• Home » Rapido

Rapido

Bengaluru Rapido Case: ర్యాపిడో డ్రైవర్ అసభ్య ప్రవర్తన..  యువతి కాళ్లు తాకుతూ...

Bengaluru Rapido Case: ర్యాపిడో డ్రైవర్ అసభ్య ప్రవర్తన.. యువతి కాళ్లు తాకుతూ...

బెంగుళూరులో ఓ ర్యాపిడో డ్రైవర్ అసభ్యకర ప్రవర్తన వెలుగులోకి వచ్చింది. బైక్‌పై యువతిని ఎక్కించుకుని వెళ్తున్న క్రమంలో ఒక చెత్తో బైక్ నడుపుతూ.. మరో చెత్తో యువతి కాళ్లను తాకుతున్నాడు. తొలుత అన్నా.. ఇలా ప్రవర్తించవద్దని యువతి పదే పదే విజ్ఞప్తి చేసింది. అయినా అతడు వినకుండా యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.

Rapido Bike Driver Misbehaves: ఏపీలో దారుణం.. మహిళపై ర్యాపిడో డ్రైవర్ అసభ్యకర ప్రవర్తన

Rapido Bike Driver Misbehaves: ఏపీలో దారుణం.. మహిళపై ర్యాపిడో డ్రైవర్ అసభ్యకర ప్రవర్తన

తిరుపతిలో మహిళపై ర్యాపిడో బైక్ డ్రైవర్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. శనివారం అర్ధరాత్రి ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటనపై అలిపిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Rapido Driver Escorts Woman: మానవత్వం బతికే ఉంది.. ఇదే ప్రత్యక్ష ఉదాహరణ..

Rapido Driver Escorts Woman: మానవత్వం బతికే ఉంది.. ఇదే ప్రత్యక్ష ఉదాహరణ..

ప్లాట్ కీస్ స్నేహితురాలి దగ్గర ఉండటంతో ఆ యువతి రోడ్డుపైనే నిలబడి పోవాల్సి వచ్చింది. అయితే, ఆ ప్రాంతం మొత్తం నిర్మానుషంగా ఉండటంతో ఆమె భయపడింది.

Rapido Trash Disposal Video: ఓర్ని.. ర్యాపిడోను ఇలా కూడా వాడుతారా?

Rapido Trash Disposal Video: ఓర్ని.. ర్యాపిడోను ఇలా కూడా వాడుతారా?

ఓ యువకుడు ర్యాపిడోనూ వాడిన తీరు చూస్తే ఆశ్చర్యపోతారు. దీన్ని ఇలా కూడా వాడుతారా? అని షాకవుతారు. ఇంతకు ఆ యువకుడు ఏం చేశాడో ఇప్పుడు తెలుసుకుందాం..

Viral Video: ర్యాపిడో బుక్ చేసుకున్న యువతి.. సీక్రెట్‌గా వీడియో తీసి..

Viral Video: ర్యాపిడో బుక్ చేసుకున్న యువతి.. సీక్రెట్‌గా వీడియో తీసి..

Viral Video: ఆ ర్యాపిడో బైక్ రైడర్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ర్యాపిడో బైక్ రైడర్ బైకుపై కూర్చున్న దృశ్యాలు ఉన్నాయి.

Rapido: 75 సార్లు పొమ్మన్నారు.. వదల్లేదు, రూ.9350 కోట్లు..

Rapido: 75 సార్లు పొమ్మన్నారు.. వదల్లేదు, రూ.9350 కోట్లు..

75 సార్లు పొమ్మన్నారు. అయినా కాని ఈ తెలుగు కుర్రోడు.. పట్టువదలని విక్రమార్కుడయ్యాడు. కట్ చేస్తే, రూ.9,350 కోట్ల విలువైన కంపెనీని స్థాపించి లీడ్ చేస్తున్నాడు.

Surge Pricing: రద్దీ వేళల్లో రెండింతల చార్జీ

Surge Pricing: రద్దీ వేళల్లో రెండింతల చార్జీ

ఉబర్‌, ఓలా, ర్యాపిడో వంటి క్యాబ్‌ సేవల (అగ్రిగేటర్‌) సంస్థలు రద్దీ వేళల్లో రెట్టింపు చార్జీలు వసూలు చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది.

Rapido Food Delivery: స్విగ్గీ, జొమాటోకు షాక్.. ఫుడ్ డెలివరీ విభాగంలోకి ర్యాపిడో..

Rapido Food Delivery: స్విగ్గీ, జొమాటోకు షాక్.. ఫుడ్ డెలివరీ విభాగంలోకి ర్యాపిడో..

బైక్, ట్యాక్సీ సర్వీసులను అందిస్తున్న ర్యాపిడో త్వరలోనే ఫుడ్ డెలివరీ విభాగంలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతోంది. రెస్టారెంట్ల నుంచి చాలా తక్కువ కమిషన్ తీసుకునేలా ర్యాపిడో ఫిక్స్‌డ్ కమీషన్ మోడల్‌ను అనుసరించబోతోంది. దీంతో స్విగ్గీ, జోమాటో అందోళనకు గురవుతున్నాయి.

Rapido app: ర్యాపిడో యాప్‌తో మెట్రో టికెట్‌..

Rapido app: ర్యాపిడో యాప్‌తో మెట్రో టికెట్‌..

మెట్రో రైలు టికెట్‌(Metro train ticket) తీసుకోవడం ఇక మరింత సులువు కానుంది. లైన్‌లో వెళ్లి సరైన చిల్లర ఇవ్వలేక సతమతమయ్యే ప్రయాణికుల కోసం మెట్రో యాజమాన్యం ర్యాపిడోతో కొత్త ఒప్పందాన్ని చేసుకుంది.

Crime News: డ్రగ్స్ సరఫరాలో కొత్త కోణం.. ర్యాపిడో ద్వారా డ్రగ్స్ సరఫరా..

Crime News: డ్రగ్స్ సరఫరాలో కొత్త కోణం.. ర్యాపిడో ద్వారా డ్రగ్స్ సరఫరా..

నగరంలో డ్రగ్స్ సరఫరా రోజురోజుకు కొంతపుంతలు తొక్కుతోంది. డ్రగ్స్ నివారణకు తెలంగాణ నార్కొటిక్ బ్యూరో(TS-NAB), పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా పరిస్థితి మాత్రం అదుపులోకి వచ్చినట్లు కనపడడం లేదు. డ్రగ్స్ వినియోగం ఎక్కువగా ఉందంటూ నగరంలోని జూబ్లీహిల్స్ సహా పలు ప్రాంతాల్లోని పబ్బుల్లో నిరంతరం పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి