• Home » Rajamahendravaram

Rajamahendravaram

AE నూకరాజు భార్య మీనా మృతదేహం లభ్యం..

AE నూకరాజు భార్య మీనా మృతదేహం లభ్యం..

పిఠాపురం పంచాయతీరాజ్‌ శాఖ ఏఈ నూకరాజు భార్య మీనా మృతదేహం శనివారం లభ్యమైంది. ఆత్మహత్య చేసుకున్న 7 రోజుల తర్వాత ఆత్రేయపురం మండలం మూలస్థానం అగ్రహారం దగ్గర గోదావరిలో మీనా మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.

ఇంజనీరు మరణ శాసనం!

ఇంజనీరు మరణ శాసనం!

ఎంత ఆవేదన కలిగిందో తెలియదుగానీ మొత్తం కుటుంబానికే మరణ శాసనం రాశాడు ఆ ఇంజనీరు. రెండేళ్లలో ఏఈగా ఉద్యోగ విరమణ పొంది విశ్రాంత జీవనాన్ని ప్రశాంతంగా సాగించాల్సిన వయసులో.. గోదావరిలో దూకారు.

రాజమహేంద్రవరం గోదావరిలో ఏఈ కుటుంబం ఆత్మహత్యాయత్నం.. ముగ్గురి గల్లంతు

రాజమహేంద్రవరం గోదావరిలో ఏఈ కుటుంబం ఆత్మహత్యాయత్నం.. ముగ్గురి గల్లంతు

రాజమహేంద్రవరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. రోడ్డు కం రైలు వంతెనపై నుంచి ఓ కుటుంబం గోదావరిలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు తన కారును వంతెనపై వదిలి గోదావరిలోకి దూకారు.

వైద్య విద్యార్థిని ప్రియాంక మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి.. కుటుంబ సభ్యులకు అప్పగింత

వైద్య విద్యార్థిని ప్రియాంక మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి.. కుటుంబ సభ్యులకు అప్పగింత

వైద్య విద్యార్థిని ప్రియాంక ఆదివారం బ్రెయిన్ డెడ్‌తో సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చనిపోయినట్లుగా వైద్యులు నిర్ధారించారు. ఆమె మృతదేహాన్ని కిమ్స్ ఆస్పత్రి నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం ప్రక్రియ పూర్తి చేశారు.

ప్రియాంక కేసులో దర్యాప్తు ముమ్మరం.. అదనపు సెక్షన్లతో కేసు నమోదు

ప్రియాంక కేసులో దర్యాప్తు ముమ్మరం.. అదనపు సెక్షన్లతో కేసు నమోదు

రాజమహేంద్రవరం ప్రసాదిత్య మాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి వైద్యవిద్యార్థిని ప్రియాంక ఆదివారం మృతిచెందారు. ఈ కేసులో ఇద్దరు నిందితులపై పోలీసులు అదనపు సెక్షన్లు పెట్టారు.

వైద్య విద్యార్థిని ప్రియాంక మరణం బాధించింది: పవన్ కల్యాణ్

వైద్య విద్యార్థిని ప్రియాంక మరణం బాధించింది: పవన్ కల్యాణ్

వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మరణం బాధించిందని పేర్కొన్నారు.

నా వ్యాఖ్యలను కొన్ని ఛానెళ్లు వక్రీకరించాయి.. ప్రియాంక తండ్రి ఆవేదన

నా వ్యాఖ్యలను కొన్ని ఛానెళ్లు వక్రీకరించాయి.. ప్రియాంక తండ్రి ఆవేదన

తాను చేసిన వ్యాఖ్యలను కొన్ని ఛానెళ్లు వక్రీకరించాయంటూ మెడికో ప్రియాంక తండ్రి వెంకటేశ్ ఆవేదన వ్యక్తం చేశారు.

రాజమహేంద్రవరం వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి

రాజమహేంద్రవరం వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి

రాజమహేంద్రవరంలో ఇద్దరు యువకులు కారుతో ఢీకొట్టిన ఘటనలో వైద్య విద్యార్థిని ప్రియాంక ఆదివారం మృతిచెందారు.

మృత్యువుతో పోరాడి మెడికో మృతి

మృత్యువుతో పోరాడి మెడికో మృతి

ఎన్నో ఆశలతో కష్టపడి చదివి స్పెషలిస్ట్‌ వైద్యులు కావాలనుకున్న మెడికోలపై.. మత్తు తలకెక్కిన ఇద్దరు సైకోలు కారుతో డీకొట్టిన ఘటనలో డాక్టర్‌ ప్రియాంక తుదిశ్వాస విడిచారు.

గోదావరి జలాలతో రాయలసీమ కరవు నివారణకు శాశ్వత పరిష్కారం: మంత్రి

గోదావరి జలాలతో రాయలసీమ కరవు నివారణకు శాశ్వత పరిష్కారం: మంత్రి

రాయలసీమ కరవు నివారణకు గోదావరి జలాలు శాశ్వత పరిష్కారమని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి