Home » Shubman Gill
కెప్టెన్లను ఇబ్బందికర ప్రశ్నలు అడిగి వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికి విదేశీ జర్నలిస్ట్‌లు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. కెప్టెన్ ఆత్మవిశ్వాసం కోల్పోతే జట్టు ప్రదర్శన కూడా దెబ్బతింటుందనేది వారి వ్యూహం. కెప్టెన్లు అందరినీ వారు అలాగే ప్రశ్నలతో ఇబ్బంది పెడుతుంటారు.
టీమిండియా నయా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ మరో సవాల్‌కు సిద్ధమవుతున్నాడు. ఎడ్జ్‌బాస్టన్ రిజల్ట్‌నే లార్డ్స్‌లోనూ రిపీట్ చేయాలని చూస్తున్నాడు. ఈ తరుణంలో గిల్ నాయకత్వం గురించి దిగ్గజ ఆటగాడు సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
కోహ్లీ-గిల్.. చాలా విషయాల్లో వీళ్లకు పోలికలు ఉన్నాయి. ఇద్దరూ ఒకే మాట మీద ముందుకు వెళ్తున్నారు. ఆ ముచ్చట ఏంటో తెలిస్తే గూస్‌బంప్స్ ఖాయమనే చెప్పాలి. అదేంటో ఇప్పుడు చూద్దాం..
యువ సారథి శుబ్‌మన్ గిల్ సీనియర్లు, జూనియర్లు అనే తేడాల్లేకుండా టీమిండియాలోని అందర్నీ కలుపుకొని పోతున్నాడు. అయితే అతడి మాటను జడేజా తిరస్కరించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
టీమిండియా మర్చిపోలేని విజయాన్ని అందుకుంది. ఎన్నాళ్ల నుంచో ఊరిస్తూ వస్తున్న ఎడ్జ్‌బాస్టన్‌లో గెలుపుబావుటా ఎగురవేసింది గిల్ సేన.
టీమిండియా యువ పేసర్ ఆకాశ్‌దీప్ ఓవర్‌నైట్ స్టార్‌గా మారాడు. ఒక్క పెర్ఫార్మెన్స్‌తో అంతా తన గురించి మాట్లాడుకునేలా చేశాడు. అయితే అతడు పడిన కష్టం గురించి తెలిసి అంతా బాధపడుతున్నారు.
ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్ట్ మ్యచ్‌లో టీమిండియా చారిత్రాత్మక విజయం సాధించింది. ఈ నేపథ్యంలో టీమిండియా పలు కీలక రికార్డులను నమోదు చేసింది. జట్టుగా టీమిండియా, పలువురు ఆటగాళ్లు అరుదైన మైలురాళ్లను చేరుకున్నారు. అవేంటో ఒకసారి పరిశీలిద్దాం..
ఎడ్జ్‌బాస్టన్ విజయంతో విమర్శకులకు ఇచ్చిపడేశాడు టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్. నా ఫేవరెట్ జర్నలిస్ట్ ఎక్కడ అంటూ కౌంటర్ ఇచ్చాడు.
ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌లో భారత్ పటిష్ట స్థితికి చేరుకుంది. ఇంకో 7 వికెట్లు తీస్తే సిరీస్‌లో బోణీ కొట్టడం ఖాయం. అయితే నాలుగో రోజు ఆటలో సారథి శుబ్‌మన్ గిల్ తీసుకున్న పలు నిర్ణయాలు చర్చనీయాంశంగా మారాయి.
డ్రా చేయండి అంటూ టీమిండియాను రెచ్చగొట్టాడు ఇంగ్లండ్ యువ బ్యాటర్ హ్యారీ బ్రూక్. అయితే అతడికి దిమ్మతిరిగేలా సమాధానం ఇచ్చాడు సారథి శుబ్‌మన్ గిల్.