ఎల్నినోతో దేశంలో మారుతున్న వాతావరణం
ABN, Publish Date - Jun 11 , 2026 | 10:14 AM
రెండు, మూడేళ్లకు ఒకసారి ఎల్‌నినో పరిస్థితులు ఏర్పడటం సర్వసాధారణమే అయినా.. ఈ సారి సూపర్ ఎల్‌నినో రానుందని, దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
దేశ వ్యవసాయ రంగాన్ని ఎల్‌నినో చుట్టుముడుతోంది. దేశానికి అత్యధిక వర్షపాతాన్ని అందించే నైరుతి రుతుపవనాలు ఇప్పటికే ఆలస్యంగా దేశంలోకి ప్రవేశించాయి. వచ్చిన తర్వాత కూడా వేగంగా విస్తరించటం లేదు. రెండు, మూడేళ్లకు ఒకసారి ఎల్‌నినో పరిస్థితులు ఏర్పడటం సర్వసాధారణమే అయినా.. ఈ సారి సూపర్ ఎల్‌నినో రానుందని, దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో కరువు పరిస్థితులు ఏర్పడతాయని, కొన్ని ప్రాంతాల్లో కుంభవృష్టి కురిసి వరదలు వస్తాయని అంటున్నారు.
ఇవి చదవండి
‘లోకేశ్ మామా’ అంటూ చిన్నారి పోస్ట్.. వెంటనే స్పందించిన మంత్రి
ట్రంప్ చెప్పింది నిజం కాదు.. ఇరాన్ మండిపాటు..
Updated at - Jun 11 , 2026 | 10:14 AM