• Home » Ponguleti Srinivasa Reddy

Ponguleti Srinivasa Reddy

Indiramma Housing Scheme: ఇందిరమ్మ లబ్ధిదారులకు 20.19 కోట్లు విడుదల

Indiramma Housing Scheme: ఇందిరమ్మ లబ్ధిదారులకు 20.19 కోట్లు విడుదల

ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద బేస్‌మెంట్‌ పూర్తి చేసిన 2,019 లబ్ధిదారుల ఖాతాల్లో రూ.20.19 కోట్లు నేరుగా జమ చేసినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. నాలుగు దశల్లో నిధులు విడుదల చేస్తామని, ప్రతి దశలో మొబైల్‌ యాప్‌ ద్వారా ఫొటోలు అప్‌లోడ్‌ చేసినా నిధులు అందుతాయని చెప్పారు

 Minister Ponguleti: మా జోలికొస్తే తాట తీస్తాం.. కొత్త ప్రభాకర్‌రెడ్డికి మంత్రి పొంగులేటి స్ట్రాంగ్ వార్నింగ్

Minister Ponguleti: మా జోలికొస్తే తాట తీస్తాం.. కొత్త ప్రభాకర్‌రెడ్డికి మంత్రి పొంగులేటి స్ట్రాంగ్ వార్నింగ్

Minister Ponguleti Srinivasa Reddy: దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తమ జోలికివస్తే తాట తీస్తామని హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో అక్రమంగా దోచుకున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు.

Ponguleti: జూన్‌ 2 నుంచి రాష్ట్రమంతా భూ భారతి

Ponguleti: జూన్‌ 2 నుంచి రాష్ట్రమంతా భూ భారతి

జూన్‌ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలనేది ప్రభుత్వ సంకల్పం. తొలుత మూడు జిల్లాల పరిధిలోని మూడు మండలాల్లో సోమవారం నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేస్తాం.

Mega Draw: ఖమ్మం వాసికి మారుతి స్విఫ్ట్‌ కారు

Mega Draw: ఖమ్మం వాసికి మారుతి స్విఫ్ట్‌ కారు

ఆంధ్రజ్యోతి కార్‌ అండ్‌ బైక్‌ రేస్‌ మెగా డ్రాలో ఖమ్మం జిల్లా బోనకల్‌ మండలం రామాపురం గ్రామానికి చెందిన గుడిపూడి శ్రీనివాసరావు మారుతి స్విఫ్ట్‌ కారును సొంతం చేసుకున్నారు.

Ponguleti: 14న భూభారతి పోర్టల్‌ ప్రారంభం

Ponguleti: 14న భూభారతి పోర్టల్‌ ప్రారంభం

ధరణి పోర్టల్‌ ద్వారా జరిగిన అక్రమాలను నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ‘భూ భారతి’ చట్టం అంబేద్కర్‌ జయంతి(ఏప్రిల్‌ 14) రోజున అమల్లోకి రానుందని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి వెల్లడించారు.

Registration System: కేవలం పది నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్... ప్రారంభ తేదీ ఇదే

Registration System: కేవలం పది నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్... ప్రారంభ తేదీ ఇదే

Registration System: రిజిస్ట్రేషన్లు మరింత ఫాస్ట్‌గా అయ్యేందుకు సరికొత్త విధానానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ విధానంతో కేవలం 10 నుంచి 15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అవుతుంది.

Ponguleti: అర కిలో కోత పెట్టినా మిల్లర్లు జైలుకే..

Ponguleti: అర కిలో కోత పెట్టినా మిల్లర్లు జైలుకే..

రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యంలో తరుగు పేరుతో అర కిలో తీసినా ఆ మిల్లర్లను నేరుగా జైలుకు పంపిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు.

HCU Land Issue: యూనివర్సిటీలో ఇంచు భూమిని కూడా  ముట్టుకోం.. ప్రభుత్వం కీలక నిర్ణయం

HCU Land Issue: యూనివర్సిటీలో ఇంచు భూమిని కూడా ముట్టుకోం.. ప్రభుత్వం కీలక నిర్ణయం

HCU Land Issue: కంచె గచ్చిబౌలిలో అంతర్జాతీయ సంస్థలు తెచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ప్రయత్నం చేస్తుందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కొంత మంది రాజకీయ కుట్రతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. యూనివర్సిటీలో ఇంచు భూమిని కూడా తాము ముట్టుకోమని స్పష్టం చేశారు.

Ponguleti: బేస్‌మెంట్‌ పూర్తయిన ఇండ్లకు తక్షణమే చెల్లింపులు బేస్‌మెంట్‌ పూర్తయిన ఇండ్లకు తక్షణమే చెల్లింపులు

Ponguleti: బేస్‌మెంట్‌ పూర్తయిన ఇండ్లకు తక్షణమే చెల్లింపులు బేస్‌మెంట్‌ పూర్తయిన ఇండ్లకు తక్షణమే చెల్లింపులు

ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని పైలట్‌ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన గ్రామాల్లో ఇండ్ల గ్రౌండింగ్‌ ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు.

Uttam Kumar Reddy: దేవాదుల ప్రారంభం

Uttam Kumar Reddy: దేవాదుల ప్రారంభం

ఎట్టకేలకు హనుమకొండ జిల్లా ధర్మసాగర్‌ మండలం దేవన్నపేటలో దేవాదుల మూడోదశ పంప్‌హౌజ్‌ వద్ద ఒక మోటార్‌ రన్‌ ప్రారంభమైంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి