• Home » Rajastan

Rajastan

Rajasthan School Roof Collapse: దారుణం..స్కూల్ పైకప్పు కూలి నలుగురు చిన్నారులు మృతి..పలువురికి గాయాలు

Rajasthan School Roof Collapse: దారుణం..స్కూల్ పైకప్పు కూలి నలుగురు చిన్నారులు మృతి..పలువురికి గాయాలు

రాజస్థాన్‌లోని ఝాలావార్ జిల్లాలో శుక్రవారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. ఓ ప్రాథమిక పాఠశాలలో పైకప్పు ఆకస్మాత్తుగా కూలిపోవడంతో నలుగురు పిల్లలు దుర్మరణం చెందారు. ఇంకా 60 మందికి పైగా విద్యార్థులు శిథిలాల కింద చిక్కుకున్నట్టు సమాచారం.

Black Magic: పుట్టింటికి వెళ్లిపోయిన భార్య తిరిగి రావాలని నరబలి

Black Magic: పుట్టింటికి వెళ్లిపోయిన భార్య తిరిగి రావాలని నరబలి

తనను వదిలి పుట్టింటికి వెళ్లిపోయిన భార్యను తిరిగి రప్పించుకునేందుకు రాజస్థాన్‌కు చెందిన ఓ భర్త నరబలి ఇచ్చాడు. ఓ మంత్రగాడి మాటలు నమ్మి.. అన్న కొడుకుని హతమార్చాడు.

Train: నగరంలోని రాజస్థానీయులకో శుభవార్త..

Train: నగరంలోని రాజస్థానీయులకో శుభవార్త..

నగరంలో స్థిరపడిన రాజస్థానీయుల చిరకాల ఆకాంక్ష నెరవేరబోతుంది. రాజస్థాన్‌కు రైలు నడపాలన్న రాజస్థానీయుల విన్నపాన్ని రైల్వే శాఖ నెరవేర్చింది. కాచిగూడ రైల్వే స్టేషన్‌ నుంచి రాజస్థాన్‌ జోధ్‌పూర్‌లోని భగత్‌కీకోటికి ఎక్స్‌ప్రెస్‌ రైలు నడపాలని నిర్ణయించింది.

Opium Seizure: రాజస్థాన్‌ నుంచి నల్లమందు.. 3.5 కిలోల పట్టివేత

Opium Seizure: రాజస్థాన్‌ నుంచి నల్లమందు.. 3.5 కిలోల పట్టివేత

రాజస్థాన్‌ నుంచి హైదరాబాద్‌కు నల్లమందు తరలించే బిష్ణోయ్‌ గ్యాంగ్‌ ఆటను తెలంగాణ యాంటీ నార్కోటిక్స్‌ వింగ్‌- ఈగల్‌ కట్టించింది. ఈ ముఠా నుంచి రూ. 17 లక్షలు విలువ చేసే 3.5 కిలోల ఒపియంను సీజ్‌ చేసింది.

9 Year Old Girl Tragedy: ఊహించని విషాదం.. 9 ఏళ్ల బాలికకు గుండెపోటు..

9 Year Old Girl Tragedy: ఊహించని విషాదం.. 9 ఏళ్ల బాలికకు గుండెపోటు..

9 Year Old Girl Tragedy: ఇది గుర్తించిన స్కూలు సిబ్బంది పాపను వెంటనే కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. చిన్నారిని పరీక్షించిన వైద్యులు.. శిఖర్‌లోని ఆస్పత్రికి రెఫర్ చేశారు. తల్లిదండ్రులు వెంటనే చిన్నారిని శిఖర్‌లోని ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు చికిత్స చేస్తుండగా పాప చనిపోయింది.

Jaguar Fighter Jet: కూలిన జాగ్వార్‌ ఫైటర్‌ జెట్‌

Jaguar Fighter Jet: కూలిన జాగ్వార్‌ ఫైటర్‌ జెట్‌

భారత వైమానిక దళాని(ఐఏఎఫ్‌) కి చెందిన జాగ్వార్‌ ఫైటర్‌ జెట్‌ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు దుర్మరణం పాలయ్యారు. బుధవారం రాజస్థాన్‌లోని చురు జిల్లా భానుడా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Rajasthan Plane Crash: రాజస్థాన్‌లో కూలిన ఎయిర్ ఫోర్స్ విమానం..

Rajasthan Plane Crash: రాజస్థాన్‌లో కూలిన ఎయిర్ ఫోర్స్ విమానం..

రాజస్థాన్‌లోని చురు జిల్లాలో భారీ ప్రమాదం జరిగింది. రతన్‌గఢ్ సమీపంలో మధ్యాహ్న సమయంలో వైమానిక దళ విమానం కుప్పకూలిపోయింది. ఫైటర్ జెట్ పెద్ద శబ్దంతో పేలిపోవడంతో స్థానికంగా కలకలం రేగింది.

Rajasthan Fake Cop: తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో పోలీస్ అకాడమీలో చేరి.. రెండేళ్ల పాటు..

Rajasthan Fake Cop: తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో పోలీస్ అకాడమీలో చేరి.. రెండేళ్ల పాటు..

తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో రాజస్థాన్ పోలీసు అకాడమీ ట్రైనింగ్ సెషన్లలో పాల్గొంటూ రెండేళ్లపాటు అందరి కళ్లూ కప్పి తిరిగిన ఓ యువతిని ఎట్టకేలకు పోలీసుల అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ ఉదంతం రాష్ట్రంలో కలకలం రేపుతోంది.

Viral Video: చీరలో ఉంటే ఎవరూ కనిపెట్టలేరనుకున్నాడు.. కానీ..

Viral Video: చీరలో ఉంటే ఎవరూ కనిపెట్టలేరనుకున్నాడు.. కానీ..

Viral Video: ఈ సంవత్సరం ఫిబ్రవరి 23వ తేదీన అతడిపై కేసు నమోదు అయింది. ఇక, అప్పటినుంచి పోలీసులు అతడి కోసం అన్వేషిస్తున్నారు. అతడి ఇంటికి పలు మార్లు వెళ్లారు.

Rs 2700 Crore Fraud: స్మార్ట్ సిటీ పేరుతో రూ.2,700 కోట్ల మోసం..70 వేల మంది బాధితులు

Rs 2700 Crore Fraud: స్మార్ట్ సిటీ పేరుతో రూ.2,700 కోట్ల మోసం..70 వేల మంది బాధితులు

ఇద్దరు సోదరులు కలిసి రూ. 2,676 కోట్ల భారీ స్కామ్ (Rs 2700 Crore Fraud) చేసి సంచలనం సృష్టించారు. సుభాష్ బిజారిణియా, రణవీర్ బిజారిణియా అనే ఇద్దరు కలిసి ఏకంగా 70,000 మందిని మోసం చేశారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి