీట్లు, హిస్టరీ షీట్లు, సస్పెక్ట్ షీట్లు తెరవాలని డీజీపీ జితేందర్ ఆదేశించారు.
ఇటీవల జార్జియా సరిహద్దులో జరిగిన ఓ ఘటన గురించి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే అన్ని డాక్యుమెంట్స్ ఉన్నా కూడా 56 మంది భారతీయ ప్రయాణికులతో జార్జియన్ అధికారులు అమానుషంగా ప్రవర్తించారని ఓ యువతి ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆరోపించింది.
ఒక ఇరానియన్ మహిళ బాలీవుడ్ నటి కాజోల్ లాగా మారిపోయింది. ఇదెలా సాధ్యం అనుకుంటున్నారా?