• Home » Siddaramaiah

Siddaramaiah

Siddaramaiah Car Fined: సీఎం కారుకు జరిమానా.. డిస్కౌంట్‌తో చెల్లింపు

Siddaramaiah Car Fined: సీఎం కారుకు జరిమానా.. డిస్కౌంట్‌తో చెల్లింపు

ఆరు వేర్వేరు సందర్భాల్లో సిద్ధరామయ్య ప్రభుత్వ కారు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినట్టు కథనాలు వచ్చాయి. తాజాగా బెంగళూరులో ఏర్పాటు చేసిన ఇంటెలిజెన్స్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ కెమెరాల్లో సీఎం ఫ్రంట్ సీటులో సీటుబెల్ట్ పెట్టుకోకుండా కూర్చున్నట్టు రికార్డయింది.

Siddaramaiah: ఓట్ చోరీ వల్లే అప్పట్లో ఓడిపోయా.. కాంగ్రెస్‌ను చిక్కుల్లో పడేసిన సిద్ధరామయ్య

Siddaramaiah: ఓట్ చోరీ వల్లే అప్పట్లో ఓడిపోయా.. కాంగ్రెస్‌ను చిక్కుల్లో పడేసిన సిద్ధరామయ్య

1991 లోక్‌సభ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరగడం వల్లే తాను ఓడిపోయానని సిద్ధరామయ్య చెప్పారు. అప్పట్లో జనతా దళ్ సెక్యులర్ అభ్యర్థిగా ఆయన నార్త్ కర్ణాటకలోని కొప్పల్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు.

DK Shivakumar Power Share: కొంతమంది అధికారాన్ని పంచుకునేందుకు ఇష్టపడరు.. డీకే శివకుమార్ హాట్ కామెంట్స్

DK Shivakumar Power Share: కొంతమంది అధికారాన్ని పంచుకునేందుకు ఇష్టపడరు.. డీకే శివకుమార్ హాట్ కామెంట్స్

కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తాజాగా ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చలకు తెరలేపాయి. అధికార పంపకాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Delhi: సిద్ధరామయ్య, డీకే ప్రత్యేక అధికారుల మధ్య బాహాబాహీ

Delhi: సిద్ధరామయ్య, డీకే ప్రత్యేక అధికారుల మధ్య బాహాబాహీ

సిద్ధరామయ్య అసిస్టెంట్ రెసిడెంట్ కమిషనర్, స్పెషల్ ఆఫీసర్ సి.మోహన్ కుమార్‌, డీకే శివకుమార్ ప్రత్యేక అధికారి హెచ్.ఆంజనేయ మధ్య మాటల యుద్ధం దాడులకు దారితీసిందని తెలుస్తోంది.

Siddaramaiah: ఇంట్లో ఉన్న వాళ్ల గురించి ప్రస్తావనెందుకు? కస్సుమన్న సిద్ధరామయ్య

Siddaramaiah: ఇంట్లో ఉన్న వాళ్ల గురించి ప్రస్తావనెందుకు? కస్సుమన్న సిద్ధరామయ్య

మైసూరులో శనివారంనాడు ఏర్పాటు చేసిన సాధానా సమావేశంలో ప్రభుత్వం సాధించిన విజయాలను సిద్ధరామయ్య ప్రస్తావించారు. కొత్త ప్రాజెక్టులను ప్రకటించారు. డీకే శివకుమార్‌తో పాటు పలువురు కీలక నేతలు కూడా ఇందులో పాల్గొన్నారు.

 Karnataka: 1,777 ఎకరాల భూసేకరణ ప్రతిపాదన రద్దు.. సీఎం సంచలన ప్రకటన

Karnataka: 1,777 ఎకరాల భూసేకరణ ప్రతిపాదన రద్దు.. సీఎం సంచలన ప్రకటన

బెంగళూరు రూరల్ జిల్లా చెన్నరాయపట్న హొబ్లి, సమీప గ్రామాల్లో 1,77 ఎకరాల సారవంతమైన వ్యవసాయ భూములను సేకరించాలన్న కర్ణాటక ప్రభుత్వ ప్రతిపాదనకు వ్యతిరేకంగా మూడున్నర ఏళ్లుగా రైతులు, ల్యాండ్ రైట్ యాక్టివిస్టులు తీవ్ర నిరసనలు సాగిస్తున్నారు.

CM Issue: ఢిల్లీకి చేరిన సీఎం పంచాయితీ

CM Issue: ఢిల్లీకి చేరిన సీఎం పంచాయితీ

కర్నాటకలో సీఎంగా ఐదేళ్ల పాటు తానే కొనసాగుతానని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తేల్చి చెప్పారు. కర్నాటకలో నాయకత్వ మార్పుపై వస్తున్న ఊహాగాహానాలను కొట్టిపారేశారు..

Bengaluru: బెంగళూరు రూరల్ జిల్లాకు బెంగళూరు నార్త్‌గా పేరు మార్పు

Bengaluru: బెంగళూరు రూరల్ జిల్లాకు బెంగళూరు నార్త్‌గా పేరు మార్పు

బెంగళూరును 1986లో బెంగళూరు అర్బన్, బెంగళూరు రూరల్‌గా విభజించారు. 2007లో బెంగళూరు రూరల్ నుంచి రామనగర జిల్లాను వేరుచేశారు. గత మేలో రామనగరకు బెంగళూరు సౌత్ జిల్లాగా పేరు పెట్టారు.

DK Shivakumar: నాకు మరో దారి లేదు.. డీకే ఆసక్తికర వ్యాఖ్యలు

DK Shivakumar: నాకు మరో దారి లేదు.. డీకే ఆసక్తికర వ్యాఖ్యలు

కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న డీకే శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనను సీఎంను చేయమని ఎవరినీ అడగలేదని, నాయకత్వ మార్పు అంశంపై బహిరంగ ప్రకటన చేసే వారికి నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించారు.

Heart Attacks: కొవిడ్ సైడ్ ఎఫెక్ట్‌తో గుండెపోటు మరణాలు.. సీఎం సంచలన వ్యాఖ్యలు

Heart Attacks: కొవిడ్ సైడ్ ఎఫెక్ట్‌తో గుండెపోటు మరణాలు.. సీఎం సంచలన వ్యాఖ్యలు

రాష్ట్రంలో యువకులు అకస్మాత్తుగా మరణించడం వెనుక కారణాలపై గత ఫిబ్రవరిలో ఏర్పాటు చేసిన కమిటీకే ఈ బాధ్యత అప్పగించామని, కొవిడ్ వ్యాక్సిన్ వల్ల ప్రతికూల పరిణామాలు ఎదురయ్యాయా? అనే దానిపైనా కమిటీ అధ్యయనం చేస్తుందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి