Home » Savings
ఏదైనాసరే చిన్నప్పటినుంచీ చేస్తే అది ఒక హాబీగా, ఆ రంగంలో నిష్ణాతులుగా మారే అవకాశం చాలా ఎక్కువ. అది సాంస్కతిక అంశాలైనా, క్రీడలైనా లేదా పొదుపు, పెట్టుబడులైనా. ఆయా అంశాల్ని చిన్నారులకు అలవాటు చేయడం కూడా తల్లిదండ్రుల బాధ్యత.
తక్కువ ప్రీమియం.. ఎక్కువ బోనస్.. పోస్ట్ ఆఫీస్ అందుబాటులోకి తెచ్చిన ఆరు రకాల పథకాల గురించి మీకు తెలుసా?
సహజంగానే ప్రతి ఒక్కరూ భవిష్యత్తు కోసం ఎక్కువ డబ్బు సంపాదించాలని కోరుకుంటారు. కానీ, చాలా మందికి వచ్చే నెల జీతం సరిపోదు. అయితే, మీరు అదనపు ఆదాయం సంపాదించాలనుకుంటున్నారా?
ఇటీవల కాలంలో అనేక మంది కూడా మ్యూచువల్ ఫండ్లవైపు మొగ్గు చూపుతున్నారు. ఇన్వెస్ట్‌మెంట్ పద్ధతులతో పోలిస్తే, మ్యూచువల్ ఫండ్లలో మెరుగైన లాభాలకు అవకాశం ఉంది. అయితే త్వరగా కోటీశ్వరులు కావాలంటే నెలకు ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఎన్నేళ్లు చేయాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
చాలామంది తమ నెలవారీ ఆదాయంలో చిన్న మొత్తాలను మాత్రమే పొదుపు చేయగలరు. మీరు అలాంటి వారిలో ఒకరా? దీర్ఘకాలంలో అధిక లాభాలను రిస్క్ లేకుండా ఆర్జించాలని ఉందా? అయితే, ఇండియాలోన టాప్-10 సేవింగ్ స్కీమ్స్ లిస్ట్ మీకోసం..
దేశంలో చిరు వ్యాపారులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. అది ఏంటంటే వ్యాపారులకు రూ. 90 వేల వరకు ఎలాంటి వడ్డీ లేకుండా రుణాలను ప్రభుత్వం అందించనుంది. అయితే వీటి కోసం అప్లై చేయాలంటే ఏం చేయాలి, ఎలాంటి అర్హతలు ఉండాలనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
మనం డబ్బు పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకున్నప్పుడు, మూడు ముఖ్యమైన ఆప్షన్లు మనకు ప్రధానంగా కనిపిస్తాయి. షేర్ మార్కెట్, బంగారం, ఫిక్స్‌డ్ డిపాజిట్. అయితే వీటిలో లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే దేనిలో ఎక్కువ వస్తుందనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
రిటైర్మెంట్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక కొత్త దశ వస్తుంది. ఆ సమయంలో ఆర్థిక ఒత్తిడి లేకుండా జీవించాలంటే, ముందుగానే ప్లాన్ చేసుకోవడం బెటర్. ఇలాంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం ఓ అద్భుతమైన పథకాన్ని నిర్వహిస్తోంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
మీరు రిస్క్ తక్కువగా ఉండి, స్థిరమైన రాబడిని ఇచ్చే స్కీం కోసం చూస్తున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే అలాంటి వారి కోసం పోస్టాఫీసులో ఓ స్కీమ్ అందుబాటులో ఉంది. మీరు రోజుకు రూ.100 నుంచి కూడా దీనిలో పొదుపు చేసుకోవచ్చు.
SIP పెట్టుబడిదారులు తరచుగా త్వరిత లాభాలు కావాలని ఆశిస్తుంటారు. మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నప్పుడల్లా అసహనానికి గురవుతుంటారు. కానీ, సిప్ చిన్న చిన్న పెట్టుబడులను దీర్ఘకాలంలో గణనీయమైన సంపదగా మారుస్తుంది. కాబట్టి, భారీ ప్రాఫిట్స్ కావాలంటే ఈ 5 తప్పులు చేయకండి.