• Home » Politics

Politics

మీనాక్షి నటరాజన్ స్థానంలో రాజ్యసభకు మహేశ్ కేవత్.. ఇంతకీ ఎవరీయన?

మీనాక్షి నటరాజన్ స్థానంలో రాజ్యసభకు మహేశ్ కేవత్.. ఇంతకీ ఎవరీయన?

మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ తిరస్కరణకు గురికావడంతో.. బీజేపీ విజయానికి మార్గం సుగమమైంది. ఆ రాష్ట్రంలో మూడో అభ్యర్థిగా మహేశ్ కేవత్​​​​​‌కు అవకాశం కల్పించింది.

పర్యావరణ రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత: హోం మంత్రి అనిత

పర్యావరణ రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత: హోం మంత్రి అనిత

రోజు గంట పాటు సైకిల్ తొక్కడం వల్ల ఓవైపు ఆరోగ్యం, మరోవైపు పర్యావరణం బాగుపడతాయని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం, నో వెహికల్ డే సందర్భంగా ఆమె విజయవాడలో తన నివాసం నుంచి ఆటోనగర్ ఫైర్ స్టేషన్ వరకు సైకిల్ తొక్కారు.

మాజీ లోక్‌సభ సెక్రటరీ జనరల్ సుభాష్ సి కశ్యప్ మృతి..

మాజీ లోక్‌సభ సెక్రటరీ జనరల్ సుభాష్ సి కశ్యప్ మృతి..

లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్, రాజ్యాంగ నిపుణుడు సుభాష్‌ సి కశ్యప్‌ కన్నుమూశారు. 97 ఏళ్ల కశ్యప్‌ దీర్ఘకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో గురువారం ఉదయం 10 గంటలకు తన నివాసంలో గుండెపోటుతో మరణించారని లోక్‌సభ సెక్రటేరియట్‌ ఒక ప్రకటనలో పేర్కొంది.

టీఎంసీకి మరో షాక్.. మేయర్ పదవికి దీదీ సన్నిహితురాలు గుడ్‌బై

టీఎంసీకి మరో షాక్.. మేయర్ పదవికి దీదీ సన్నిహితురాలు గుడ్‌బై

బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్‌‌కు మరో షాక్ తగిలింది. ఏళ్ల తరబడి పార్టీలో ఉన్న మేయర్ కృష్ణా చక్రవర్తి తన పదవికి రాజీనామా చేశారు.

నేనో రాజకీయ హింసా బాధితుణ్ని.. దాడిపై స్పందించిన అభిషేక్ బెనర్జీ

నేనో రాజకీయ హింసా బాధితుణ్ని.. దాడిపై స్పందించిన అభిషేక్ బెనర్జీ

సోనార్‌పూర్‌లో తనపై జరిగిన దాడిని టీఎంసీ పార్టీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఖండించారు. తనపై జరిగిన దాడిని రాజకీయ హింసగా అభివర్ణించారాయన.

కర్ణాటక గద్దెపై డీకే.!

కర్ణాటక గద్దెపై డీకే.!

కర్ణాటక ప్రభుత్వ నాయకత్వ మార్పుపై ఉత్కంఠకు తెరపడింది. సీఎం పదవి చేపట్టడానికి డీకే శివకుమార్‌కు లైన్‌ క్లియర్‌ అయ్యింది. కాంగ్రెస్‌ అధిష్ఠానం ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి పదవికి సిద్దరామయ్య రాజీనామా చేశారు....

కర్ణాటక సర్కార్‌లో కీలక పరిణామం... సీఎం కుర్చీ దిగిన సిద్ధరామయ్య..

కర్ణాటక సర్కార్‌లో కీలక పరిణామం... సీఎం కుర్చీ దిగిన సిద్ధరామయ్య..

కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేశారు. గురువారం మధ్యాహ్నం ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో కలిసి ఆయన లోక్‌భవన్‌కు వెళ్లి.. తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఏఐఏడీఎంకేలో ముదురుతున్న తిరుగుబాటు.. ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామా

ఏఐఏడీఎంకేలో ముదురుతున్న తిరుగుబాటు.. ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామా

తమిళనాడులో రాజకీయం మరోసారి వేడెక్కింది. ఏఐఏడీఎంకే పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. వీరంతా టీవీకే పార్టీలో చేరే అవకాశమున్నట్టు తెలుస్తోంది.

భారత్ నుంచి పాక్‌కు పాకిన 'కాక్రోచ్ పార్టీ' వైరల్ రాజకీయం!

భారత్ నుంచి పాక్‌కు పాకిన 'కాక్రోచ్ పార్టీ' వైరల్ రాజకీయం!

భారత సోషల్ మీడియాలో వ్యంగ్యాస్త్రంగా మొదలై, సంచలనం సృష్టిస్తున్న 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) ఉద్యమం ఇప్పుడు సరిహద్దులు దాటి పాకిస్తాన్‌కు కూడా పాకింది. భారతీయ డిజిటల్ ట్రెండ్‌ను స్ఫూర్తిగా తీసుకుని పాకిస్తాన్ నెటిజన్లు కూడా అక్కడ సరికొత్త వ్యంగ్య రాజకీయ ఖాతాలను తెరుస్తూ సోషల్ మీడియాను ఊపేస్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి