• Home » Rain Alert

Rain Alert

Moosi River Flood Warning: నగరంలో వర్ష బీభత్సం.. మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు అలర్ట్

Moosi River Flood Warning: నగరంలో వర్ష బీభత్సం.. మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు అలర్ట్

Moosi River Flood Warning: వర్ష బీభత్సం కారణంగా హైదరాబాద్ నగరంలోని మణికొండ మున్సిపాలిటీలో పలు కాలనీలు నీట మునిగాయి. సాయంత్రం నుంచి కురిసిన వర్షానికి సెల్లార్లలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది.

Hyderabad Rain: హైదరాబాద్‌పై వరుణ గర్జన

Hyderabad Rain: హైదరాబాద్‌పై వరుణ గర్జన

కురిసేదాకా తెలియనే లేదు.. వరద పోటుతో బెంబేలెత్తించే భారీ వర్షం అని! ఉదయం నుంచి ఎండ దంచికొడితే మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా మబ్బులు కమ్ముకున్నాయి.

CM Revanth Reddy: హైదరాబాద్‌లో భారీ వర్షం.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

CM Revanth Reddy: హైదరాబాద్‌లో భారీ వర్షం.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

వాతావరణ శాఖ తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్ష సూచన ఇచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో అర్ధరాత్రి వరకు భారీ వర్ష పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. GHMC, పోలీసులు, హైడ్రా విభాగాల అధికారులతో సహా.. కలెక్టర్లు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని సూచించారు.

Hyderabad Rain: హైదరాబాద్ సిటీని ముంచెత్తిన వర్షం.. ప్రజలు రోడ్లపైకి రావొద్దని హైడ్రా హెచ్చరికలు..

Hyderabad Rain: హైదరాబాద్ సిటీని ముంచెత్తిన వర్షం.. ప్రజలు రోడ్లపైకి రావొద్దని హైడ్రా హెచ్చరికలు..

హైదరాబాద్‌ వ్యాప్తంగా వర్షం దంచికొడుతోంది. కుండపోత వర్షం కారణంగా నగరంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. రోడ్లపై భారీగా వర్షపు నీరు నిలిచిపోవడం ప్రజల బయటకు రాకూడదని హైడ్రా హెచ్చరికలు జారీ చేసింది.

Rainfall: హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. జలదిగ్బంధంలో కీలక ప్రాంతాలు..

Rainfall: హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. జలదిగ్బంధంలో కీలక ప్రాంతాలు..

హైదరాబాద్ నగరం కుండపోత వర్షంతో తడిసి ముద్దయింది. సిటీలోని పలు కీలక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వందలాది మంది విద్యార్థులు, ప్రజలు ఎక్కడివారక్కడ చిక్కుకుపోయారు. దీంతో జీహెచ్‌ఎంసీ, హైడ్రా అత్యవసర బృందాలను రంగంలోకి దించాయి.

Floods 2005: నీట మునిగిన మహా నగరం.. 20 ఏళ్ల తర్వాత కూడా అదే పరిస్థితి

Floods 2005: నీట మునిగిన మహా నగరం.. 20 ఏళ్ల తర్వాత కూడా అదే పరిస్థితి

Floods 2005: నగరం నీట మునిగిన రోజు కేవలం 24 గంటల్లో ఏకంగా 944 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉదయం 8 గంటలనుంచి రాత్రి 8 గంటల వరకు 644 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు అయింది.

AP Rains Alert: రెయిన్ అలర్ట్.. అత్యవసర పరిస్థితుల్లో ఈ టోల్ ఫ్రీ నంబర్లకు ఫోన్ చేయండి..

AP Rains Alert: రెయిన్ అలర్ట్.. అత్యవసర పరిస్థితుల్లో ఈ టోల్ ఫ్రీ నంబర్లకు ఫోన్ చేయండి..

ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం హై అలర్ట్ అయింది. హోం, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి అనిత వాతావరణ పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు.

Rains in Hyderabad: బిగ్ అప్‌డేట్.. నగర వ్యాప్తంగా భారీ వర్షం..

Rains in Hyderabad: బిగ్ అప్‌డేట్.. నగర వ్యాప్తంగా భారీ వర్షం..

మరికాసేపట్లో నగర వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసింది. జీహెచ్ఎంసీ సహా నగర పరిసర ప్రాంతాల్లో ...

Heavy Rains: ఏపీకి బిగ్ అలర్ట్.. రాబోయే నాలుగు రోజుల్లో అతి భారీ వర్షాలు

Heavy Rains: ఏపీకి బిగ్ అలర్ట్.. రాబోయే నాలుగు రోజుల్లో అతి భారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంతోపాటు ద్రోణి ప్రభావం కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. దీని వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే నాలుగు రోజులపాటు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

Rains: రానున్న 2 రోజులు పిడుగులతో కూడిన భారీ వర్షాలు..  ఏపీకి విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరిక!

Rains: రానున్న 2 రోజులు పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ఏపీకి విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరిక!

ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే రెండు రోజులూ ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు కురుసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి