Home » Politics
బీఆర్ఎస్ నాయకుడు, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. రాజేంద్ర నగర్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి.. సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
తమిళనాడు నుంచి రాజ్యసభకు ఎంపికైన మక్కల్ నీదిమయ్యం అధినేత, ప్రముఖ సినీ నటుడు కమల్‌హాసన్ సహా..
భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్ రాజీనామాతో తర్వాత ఎవరు వస్తారని కొత్త చర్చ మొదలైంది. దీంతో ఉపరాష్ట్రపతి ఎన్నిక దేశ రాజకీయాలను ఎలా ప్రభావితం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో పలువురి పేర్లు ఇప్పుడు చర్చలో ఉన్నాయి.
అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా లక్ష్యంగా.. ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ వివాదాస్పద చర్యకు పాల్పడ్డారు.
ఎన్నికల సంఘం వద్ద నమోదు చేసుకొని, గుర్తింపు పొందని రాజకీయ పార్టీల ఆదాయం..
తాజా ఓటర్ల జాబితా మేరకు ఈనెల ఒకటో తేదీనాటికి జిల్లావ్యాప్తంగా 15,71,402 మంది ఓటర్లు ఉన్నారని కలెక్టర్ సుమిత్‌కుమార్ తెలిపారు.
మళ్లీ అదే అరాచకం నిండు ప్రాణాలను తన పర్యటనలు బలి తీసుకుంటున్నా, పోలీసులు ఎన్ని సూచనలు చేస్తున్నా...
కృష్ణా,గోదావరి జలాల విషయంలో చర్చించేందుకు ప్రతిపక్ష నేత కేసీఆర్‌ను అసెంబ్లీకి రమ్మంటే రావడంలేదని, ఆయన ఆరోగ్యం బాగా లేనందున తమనే ఎర్రవల్లి ఫాంహౌ్‌సకు రమ్మంటే వస్తామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.
తాను రాజకీయాలను ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నానని, పాలిటిక్స్‌ను ఆస్వాదించలేకపోతున్నానని ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ అన్నారు.
పురాతన నాగరికత ఆనవాళ్లు, చరిత్ర ఏ సంస్కృతికైనా గర్వకారణమే. అందులోనూ తమ భాషను, సంస్కృతిని విపరీతంగా ప్రేమించే తమిళుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.