Home » Rahul Gandhi
ఎన్నికల సమయంలో తెలంగాణకు వచ్చిన గాంధీ కుటుంబం నిరుద్యోగ యువతి, యువకులకు హామీలు ఇచ్చి దారుణంగా మోసం చేశారని మాజీ మంత్రి హరీష్‌రావు ధ్వజమెత్తారు. నిరుద్యోగులు వారి సమస్యలపై పోరాడాలని.. వారి న్యాయబద్ధమైన పోరాటానికి తాము సంపూర్ణ మద్దతు ఇస్తామని హరీష్‌రావు మాటిచ్చారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం కేంద్ర మంత్రివర్గం సమావేశమైంది. 1975లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితిని విధించడాన్ని ఖండిస్తూ చేసిన తీర్మానాన్ని ఆమోదించింది.
ఎమర్జెన్సీ పేరుతో కాంగ్రెస్ చేసిన అరాచకాల గురించి ప్రజలందరికీ తెలియాలని బీజేపీ మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. నాడు పేదలపై అరాచకాలు చేశారని.. ఈనాడు సామాజిక న్యాయం అంటూ ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారని ఎంపీ డీకే అరుణ మండిపడ్డారు.
మహారాష్ట్ర ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, ఓట్ల దొంగతనం జరిగిందని రాహుల్ ఇటీవల ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికలు, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల మధ్య కేవలం ఐదు నెలల్లో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ నియోజకవర్గంలో 8 శాతం ఓటర్లు పెరిగారని అన్నారు.
ఎన్నికల సంఘంపై ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. జవాబు చెప్పడం కాకుండా ఆధారాలను తుడిచివేయాలని ఈసీ ప్రయత్నిస్తున్నదంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ డిమాండ్‌ను ఎన్నికల కమిషన్ త్రోసిపుచ్చింది. పోలింగ్ సందర్భంలోని సీసీ టీవీ ఫుటేజ్ బహిరంగ పర్చాలన్న డిమాండ్ సరైందికాదని అభిప్రాయపడింది. ఓటర్ల గోప్యత, వారి భద్రతా సమస్యలకు..
తయారీ రంగంలో నిరుద్యోగిత పెరుగుతోందని, నిజాయితీతో కూడిన సంస్కరణలు, ఆర్థిక మద్దతు కల్పించడం ద్వారా లక్షలాది మంది ఉత్పత్తిదారులకు సాధికారిత కల్పించాల్సిన అవసరం ఉందని సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
దేశంలోని పేద పిల్లలు ఇంగ్లిష్ నేర్చుకోవడం బీజేపీ, ఆర్‌ఎ్‌సఎ్‌సలకు ఇష్టం లేదని రాహుల్ గాంధీ అన్నారు. ఎందుకంటే పేదలు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, వారితో సమానంగా మారడం కాషాయ నేతలకు నచ్చదని విమర్శించారు.
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రతిరోజూ ఇంగ్లీష్ మాట్లాడవద్దని, హిందీలో మాట్లాడమని చెబుతుంటారని, అయితే ఆర్ఎస్ఎస్, బీజేపీలోని పిల్లల మాత్రం ఇంగ్లీషు విద్యకు వెళ్తుంటారని, దీని వెనుక కారణమేమిటని రాహుల్ ప్రశ్నించారు.
Rahul Gandhi vs Eknath Shinde: ఆపరేషన్ సింధూర్ పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే తీవ్రంగా మండిపడ్డారు. రాహుల్ ప్రవర్తన పాకిస్థాన్ ఏజెంట్‌లా ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.