Home » Sandalwood
ప్రముఖ కన్నడ సీరియల్ నటి కెంగెరిలోని పేయింగ్ గెస్ట్ హాస్టల్‌లోని గదిలో ఆమె శవమై తేలింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నందిని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ దర్శకుడు సంగీత్ సాగర్ కన్నుమూశారు. షూటింగ్ సందర్భంగా ఆయన గుండెపోటుకు గురయ్యారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు.
కేజీఎఫ్ చాచా అలియాస్ హరీష్ రాయ్ చనిపోయారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. హరీష్ రాయ్ కన్నడతో పాటు తెలుగు, తమిళంలోనూ సినిమాలు చేశారు.
ప్రముఖ నటుడు రాజు తలికోటె కన్నుమూశారు. సోమవారం 59 ఏళ్ల వయసులో గుండె పోటు కారణంగా ఆయన మరణించారు.
దర్శన్ పరప్పన జైలులో కొన్ని నెలల పాటు ఉన్నారు. ఆ సమయంలో వీఐపీ ట్రీట్‌మెంట్ అందింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కఠిన ఆదేశాలు జారీచేసింది.
దినేష్ మరణంపై పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపం తెలియజేస్తున్నారు. ఇక, దినేష్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రేపు మధ్యాహ్నం దినేష్ అంత్యక్రియలు జరగనున్నట్లు వారు తెలిపారు.
Yash Mother Pushpa Controversy: మశ్ తల్లి పుష్ప కామెంట్లపై నెటిజన్లు స్పందిస్తూ.. ‘తీసింది ఒకే ఒక సినిమా. అది కూడా అట్టర్ ప్లాప్ అయింది. ఇంత దురహంకారం ఉండకూడదు. అది మంచిది కాదు. యశ్ ఎక్కడున్నాడు’ అంటూ మండిపడుతున్నారు.
Vishnuvardhan Memorial: ఆ సమాధిని తొలగించడానికి బాలకృష్ణ ఫ్యామిలీ సన్నాహాలు మొదలెట్టింది. దీంతో విష్ణువర్థన్ ఫ్యాన్స్ కోర్టుకు వెళ్లారు. కోర్టు 2023లో బాలకృష్ణ కుటుంబానికి అనుకూలంగా తీర్పునిచ్చింది.
Ramya Receives Threats: దర్శన్ ఫ్యాన్స్‌గా చెప్పుకున్న కొంతమంది రమ్యపై రెచ్చిపోయారు. అసభ్య కామెంట్లతో ఆమెను ఇబ్బంది పెట్టారు. చంపేస్తామని, అత్యాచారం చేస్తామని బెదిరించారు. దీంతో పోలీసులను ఆశ్రయించింది.
Darshan Fans: ఫ్యాన్ రేణుకాస్వామి మర్డర్ కేసులో దర్శన్ గత సంవత్సరం జైలుకు వెళ్లారు. ఈ ఏడాది బెయిల్‌పై బయటకు వచ్చారు. రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ తీరును కన్నడ చిత్ర పరిశ్రమలోని చాలా మంది తప్పుబట్టారు.