Home » Rescue Operation
ఢిల్లీలోని సత్యనికేతన్ 4 అంతస్తుల పీజీ భవనం కూలిపోయిన ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంతాపం వ్యక్తం చేశారు. కళాశాలల్లో సరైన హాస్టల్ వసతులు లేకపోవడం వల్లే ఇలా జరుగుతోందని మండిపడ్డారు.
నేపాల్ వరదల ధాటికి త్రిశూలి బేసిన్‌లోని జలవిద్యుత్ ప్రాజెక్టుల సొరంగాల్లో పలువురు చిక్కుకుపోయారు. వారిని బయటకు తీసేందుకు భారత్‌కు చెందిన ప్రత్యేక సొరంగ శోధన, సహాయక బృందం రెస్క్యూ ఆపరేషన్లలో భాగస్వామ్యమైంది.
ఐరోపాను కార్చిచ్చు భయపెడుతోంది. ఫ్రాన్స్‌లోని ప్రసిద్ధ ద్రాక్షతోటలు, వైన్ తయారీ కేంద్రాలకు పేరుగాంచిన బోర్డో నగరం వైపునకు మంటలు వేగంగా దూసుకొస్తున్నాయి. దాంతో పాటు పక్కనే ఉన్న స్పెయిన్‌ను కూడా ఈ మంటలు దహించివేస్తున్నాయి.
ఒమన్ తీరంలో అంతర్జాతీయ జలాల్లో ప్రయాణిస్తున్న ఓ భారత నౌక ప్రమాదానికి గురై మునిగిపోతుండగా, అమెరికా నౌకాదళం సకాలంలో స్పందించి 14 మంది భారతీయ సిబ్బందిని కాపాడింది.
తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం జి.ఎర్రంపాలెం పరిసర ప్రాంతాల్లో కొన్నిరోజులుగా పులి సంచారం స్థానిక ప్రజలను భయబ్రాంతులకు గురి చేసింది. పులిని బంధించేందుకు అటవీ అధికారులు భారీ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.
హిమాచల్ ప్రదేశ్‌లో ఒక భావోద్వేగాత్మక, హృదయ విదారకమైన ఘటన జరిగింది. ఓ పెంపుడు శునకం తన యజమాని మృతదేహాన్ని నాలుగు రోజుల పాటు కాపాడుకుంది. ఎముకలు కొరికే మంచు కొండల్లో అన్నపానీయాలు మానేసి కనురెప్ప వాల్చకుండా కాపుకాసింది.
కేరళలోని వయనాడ్‌లో(Wayanad landslide) కొండచరియలు విరిగిపడిన తరువాత, సాయుధ దళాలు, ఎన్డీఆర్ఎఫ్, ప్రభుత్వ యంత్రాంగంతో కూడిన ప్రధాన రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభమైంది.
మహానగరంలో వర్షం వచ్చిందంటే నరకమే. చిన్న వానకే రోడ్లన్నీ జలమయం అవుతాయి.
ఉత్తర్‌కాశీ టన్నెల్ ఎపిసోడ్ సుఖాంతంగా ముగిసిన విషయం అందరికీ తెలిసిందే. సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను బయటకు తీసేందుకు నిర్వహించిన రెస్క్యూ ఆపరేషన్.. ఎట్టకేలకు 17 రోజుల తర్వాత సక్సెస్ అయ్యింది.
ఉత్తరకాశీ టన్నెల వ్యవహారం సుఖాంతం అయ్యింది. అనుకోని కారణాల వల్ల సొరంగం కూలిపోవడంతో లోపలే చిక్కుకున్న 41 మంది కార్మికులు ఎట్టకేలకు 17 రోజుల తర్వాత సురక్షితంగా బయటపడ్డారు. అయితే.. ఇన్ని రోజుల పాటు వాళ్లు లోపల ఎలా గడిపారు?