• Home » sajjanar

sajjanar

CP Sajjanar: నగరంలో సీపీ సజ్జనార్ ఆకస్మిక తనిఖీలు.. పోలీసులకు కీలక ఆదేశాలు

CP Sajjanar: నగరంలో సీపీ సజ్జనార్ ఆకస్మిక తనిఖీలు.. పోలీసులకు కీలక ఆదేశాలు

హైదరాబాద్ నగర భద్రత కోసం పోలీసులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సీపీ సజ్జనార్ దిశానిర్దేశం చేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించడానికి త్వరితగతిన స్పందించే విధంగా పోలీసు బృందాలు సిద్ధంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Cybercrime Awareness: సైబర్ నేరాలపై అవగాహన, అప్రమత్తత ఉండాల్సిందే: సీపీ సజ్జనార్

Cybercrime Awareness: సైబర్ నేరాలపై అవగాహన, అప్రమత్తత ఉండాల్సిందే: సీపీ సజ్జనార్

సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని సీపీ సజ్జనార్ అన్నారు. సైబర్ నేరస్తులు కాల్ చేసి బెదిరిస్తే భయపడవద్దని తెలిపారు.

Pawan Kalyan: తెలుగు సినిమా రక్షణలో సజ్జనార్ చర్యలు కీలకం: పవన్ కల్యాణ్

Pawan Kalyan: తెలుగు సినిమా రక్షణలో సజ్జనార్ చర్యలు కీలకం: పవన్ కల్యాణ్

తెలుగు సినిమా రక్షణలో హైదరాబాద్ సీపీ సజ్జనార్ చర్యలు కీలకమైనవని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రశంసించారు. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్టు స్వాగతించదగ్గ పరిణామమని పేర్కొన్నారు.

CP Sajjanar On iBomma Ravi Case:  ఐ బొమ్మ రవి కేసులో సంచలన నిజాలు బయటపెట్టిన సీపీ సజ్జనార్

CP Sajjanar On iBomma Ravi Case: ఐ బొమ్మ రవి కేసులో సంచలన నిజాలు బయటపెట్టిన సీపీ సజ్జనార్

ఐ బొమ్మ రవి అరెస్ట్‌పై సీపీ సజ్జనార్ సంచలన విషయాలు బయటపెట్టారు. పైరసీని అరికట్టే క్రమంలో ఐ బొమ్మ రవిని అరెస్ట్ చేశామని, అతడిపై మూడు పైరసీ కేసులున్నాయని తెలిపారు.

CP Sajjanar: ఆన్‌లైన్ స్కాంలపై జాగ్రత్తగా ఉండాలి.. సీపీ సజ్జనార్ కీలక సూచనలు

CP Sajjanar: ఆన్‌లైన్ స్కాంలపై జాగ్రత్తగా ఉండాలి.. సీపీ సజ్జనార్ కీలక సూచనలు

ప్రతి రోజు లక్షల్లో సైబర్ ఫ్రాడ్ జరుగుతోందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు. పెట్టుబడులు పెట్టీ చాలా యాప్‌లలో పలువురు మోసపోతున్నారని చెప్పుకొచ్చారు. డిజిటల్ అరెస్ట్‌పై కూడా అవగాహన కల్పించామని పేర్కొన్నారు సీపీ సజ్జనార్.

 CP Sajjanar: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక.. సీపీ సజ్జనార్ కీలక ఆదేశాలు

CP Sajjanar: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక.. సీపీ సజ్జనార్ కీలక ఆదేశాలు

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో హైదరాబాద్ సీపీ సజ్జనార్ పలు ఆంక్షలు విధించారు. ఈ క్రమంలో కీలక ఆదేశాలు జారీ చేశారు. మద్యం షాపులని నిబంధనల మేరకు బంద్ చేయాలని ఆదేశించారు. ఆంక్షలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ సజ్జనార్ హెచ్చరించారు.

Chiranjeevi On Deepfake: డీప్‌ఫేక్ పెద్ద గొడ్డలిపెట్టు.. అడ్డుకోవాల్సిందే: చిరంజీవి

Chiranjeevi On Deepfake: డీప్‌ఫేక్ పెద్ద గొడ్డలిపెట్టు.. అడ్డుకోవాల్సిందే: చిరంజీవి

పెరుగుతున్న టెక్నాలజీ ని ఆహ్వానించాలని... కానీ దాని వల్ల ముప్పు కూడా ఉందని చిరంజీవి అన్నారు. ప్రభుత్వాలు కూడా దీనిపై ప్రత్యేక చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

CP Sajjanar: చిరంజీవి డీప్‌‌ఫేక్ కేసు.. సీపీ సజ్జనార్ సంచలన వ్యాఖ్యలు

CP Sajjanar: చిరంజీవి డీప్‌‌ఫేక్ కేసు.. సీపీ సజ్జనార్ సంచలన వ్యాఖ్యలు

మెగాస్టార్ చిరంజీవి ఫొటోలను మార్ఫింగ్‌ చేసి అశ్లీల వీడియోలుగా మార్చి వెబ్‌సైట్లు, సోషల్ మీడియాలో దుండగులు పోస్ట్ చేశారు. దీంతో అవి వైరల్‌గా మారాయి.

CP Sajjanar Warning: మైనర్లతో వీడియోలపై హైదరాబాద్ సీపీ స్ట్రాంగ్ వార్నింగ్

CP Sajjanar Warning: మైనర్లతో వీడియోలపై హైదరాబాద్ సీపీ స్ట్రాంగ్ వార్నింగ్

అసభ్యకరమైన కంటెంట్ చేస్తూ సభ్య సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారని సీపీ ప్రశ్నలు సంధించారు. తక్షణమే వీడియోలు డిలీట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

TSRTC Festival Buses: పండగ వేళ టీజీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం.. మేటర్ ఏంటంటే..

TSRTC Festival Buses: పండగ వేళ టీజీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం.. మేటర్ ఏంటంటే..

సద్దుల బ‌తుకమ్మ ఈనెల 30న‌, దసరా అక్టోబ‌ర్ 2న ఉన్నందున.. ఈ నెల 27 నుంచే సొంతూళ్ల‌కు ప్ర‌యాణికుల ర‌ద్దీ ఎక్కువ‌గా ఉండే అవ‌కాశ‌ముండ‌టంతో ఆ మేర‌కు ప్ర‌త్యేక బ‌స్సుల‌ను అందుబాటులో ఉంచ‌నుంది. అలాగే, తిరుగు ప్రయాణానికి సంబంధించి అక్టోబర్ 5, 6వ తేదీల్లోనూ రద్దీకి అనుగుణంగా బస్సులను సంస్థ ఏర్పాటు చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి