Home » RahulGandhi
భారత్‌లో స్టార్‌లింక్ లైసెన్స్ జాప్యంపై ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలు, రాహుల్ గాంధీ ఇచ్చిన స్పందనతో ఈ వ్యవహారం పీక్స్‌కు చేరింది. రాహుల్ Xలో ఇచ్చిన రిప్లైకు 'ఇది నిజంగా ఆందోళనకరం' అంటూ మస్క్ వ్యాఖ్యానించారు.
ఐఐటీ విద్యార్థి సాహిల్ వాకోడే తల్లిదండ్రులకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫోన్ చేశారు. న్యాయం కోసం వారికి అన్ని విధాలా అండగా ఉంటానని భరోసానిచ్చారు.
ప్రస్తుత ప్రభుత్వ వ్యవస్థ విద్యార్థుల ఆలోచనా విధానాన్ని భయపడుతోందని, ప్రశ్నించే తత్వాన్ని అణచివేయాలని చూస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగిన 'విద్యార్థుల గళం' కార్యక్రమంలో రాహుల్ గాంధీ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.
అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ప్రకటించి కాంగ్రెస్ నేతలు మోసం చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి సిద్దరామయ్య రాజీనామా నిజానికి అంత నిశ్శబ్దంగా సాగ లేదు. తాను కుర్చీ ఖాళీ చేస్తూ.. తన తదుపరి వారసుడు డీకే శివకుమార్‌కు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఒక పవర్ ఫుల్ 'పొలిటికల్ టైమ్ బాంబ్'ను బహుమతిగా ఇచ్చి వెళ్లారు.
కర్ణాటక ఎన్నికల చరిత్రలో గత 40 ఏళ్లుగా ఏ అధికార పార్టీ కూడా వరుసగా రెండోసారి అధికారంలోకి రాలేకపోయింది. కర్ణాటక కొత్త సీఎంగా పదవీ పగ్గాలు చేపట్టబోతోన్న డీకే శివకుమార్ చేతిలో కేవలం రెండేళ్ల సమయం మాత్రమే ఉంది.
దళితులను అణగదొక్కే విధంగా రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారని బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు దేవానంద్ మండిపడ్డారు. భారతదేశంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను తీసేస్తామని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా బీజేపీ నిరసనలు తెలియచేస్తుందని చెప్పారు.
రుణమాఫీపై మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కేబినెట్ భేటీలో చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని తెలిపారు.
‘మా అబ్బాయిని మీకు అప్పగిస్తున్నాను’ అని రాయ్‌బరేలీ ఓటర్లను ఉద్దేశించి ఏఐసీసీ నాయకురాలు సోనియాగాంధీ వ్యాఖ్యానించారు.
ఒకప్పుడు ఉత్తర్‌ప్రదేశ్‌ను శాసించిన కాంగ్రెస్ పార్టీ.. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో ఉనికిని కోల్పోయే పరిస్థితి నెలకొంది. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 80 లోక్‌సభ స్థానాలున్నాయి. ఇక్కడ మెజార్టీ సీట్లు గెల్చుకుంటే ఢిల్లీలో అధికారానికి దగ్గరవ్వచ్చు. గత రెండు ఎన్నికల్లో బీజేపీ (BJP) యూపీలో అధిక సీట్లు గెల్చుకోవడంతో ఆ పార్టీ కేంద్రంలో అధికారాన్ని చేపట్టగలిగింది.