Home » PM Modi
మధ్య ఆసియాలో భారత్ వ్యూహాత్మక, ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ప్రధాని నరేంద్ర మోదీ దృష్టి సారించారు. అందులో భాగంగా నాలుగు రోజుల పాటు ఉజ్బెకిస్థాన్, కిర్గిజిస్థాన్‌లలో పర్యటించనున్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధికారిక నివాసంలో రక్షాబంధన్ వేడుకలు ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా జరిగాయి.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సెప్టెంబర్ 1న విదేశీ పర్యటన నుంచి తిరిగివచ్చిన తర్వాత ఏ రోజైనా కేంద్రంలో మార్పులు చోటు చేసుకుంటాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
నేపాల్ ప్రధాని బాలెన్ షాతో భారత ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఫోన్‌లో మాట్లాడారు. మెరుపు వరదల కారణంగా జనం ప్రాణాలు కోల్పోవటంపై ప్రధాని మోదీ సంతాపం తెలిపారు.
న్యూయార్క్‌లో జరగనున్న ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ కార్యక్రమంపై ఆ నగర మేయర్ జోహ్రాన్ మమ్దానీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. మమ్దానీ వైఖరిపై అమెరికన్ సింగర్, నటి మేరీ మిల్బెన్ తీవ్రంగా స్పందించారు.
జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా నిర్వహించే ‘ఖేలో ఇండియా డైలాగ్’ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. క్రీడలు, యువ నాయకత్వం, ఫిట్‌నెస్, దేశ నిర్మాణంపై ఆయన యువతతో చర్చించనున్నారు.
నషా ముక్త్ సమాజ నిర్మాణంలో యువత పాత్ర కీలకమని తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా వ్యాఖ్యానించారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి, విద్యా క్రీడా రంగాల్లో రాణించాలని సూచించారు.
జనగణన పద్ధతిపై కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీకి మంగళవారం ఖర్గే, రాహుల్ సుదీర్ఘ లేఖ రాశారు.
రాజస్థాన్‌లోని జైపూర్‌లో సర్కార్ బడి తనిఖీ చేయడానికి వెళ్లిన కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) బృందంపై శుక్రవారం తీవ్రస్థాయిలో దాడి జరిగింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేశంలో రైలు, రహదారి మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేసేలా మొత్తం రూ.13,041 కోట్ల విలువైన ఐదు ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.