Home » Snake
Snake In Curry Puff: శ్రీశైల అనే మహిళ మంగళవారం సాయంత్రం తన పిల్లలను స్కూలు నుంచి ఇంటికి తీసుకువస్తూ ఉంది. మార్గం మధ్యలో ఓ బేకరీ దగ్గర ఎగ్‌పఫ్, కర్రీపఫ్ కొనుగోలు చేసింది. ఎగ్‌పఫ్‌ను పిల్లలిద్దరూ బేకరీ దగ్గరే తినేశారు.
రెండిళ్ల మధ్యలోకి 10 అడుగుల కింగ్ కోబ్రా వచ్చింది. దీంతో భనం భయంతో పరుగులు తీశారు. చివరకు సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ అక్కడికి చేరుకున్నాడు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా.. ఓ ప్లాస్టిక్ పైపు, సంచితో అక్కడికి చేరుకున్నాడు. చివరకు పామును ఎలా పట్టాడో చూడండి..
తాజాగా పార్వతీపురం జిల్లా కేంద్రంలో భారీ కింగ్ కోబ్రా స్థానికులను హడలెత్తించింది. కురుపాం మండలం కిచ్చాడ గ్రామంలో ఓ ఇంటి బాత్రూంలోకి చొరబడి మాటువేసింది.
పాము కాటేస్తే ఎవరైనా వెంటనే ఆస్పత్రికి పరుగులు తీయడమో, ఆకు పసర్లు వేయడమే చేస్తారు. అయితే ఆ ఊరి వాళ్లను పాము కాటు వేసినా ఎలాంటి చికిత్సా తీసుకోరు. అయినా వారికి ఏమీ కాదట. గత 700 సంవత్సరాలుగా ఆ ఊ ఊరి పరిసర గ్రామాల్లో ఎవరూ పాము కాటుతో చనిపోలేదట. ఆ ఊరు ఎక్కడుంది, ఏమీ కాకపోవడానికి గల కారణం ఏంటి.. తదితర వివరాల్లోకి వెళితే..
రెండు సింహాలు అడవిలోని రోడ్డుపై తాపీగా నడుచుకుంటూ వెళ్తున్నాయి. మార్గ మధ్యలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ నాగుపాము వాటికి ఎదురుగా వస్తుంది. పామును చూడగానే సింహాలు రెండూ ఒక్కసారిగా ఆగిపోయాయి..
ఇళ్లల్లోకి విష సర్పాలు రాకుండా ఉండేందుకు చాలా మంది ఏవేవో ప్రయోగాలు చేస్తుంటారు. అయితే కొన్ని సింపుల్ చిట్కాలను ప్రయోగించడం ద్వారా పాముల సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది.
పొలానికి కంచెగా వేసిన విద్యుత్ లైన్లపై ఓ పాము పాకుతూ వెళ్తోంది. వరసగా ఉన్న లైన్లపై పాకుతూ వెళ్లిన పాము.. వాటి నుంచి కిందకు దూకే సమయంలో సడన్‌గా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది..
ఓ వ్యక్తి పామును టేబుల్‌పై పెట్టి, దాని ముందు బెలూన్ ఊది పట్టుకున్నాడు. బెలూన్‌ను పదే పదే పాము ముందకు తీసుకెళ్తూ రెచ్చగొట్టాడు. పాము బెలూన్ దగ్గరికి రాగానే బుసలు కొడుతూ భయపెడుతుంది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
నల్ల కళ్లద్దాలు ధరించిన ఓ వ్యక్తి పాము ఎదురుగా కూర్చుని పరాచికాలు ఆడాడు. అతన్ని చూడగానే పాము పడగ విప్పి బుసలు కొట్టింది. అయినా ఆ వ్యక్తి ఏమాత్రం భయం లేకుండా తమాషా చేస్తాడు. మధ్య మధ్యలో..
సాధారణంగా అడవిలో అద్దాలను ఏర్పాటు చేసి, జంతువలు రియాక్షన్‌ను కెమెరాలో బంధించడం చూస్తంటాం. అద్దంలో తమను తాము చూసుకునే జంతువులు వింతగా ప్రవర్తించడం అందరినీ ఆకట్టుకుంటూ ఉంటుంది. అయితే తాజాగా, ఓ స్నేక్ క్యాచర్ పాముపై ఇలాంటి ప్రయోగం చేశాడు..