Home » Rajinikanth
నటుడు రజనీకాంత్ ‘కూలీ’ చిత్రానికి యూ-ఏ సర్టిఫికెట్ పంపిణీ చేయలేమని మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. రజనీకాంత్ నటించి ఇటీవల విడుదలైన కూలీ చిత్రానికి సెన్సార్‌బోర్డు ‘ఏ’ సర్టిఫికెట్ పంపిణీ చేయడం వల్ల ఈ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్లలో పిల్లలను అనుమతించడంలేదు.
రజనీకాంత్ సినిమాలు లెక్కలేనన్ని జీవితాలను తాకాయని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. నడక, సంభాషణలు పలకడం, హావభావ విన్యాసాల్లో రజనీ ప్రత్యేకతను చూపిస్తారని తెలిపారు.
నటుడిగా రజనీకాంత్ ప్రయాణం ఎందరికో స్ఫూర్తిగా నిలిచిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ప్రతినాయక పాత్ర పోషించినా.. కథానాయకుడిగా మెప్పించినా రజనీకాంత్ తనదైన స్టైల్‌ను చూపించి ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారంటూ ప్రశంసించారు.
సినీ పరిశ్రమలో తన 50 ఏళ్ళ ప్రయాణానికి అభినందనలు తెలిపిన ప్రతి ఒక్కరికీ సూపర్‌స్టార్ రజనీకాంత్ ధన్యవాదాలు తెలిపారు. దీరిపై ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. దీరిపై ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
Coolie Movie Mania: ఇప్పటి వరకు తమిళ సినిమాకు ఒక్క 1000 కోట్ల రూపాయల సినిమా కూడా లేదు. తమిళ తంబీలు కూలీ మీదే ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమాతోనైనా 1000 కోట్లు కొట్టాలని చూస్తున్నారు.
Rajinikanth Coolie: అడ్వాన్స్ బుకింగ్స్‌లోనూ కూలీ రికార్డు నెలకొల్పింది. ఓవర్‌సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఏకంగా 30 కోట్ల రూపాయలు సంపాదించింది. కేరళలో ‘కూలీ’ హవా మామూలుగా లేదు. అడ్వాన్స్ బుకింగ్స్ చేసుకోవడానికి జనం థియేటర్లకు క్యూ కడుతున్నారు.
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన కూలీ సినిమాను తొలిరోజే వీక్షించేందుకు అనువుగా తమ సిబ్బందికి ఈనెల 14న సెలవు ఇస్తున్నట్లు యూనో ఆక్వా కేర్ సాఫ్ట్‌వేర్ సంస్థ ప్రకటించింది.
రజనీకాంత్... తమిళనాట సంచలనాలకు మారుపేరు. అయితే.. మరో ఏడాదిన్నర కాలంలో జనగబోయే ఎన్నికల్లో ఆయన ఎవరికి మద్దతు ప్రకటిస్తారన్న అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆయన మద్దతు కోసం రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు ప్రయత్నాలు ప్రారంభించాయి.
లోకేష్ కనకరాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వంలో రూపొందుతున్న ‘కూలీ’ సినిమా షూటింగ్ కోసం ఇటీవల థాయ్‌లాండ్(Thailand) వెళ్ళిన సూపర్‌స్టార్ రజనీకాంత్(Superstar Rajinikanth) నగరానికి చేరుకున్నారు.
సూపర్‌స్టార్ రజనీకాంత్(Superstar Rajinikanth) రాష్ట్ర ప్రజలకు, అభిమానులకు నూతన సంవత్సర శుభాక్షాంక్షలు తెలిపారు. జనవరి ఒకటో తేదీ బుధవారం ఉదయం నుంచే పోయెస్ గార్డెన్(Poes Garden)లోని తన నివాసం ముందు వేచివున్న అభిమానులకు ఆయన శుభాకాంక్షలు చెప్పారు