• Home » Sensex

Sensex

Nifty Record High: మళ్లీ జోష్‌లో స్టాక్ మార్కెట్లు.. రికార్డ్ స్థాయిలో నిఫ్టీ, ఇన్వెస్టర్లకు ఊరట

Nifty Record High: మళ్లీ జోష్‌లో స్టాక్ మార్కెట్లు.. రికార్డ్ స్థాయిలో నిఫ్టీ, ఇన్వెస్టర్లకు ఊరట

దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం (అక్టోబర్ 7న) వరుసగా రెండో రోజు పాజిటివ్ ట్రెండ్‌తో ముగిశాయి. ఈ క్రమంలో బీఎస్‌ఈ సెన్సెక్స్‌, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ50 రెండూ కొత్త రికార్డుల్ని తాకాయి. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.

Upcoming IPOs: అక్టోబర్ 6 నుంచి మార్కెట్లోకి రానున్న ఐపీఓలు ఇవే..ఈసారి ఎన్ని వస్తున్నాయంటే

Upcoming IPOs: అక్టోబర్ 6 నుంచి మార్కెట్లోకి రానున్న ఐపీఓలు ఇవే..ఈసారి ఎన్ని వస్తున్నాయంటే

దేశీయ స్టాక్ మార్కెట్‌లో మళ్ళీ కొత్త వారం వచ్చేసింది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్ల ముందుకు ఐదు పబ్లిక్ ఇష్యూలు రాబోతున్నాయి. ఈ సారి టాటా క్యాపిటల్, LG ఎలక్ట్రానిక్స్ ఇండియా సహా పలు కంపెనీల బ్రాండ్లు ఉన్నాయి. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.

Tata Capital IPO 2025: అక్టోబర్ 6న రూ.15 వేల కోట్లతో టాటా క్యాపిటల్ ఐపీఓ

Tata Capital IPO 2025: అక్టోబర్ 6న రూ.15 వేల కోట్లతో టాటా క్యాపిటల్ ఐపీఓ

ఈ ఏడాది ఐపీఓ మార్కెట్ అద్భుతమైన జోష్‌లో ఉంది. ఇప్పటివరకు ఎన్నడూ లేని విధంగా కంపెనీలు భారీగా నిధులు సేకరిస్తున్నాయి. ఇక అసలు హైప్ అక్టోబర్ నుంచి మొదలవుతుంది. ఎందుకంటే టాటా గ్రూప్ నుంచి మరో బిగ్ ఐపీఓ రాబోతుంది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

Indian Stock Market Crash: ట్రంప్ ప్రకటనతో స్టాక్ మార్కెట్లకు షాక్.. కుప్పకూలిన సూచీలు

Indian Stock Market Crash: ట్రంప్ ప్రకటనతో స్టాక్ మార్కెట్లకు షాక్.. కుప్పకూలిన సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు (సెప్టెంబర్ 26న) భారీ నష్టాలతో కొనసాగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొత్త టారిఫ్‌ల విషయంతో భారతీయ మార్కెట్లు మళ్లీ కుప్పకూలాయి. ప్రధానంగా ఫార్మా సెక్టార్ మీద పెద్ద దెబ్బ పడింది.

Indian Stock Markets: స్వల్ప నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్లు

Indian Stock Markets: స్వల్ప నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం (సెప్టెంబర్ 22న) స్పల్ప నష్టాలతో మొదలయ్యాయి. ఈ క్రమంలో బెంచ్‌మార్క్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ50 సూచీలు దిగువకు పయనిస్తుండగా, బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీలు మాత్రం లాభాల్లో ఉన్నాయి.

Sensex Nifty Record Highs: సెన్సెక్స్, నిఫ్టీ కొత్త రికార్డులు..స్టాక్ మార్కెట్ చరిత్రలో మరో రికార్డ్

Sensex Nifty Record Highs: సెన్సెక్స్, నిఫ్టీ కొత్త రికార్డులు..స్టాక్ మార్కెట్ చరిత్రలో మరో రికార్డ్

భారత స్టాక్ మార్కెట్ సెప్టెంబర్ 17న మరోసారి దుమ్మురేపింది. సెన్సెక్స్, నిఫ్టీ వరుసగా రెండో రోజు తమకు తాము సవాల్ విసిరినట్టు సరికొత్త గరిష్ఠాల్ని చేరాయి. ఇండియా-అమెరికా మధ్య ట్రేడ్ చర్చలు సానుకూల దిశగా సాగాయన్న సంకేతాలతో ఇన్వెస్టర్ల ఉత్సాహం పెరిగింది.

Trading Opens: స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ షురూ.. ఫ్లాట్‌గా సూచీలు

Trading Opens: స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ షురూ.. ఫ్లాట్‌గా సూచీలు

నేటి సూచీలు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. అయితే, ఆటోమొబైల్, వైట్ గూడ్స్, హెల్త్ కేర్, సిమెంట్, హోటల్స్ రంగాల షేర్లు లాభపడే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Stock Market Opens Gains: స్టాక్ మార్కెట్‌లో గర్జన..1095 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్, కారణాలివే..

Stock Market Opens Gains: స్టాక్ మార్కెట్‌లో గర్జన..1095 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్, కారణాలివే..

ఇండియన్ స్టాక్ మార్కెట్లు ఈరోజు మరోసారి భారీ లాభాలతో కొనసాగుతున్నాయి. సోమవారం ఉదయం ప్రారంభం నుంచే మద్దతు పలికిన గ్లోబల్ సూచనలు, దేశీయ ఆర్థిక విధానాల్లో భరోసా కలిగించే మార్పులు మార్కెట్ మూడ్‌ను మరింత పెంచేశాయి.

Upcoming IPOs: వచ్చే వారం రానున్న ఐపీఓలు ఇవే..ఇన్వెస్టర్లకు కాసుల వర్షం

Upcoming IPOs: వచ్చే వారం రానున్న ఐపీఓలు ఇవే..ఇన్వెస్టర్లకు కాసుల వర్షం

దేశీయ స్టాక్ మార్కెట్‌లో వచ్చే వారం మరింత కొత్త ఉత్సాహం కనిపించనుంది. ఈ వారం 4 కొత్త ఐపీఓలు మార్కెట్లోకి రాబోతున్నాయి. దీంతోపాటు 10కిపైగా కంపెనీలు మార్కెట్లో లిస్ట్ కానున్నాయి. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

Stock Market Crash: స్టాక్ మార్కెట్ అప్‌డేట్..సెన్సెక్స్ 560 పాయింట్ల పతనం, నిఫ్టీ కూడా డౌన్

Stock Market Crash: స్టాక్ మార్కెట్ అప్‌డేట్..సెన్సెక్స్ 560 పాయింట్ల పతనం, నిఫ్టీ కూడా డౌన్

దేశీయ స్టాక్ మార్కెట్లలో నిన్న లాభాలతో సంబరపడిన ఇన్వెస్టర్లు, ఈరోజు (ఆగస్టు 8, 2025) ఊహించని నష్టాల భారం మోస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనతో మార్కెట్‌ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దీంతో సూచీలు మొత్తం దిగువకు పయనిస్తున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి