Home » Schools
బాల్యంపై భారం పెరిగి పోతోంది. వారిని పుస్తకాల బరువు కుంగదీస్తొంది. కిలోల కొద్ది బరువును వీపుపై మోస్తూ అనారోగ్యం భారిన పడాల్సి వస్తోంది.
జూన్ నెల మొదలయ్యిందంటే చాలు.. ఆకాశంలో తొలకరి మబ్బులతో పాటు సగటు తల్లిదండ్రుల్లో ఆందోళన మేఘాలు కమ్ముకుంటాయి.
కొత్త విద్యాసంవత్సరం మరికొద్ది రోజుల్లో ప్రారంభం కాబోతోంది. జూన్ 12 నుంచే ప్రారంభం కావాల్సిన స్కూళ్లు ఎండల కారణంతో 15 నుంచి తెరచుకోనున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి ప్రభుత్వ పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులు తరగతులకు హాజరుకానున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను భారీగా పెంచడంతో పాటు పూర్వవైభవం తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది.
నూతన విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న తరుణంలో స్కూల్ బ్యాగుల భారానికి విద్యార్థులు మళ్లీ భయపడుతున్నారు.
వేసవి సెలవులు మరి కొద్ది రోజుల్లోనే ముగుస్తుండగా, తమ పిల్లలను ‘మా పాఠశాలల్లో చేర్పించాలి అంటే మా పాఠశాలలో’ అని ప్రైవేట్ పాఠశాలలు ప్రచారాలతో ఊదరగొడుతున్నాయి.
సర్కారు బడుల్లో విద్యనభ్యసించే విద్యార్థులకు ఏటా అందించే ఉచిత పాఠ్యపుస్తకాలు మండల పాయింట్లకు చేరుకుంటున్నాయి.
2026-27 నూతన విద్యా సంవత్సరం త్వరలో ప్రారంభమవుతున్న తరుణంలో గ్రేటర్‌లోని ప్రైవేట్ ఇంటర్ కాలేజీల్లో అడ్మిషన్లు జోరందుకున్నాయి.
విద్యార్థుల భవిష్యత్తును తీర్చి దిద్దాల్సిన విద్యాసంస్థలు నేడు వ్యాపార నిలయాలుగా మారుతున్నాయి. మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో ప్రైవేట్ పాఠశాలలు పుట్టగొడుగుల్లా వెలుస్తూ, కనీస నిబంధనలు పాటించకుండానే అడ్మిషన్ల పేరిట దోపిడీకి తెరలేపాయి.