Home » Prathyekam
మీరెప్పుడైనా గమనించారా?.. ఒకరు ఆవలిస్తే.. ఆ వెంటనే ఆ పక్కనే ఉన్నారు సైతం ఆవులిస్తారు. అందుకు కారణం ఏమంటారు. అదే తుమ్ము తుమ్మినప్పడు.. ఆ అక్కడే ఉన్న వారు తుమ్మరు. అదే ఎందుకంటే..
ట్రైన్ ఆపరేటర్ అత్యసరంగా టాయిలెట్ కు వెళ్లవలసి వచ్చింది. దీంతో రైలు.. ప్లాట్ ఫామ్ పై నిలిపి.. బాత్ రూమ్ కు వెళ్లాడు. అతడు మళ్లీ ట్రైన్ క్యాబిన్ వద్దకు తిరిగి వచ్చే సరికి 4 నిమిషాలకుపైగా సమయం పట్టింది. దీంతో అదే సర్క్యూలర్ లో వచ్చే ట్రైన్లు అన్ని అగిపోయాయి.
ప్రస్తుతం అంతా ఏఐ .. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతే నడుస్తుంది. అసలు ఫోటో ఏదో.. సాధారణ ఫోటో ఏదో తెలియని విధంగా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అలాంటి వేళ.. ఏఐ, సాధారణ ఫోటోను ఇలా గుర్తించ వచ్చు. అది కూడా చాలా సులువుగా గమనించ వచ్చు.
ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉంటే ఆ ఇంట్లోని సభ్యులు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే, ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఉందని ఎలా గుర్తించాలి? ఇంట్లోని నెగటివ్ ఎనర్జీని ఎలా తరిమేయాలి? అనే విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం..
పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫన్నీ వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా, అలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
'సారీ' అనే పదాన్ని తప్పు చేసిన తర్వాత విచారం వ్యక్తం చేయడానికి ఉపయోగిస్తారు. అయితే, ఈ పదానికి అర్థం ఏమిటో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ కథనంలో పూర్తిగా తెలుసుకుందాం..
మీ రాశిని చూసి జ్యోతిష్యంలో మీ వ్యక్తిత్వం ఎలా తెలుస్తుందో అలాగే మీరు పుట్టిన నెల కూడా మీ గురించి చాలా సమాచారాన్ని అందిస్తుంది. డిసెంబర్‌లో జన్మించిన వారి స్వభావం, వృత్తి మరియు లక్షణాల గురించి ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం..
ఆడవాళ్లకు జ్యువెలరీ అంటే ఎంత పిచ్చో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ కాలంలో అయితే అమ్మాయిల జ్యువెలరీలు చాలా ఫ్యాషన్‌గా ఉంటున్నాయి. అయితే, ఈ అమ్మమ్మ చెవిపోగులు ముందు ఎంత ఫ్యాషన్ కమ్మలైనా తక్కువేనని అనిపిస్తుంది.
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, 6 గంటల కంటే తక్కువ నిద్రపోయే వారికి మధుమేహం వచ్చే అవకాశం ఉంది. వయస్సు ప్రకారం ఎవరు ఎన్ని గంటలు నిద్రపోవాలి అనే విషయాలను ఈ కథనంలో పూర్తిగా తెలుసుకుందాం..
ఇంట్లో బొద్దింకల వేధింపులతో విసుగెత్తిపోయారా? ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇంట్లో నుండి బొద్దింకలు వెళ్లిపోవడం లేదా? బొద్దింకలను తరమికొట్టాలంటే ఈ 4 వస్తువులలో ఒక దానిని నీళ్లలో వేసి ఇంటిని శుభ్రం చేయండి.