• Home » PM Modi

PM Modi

CM Revanth Reddy: తెలంగాణను 3 ట్రిలియన్ ఎకానమీగా మార్చడమే నా లక్ష్యం: సీఎం రేవంత్‌రెడ్డి

CM Revanth Reddy: తెలంగాణను 3 ట్రిలియన్ ఎకానమీగా మార్చడమే నా లక్ష్యం: సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని సీఎం రేవంత్‌‌రెడ్డి కోరారు. మెట్రో విస్తరణ, రీజనల్ రింగ్, గోదావరి జలాల తరలింపు, మూసీ ప్రక్షాళనతో పాటు వివిధ అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం సాయం అందించాలని సూచించారు.

PM Narendra Modi: మరోసారి ఏపీకి ప్రధాని మోదీ.. అసలు విషయమిదే..

PM Narendra Modi: మరోసారి ఏపీకి ప్రధాని మోదీ.. అసలు విషయమిదే..

పుట్టపర్తి సత్యసాయి బాబా శత జయంతి వేడుకల సందర్భంగా ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొననున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది.

CM Chandrababu: ప్రపంచంలోకెల్లా భారతీయ కుటుంబ వ్యవస్థ చాలా గొప్పది: సీఎం చంద్రబాబు

CM Chandrababu: ప్రపంచంలోకెల్లా భారతీయ కుటుంబ వ్యవస్థ చాలా గొప్పది: సీఎం చంద్రబాబు

ప్రస్తుతం ప్రపంచంలోనే నాల్గోవ లార్జెస్ట్ ఎకానమీగా భారతదేశం ఎదిగిందని సీఎం చంద్రబాబు నొక్కిచెప్పారు. 2047 కల్లా ప్రపంచంలో ఆర్థికంగా అత్యంత ప్రభావవంతమైన దేశంగా భారతదేశం మారుతోందని వెల్లడించారు.

PM Modi: బిహార్ గెలుపును సాకారం చేసిన MY ఫార్ములా

PM Modi: బిహార్ గెలుపును సాకారం చేసిన MY ఫార్ములా

ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌‌పై పరోక్షంగా మోదీ విమర్శలు గుప్పించారు. వక్ఫ్ బోర్డు చట్టాన్ని చెత్తబుట్టలో పడేస్తామని ఒక నేత ప్రకటించారని, అయితే ప్రజలు వారి విభజన రాజకీయాలను పూర్తిగా తోసిపుచ్చారని చెప్పారు.

PM Modi: కాంగ్రెస్‌లో త్వరలో చీలిక.. మోదీ బిగ్ అనౌన్స్‌మెంట్

PM Modi: కాంగ్రెస్‌లో త్వరలో చీలిక.. మోదీ బిగ్ అనౌన్స్‌మెంట్

కాంగ్రెస్ ఎన్నికల కమిషన్‌ను తప్పుపడుతోందని, తప్పుడు ఫిర్యాదులు చేస్తోందని, ఓట్ చోరీ వంటి నిరాధార అంశాలను లేవనెత్తుతూ ప్రజలను కులం, మతం పేరుతో విభజిస్తోందని ప్రధాని విమర్శించారు.

PM Modi: బిహార్ విజయం.. ఆల్ టైమ్ రికార్డ్: ప్రధాని మోదీ..

PM Modi: బిహార్ విజయం.. ఆల్ టైమ్ రికార్డ్: ప్రధాని మోదీ..

బిహార్ ప్రజలు ఎన్డీయేకు చారిత్రక తీర్పు ఇచ్చారని ప్రధాని మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు. కట్టా సర్కార్ ఇక ఎప్పటికీ అధికారంలోకి రాదంటూ విపక్ష కూటమికి చురకలు అంటించారు.

PM Modi: ఎన్డీయే విజయంపై నీతీష్‌కు మోదీ అభినందనలు

PM Modi: ఎన్డీయే విజయంపై నీతీష్‌కు మోదీ అభినందనలు

మహాగఠ్‌బంధన్ అబద్ధాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి బయటపెట్టిన ఎన్డీయే కార్యకర్తల అవిశ్రాంత కృషిని ప్రధాని ప్రశంసించారు. బిహార్ అభివృద్ధిని ఎన్డీయే కొనసాగిస్తుందని, యువకులు, మహిళల బంగారు భవిష్యత్తుకు పుష్కలమైన అవకాశాలు కల్పిస్తుందని అన్నారు.

Nitish Kumar: నితేషే మళ్లీ సీఎం.. ప్రమాణ స్వీకారానికి మోదీ

Nitish Kumar: నితేషే మళ్లీ సీఎం.. ప్రమాణ స్వీకారానికి మోదీ

బీజేపీ 95 సీట్లలో గెలుపును ఖాయం చేసుకుని రాష్ట్రంలో ఏకైక పెద్ద పార్టీగా అవతరించనుండగా, జేడీయూ 82 సీట్లలోనూ, ఎల్‌జేపీ 19, హెచ్ఏఎం 5, ఆర్ఎల్ఎం 4 సీట్లలో గెలుపును ఖాయం చేసుకున్నాయి.

CM Chandrababu:  అభివృద్ధిని ఆకాంక్షించి బిహార్ ప్రజలు ఎన్డీఏకు పట్టం కట్టారు: సీఎం చంద్రబాబు

CM Chandrababu: అభివృద్ధిని ఆకాంక్షించి బిహార్ ప్రజలు ఎన్డీఏకు పట్టం కట్టారు: సీఎం చంద్రబాబు

బిహార్ ఎన్నికల ఫలితాలపై సీఎం చంద్రబాబు స్పందించారు. ఎన్డీఏ కూటమికి భారీ విజయాన్ని అందిస్తున్న బిహార్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. అభివృద్ధికి ప్రజలు మరోసారి పట్టం కట్టారని ఉద్ఘాటించారు.

Piyush Goyal : గ్లోబల్ ట్రేడ్ గేట్ వేగా విశాఖ నిలుస్తోంది: పీయూష్ గోయల్

Piyush Goyal : గ్లోబల్ ట్రేడ్ గేట్ వేగా విశాఖ నిలుస్తోంది: పీయూష్ గోయల్

సీఐఐ సదస్సులతో సరికొత్త పెట్టుబడులు, ఆలోచనలు, ఆవిష్కరణలు రావటం అభినందనీయమని కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. వాణిజ్య ప్రదర్శనలకు, ఎగ్జిబిషన్లు, సదస్సులకు వీలుగా ఢిల్లీలో భారత్ మండపం ఉన్నట్లే ఆంధ్రా మండపం నిర్మించడానికి తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి