Home » Road Accident
హైదరాబాద్‌లోని టప్పాచబుత్ర పోలీసుస్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గల్లీలో నిర్లక్ష్యంగా నడిపిన థార్ వాహనం మూడేళ్ల చిన్నారి లతీఫ్‌ను ఢీకొట్టడంతో తీవ్ర విషాదం నెలకొంది.
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మునీరాబాద్ సమీపంలో బ్రిడ్జిపై వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి కిందపడటంతో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
చిత్తూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
ట్యాంకర్‌ను ట్రావెల్స్ బస్సు ఢీ కొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో నలుగురు ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. మరో 10 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
హైదరాబాద్‌లోని నాచారం పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మల్లాపూర్ స్వాగత్ కన్వెన్షన్ వద్ద ద్విచక్ర వాహనాన్ని ఓ కారు బలంగా ఢీకొట్టింది.
పాకిస్థాన్‌లో కొంత మంది పర్యాటకుల విహారయాత్ర విషాదాంతంగా ముగిసింది. గమ్యస్థానానికి చేరుకునే కొన్ని నిమిషాల ముందే వారు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. వేగంగా దూసుకెళ్లిన బస్సు ప్రమాదవశాత్తూ ఒక్కసారిగా బోల్తా పడింది.
కర్ణాటకలోని బీదర్ సమీపంలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారిపై వెళ్తున్న బైక్‌ను కర్ణాటక ఆర్టీసీ బస్సు ఢీ కొట్టి.. బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు.
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్ర సమీపంలోని బైపాస్ రోడ్డులో రోడ్డు ప్రమాదం సంభవించింది. పాలకొండ జంక్షన్ వద్ద రేసింగ్ బైక్, కారు ఢీకొనడంతో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం సింగనపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. 565వ జాతీయ రహదారిపై ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు బోల్తా పడింది.
కృష్ణాజిల్లా కంకిపాడు జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ద్విచక్ర వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో భార్యాభర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో ఎమ్మెల్యే బోడేప్రసాద్ మానవత్వంతో స్పందించారు.