Share News

Ravi Potluri donation: అడిగిందే తడవుగా స్కూల్ ఫర్నిచర్ ఇచ్చిన రవి పొట్లూరి

ABN , Publish Date - Oct 18 , 2025 | 09:22 PM

ఖమ్మం జిల్లా కొత్తగూడెం మండల పరిషత్ ప్రైమరీ స్కూల్ కు ఐరన్ బీరువాలు, చైర్స్, ఫర్నిచర్ అందజేశారు తానా బోర్డు ఆఫ్ డైరెక్టర్ రవి పొట్లూరి. స్కూల్ అభివృద్ధికి సహకరించమని కోరగానే స్పందించి సహాయం అందించి సహకరించిన..

Ravi Potluri donation:  అడిగిందే తడవుగా స్కూల్ ఫర్నిచర్ ఇచ్చిన రవి పొట్లూరి
TANA Board of Director Ravi

కొత్త గూడెం, అక్టోబర్ 18: ఖమ్మం జిల్లా కొత్తగూడెం మండల పరిషత్ ప్రైమరీ స్కూల్ కు ఐరన్ బీరువాలు, చైర్స్, ఫర్నిచర్ అందజేశారు తానా బోర్డు ఆఫ్ డైరెక్టర్ రవి పొట్లూరి.

ravi-potluri-1.jpgస్కూల్ అభివృద్ధికి సహకరించమని కోరగానే స్పందించి సహాయం అందించి సహకరించిన పొట్లూరి రవి కి పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయుల తరపున ఉపాధ్యాయుడు బండి నాగేశ్వర్ రావు ధన్యవాదాలు తెలిపారు. ఈ సాయం తమ పాఠశాలకు ఎంతో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు.

ravi-potluri-4.jpg


ఇవి కూడా చదవండి..

పోక్సో కేసుల పరంపర.. తల్లిదండ్రుల ఆందోళన

పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగులయ్యకు కేటీఆర్ అండ

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 18 , 2025 | 09:29 PM