• Home » Punjab Kings

Punjab Kings

వివాదంలో స్టార్ క్రికెటర్.. ప్రైవేట్ మెసేజ్‌లు లీక్ చేసిన నటి!

వివాదంలో స్టార్ క్రికెటర్.. ప్రైవేట్ మెసేజ్‌లు లీక్ చేసిన నటి!

ఐపీఎల్ 2026లో అద్భుత ఫామ్‌తో దూసుకుపోతున్న టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ తాజాగా ఒక వివాదంలో చిక్కుకున్నాడు. తానియా ఛటర్జీ అనే నటి చేసిన సంచలన ఆరోపణల కారణంగా చాహల్ వార్తల్లో నిలిచాడు.

ఐపీఎల్ 2026: సన్‌రైజర్స్‌పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం

ఐపీఎల్ 2026: సన్‌రైజర్స్‌పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం

ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ మూడో విజయాన్ని నమోదు చేసింది. ముల్లాన్‌పుర్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఎస్ఆర్‌హెచ్ నిర్దేశించిన 220 పరుగుల లక్ష్యాన్ని 18.5 ఓవర్లలోనే ఛేదించింది.

ఐపీఎల్ 2026: అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ 220

ఐపీఎల్ 2026: అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ 220

న్యూ చండీగఢ్‌లోని ముల్లాన్‌పుర్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ జట్టు విధ్వంసం సృష్టించింది. నిర్ణీత 20 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 219 పరుగుల భారీ స్కోర్ చేసింది.

ఐపీఎల్ 2026: సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్.. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్

ఐపీఎల్ 2026: సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్.. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్

ఐపీఎల్ 2026లో భాగంగా పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు న్యూ చంఢీగఢ్‌లోని ముల్లాన్‌పుర్ స్టేడియం వేదికగా తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది.

ఐపీఎల్ 2026: పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్.. టాస్ గెలిచిన కేకేఆర్

ఐపీఎల్ 2026: పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్.. టాస్ గెలిచిన కేకేఆర్

ఐపీఎల్ 2026లో భాగంగా నేడు కీలక పోరు జరగనుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన కేకేఆర్ జట్టు.. బ్యాటింగ్ ఎంచుకుంది.

అర్ధ సెంచరీతో రాణించిన ఆయుష్ మాత్రే.. చెన్నై స్కోర్ 209

అర్ధ సెంచరీతో రాణించిన ఆయుష్ మాత్రే.. చెన్నై స్కోర్ 209

ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ(శుక్రవారం) చెపాక్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే 5 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసింది.

ఐపీఎల్ 2026: టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్

ఐపీఎల్ 2026: టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్

ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ(శుక్రవారం)మరో రసవత్తర పోరు జరగనుంది. మరికాసేపట్లో చెపాక్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి.

సంజు క్లిక్ అయితే చెన్నైని ఆపడం కష్టం: క్రిష్

సంజు క్లిక్ అయితే చెన్నైని ఆపడం కష్టం: క్రిష్

ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో సీఎస్కే ప్లేయర్ సంజు శాంసన్‌పై మాజీ క్రికెటర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈసారి సంజు దూకుడుగా ఆడతాడని వెల్లడించాడు.

చెపాక్‌లో చెన్నై పోరు.. పంజాబ్‌తో బోణీ కొట్టేనా?

చెపాక్‌లో చెన్నై పోరు.. పంజాబ్‌తో బోణీ కొట్టేనా?

ఈ ఐపీఎల్ సీజన్లో మరో ఉత్కంఠపోరుకు నేడు తెరలేవనుంది. గత మ్యాచ్‌లో గెలుపుతో ఊపుమీదున్న పంజాబ్ కింగ్స్‌ను.. సొంతగడ్డపై చెన్నై ఢీకొనబోతోంది. మరి ఈ మ్యాచ్‌లో విజయం ఎవరిది.? చూడదగ్గ ప్రధాన ఆటగాళ్ల మధ్య పోరు ఎలా ఉంటుందో ఓ లుక్కేద్దాం..

Shreyas Iyer: ఫైనల్‌కు అయ్యర్ టీమ్.. ఈసారి కప్పు వదిలేలా లేడు!

Shreyas Iyer: ఫైనల్‌కు అయ్యర్ టీమ్.. ఈసారి కప్పు వదిలేలా లేడు!

స్టైలిష్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ మరోమారు అదరగొట్టాడు. అతడి సారథ్యంలో ఇంకో జట్టు ఫైనల్స్‌కు చేరుకుంది. ఐపీఎల్ ట్రోఫీ మిస్ అయిన అయ్యర్.. ఈసారి మాత్రం కప్ వదలొద్దనే కసితో కనిపిస్తున్నాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి