Home » Poland
పోలాండ్‌లో తాజాగా జరిగిన ఓ రైలు ప్రమాదానికి సంబంధించిన షాకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. రైల్వే క్రాసింగ్ వద్ద ట్రక్కు పట్టాల మధ్యలో చిక్కుకుపోయింది.
ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు తమ దేశం ఎల్లప్పుడూ మద్దతుగా ఉంటుందని పోలాండ్ రాయబారి ప్యోటర్ ఆంటొనీ స్విటాల్స్కీ తెలిపారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముదరకుండా భారత్ కీలక పాత్ర పోషించిందని పోలాండ్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి వ్లాడిస్లా టోఫిల్ బార్టోజోవ్‌స్కీ ప్రశంసించారు.
భారత్‌లో నివసిస్తున్న పోలండ్ మహిళ డొమినికా పాటలాస్ కల్రాకు ఓ మంచి అనుభవం ఎదురైంది. దీన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకన్న ఆమె.. భారతీయుల నిజాయతీని అభినందించారు.
అది రెండో ప్రపంచ యుద్ధ కాలం.. సోవియట్ సైనికులు పోలాండ్‌ను ఆక్రమించుకుంటున్నారు.. పోలెండ్ వాసుల ఇళ్లు, ఆస్తులను స్వాధీనం చేసుకుంటున్నారు.. ఆ సమయంలో ఆడమ్ గ్లాజెవ్స్కీ అనే వ్యక్తి సోవియట్ సైన్యం బెదిరింపు కారణంగా తన భవనం నుంచి పారిపోవలసి వచ్చింది.
రష్యా, పోలాండ్‌పై దాడి చేస్తే, దాని పరిణామాలు చాలా ఘోరంగా ఉంటాయని ఉత్తర అట్లాంటిక్ ఒప్పంద సంస్థ (NATO) హెచ్చరించింది. నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే, ఈ విషయాన్ని స్పష్టం చేశారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పోలాండ్, ఉక్రెయిన్ దేశాల్లో చారిత్రక పర్యటన ముగించుకుని స్వదేశానికి చేరుకున్నారు. శనివారం ఉదయ ఢిల్లీలోని పాలం విమానాశ్రయంలో అడుగుపెట్టారు.
సమస్యలకు యుద్ధ భూమిలో పరిష్కారం లభించదని ప్రధాని మోదీ అన్నారు. ఉక్రెయిన్, పశ్చిమాసియా సంక్షోభాలు యావత్ ప్రపంచానికి చేటు అని పేర్కొన్నారు.
పోలాండ్, ఉక్రెయిన్ దేశాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. భారత ప్రధాని పోలాండ్‌లో పర్యటిస్తుండడం గత 45 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు, స్వేచ్ఛా వాణిజ్యం గురించి చర్చలు జరగబోతున్నట్టు తెలుస్తోంది.
ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన రెండు దేశాల్లో పర్యటించనున్నారు. ఆగస్ట్ 21వ తేదీన ప్రధాని మోదీ పోలాండ్‌కు చేరుకోనున్నారు. అనంతరం ఆగస్ట్ 23న ఉక్రెయిన్‌లో ఆయన పర్యటించనున్నారు. ఈ మేరకు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించింది.