• Home » Pawan Kalyan

Pawan Kalyan

నాలుగు వారాల్లో సమస్యను పరిష్కరించుకోవాలి.. ఎమ్మెల్యేకు పవన్ సూచన

నాలుగు వారాల్లో సమస్యను పరిష్కరించుకోవాలి.. ఎమ్మెల్యేకు పవన్ సూచన

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సమావేశమయ్యారు. పోలవరం ఎమ్మెల్యేగా ఆయన పని తీరుపై డిప్యూటీ సీఎం సమీక్ష నిర్వహించారు.

ఏపీ అటవీ శాఖపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష..

ఏపీ అటవీ శాఖపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష..

ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. జూన్ నెలలో నిర్వహించనున్న విత్తన బంతుల తయారీ కార్యక్రమంపై అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు.

జనసేనలో మొదలైన ప్రక్షాళన.. ఆ ఇన్‌ఛార్జ్‌లకు చెక్

జనసేనలో మొదలైన ప్రక్షాళన.. ఆ ఇన్‌ఛార్జ్‌లకు చెక్

ఏపీలో సంస్థాగతంగా బలోపేతం అయ్యే అంశంపై జనసేన పార్టీ దృష్టి సారించింది. అన్ని స్థాయిల్లో కమిటీల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. దీంతో కేడర్‌లో జోష్ కనిపిస్తోంది.

మత్స్యకారులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం: డిప్యూటీ సీఎం

మత్స్యకారులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం: డిప్యూటీ సీఎం

మత్స్యకారుల వలసలు తగ్గించి, తీరప్రాంతాల్లోని వారికి మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడమే కూటమి ప్రభుత్వం ముందు ఉన్న లక్ష్యమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

పార్టీ కార్యకలాపాలపై దృష్టి సారించిన పవన్.. ముఖ్య నేతలతో భేటీ అయ్యే అవకాశం..

పార్టీ కార్యకలాపాలపై దృష్టి సారించిన పవన్.. ముఖ్య నేతలతో భేటీ అయ్యే అవకాశం..

చాలా రోజుల తర్వాత పవన్ మళ్లీ పార్టీ కార్యకలాపాలపై దృష్టి సారించారు. ఈ రోజు (సోమవారం) సాయంత్రం ఆయన మంగళగిరి పార్టీ కార్యాలయానికి వెళ్లనున్నట్లు సమాచారం.

పవన్ కల్యాణ్ నివాసానికి ప్రధాని మోదీ

పవన్ కల్యాణ్ నివాసానికి ప్రధాని మోదీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కొద్దిరోజుల క్రితం శస్త్ర చికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే. ఆదివారం హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ ఉప ముఖ్యమంత్రి పవన్ ఇంటికి వెళ్లారు. పవన్‌ను పరామర్శించారు.

తమిళనాడు సీఎం విజయ్‌కు పీఎం మోదీ, డిప్యూటీ సీఎం పవన్ అభినందనలు

తమిళనాడు సీఎం విజయ్‌కు పీఎం మోదీ, డిప్యూటీ సీఎం పవన్ అభినందనలు

తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. భారత ప్రధాని మోదీ సహా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆయనకు అభినందనలు తెలిపారు.

ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన.. ఎక్స్ వేదికగా పవన్ కల్యాణ్ పోస్టు..

ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన.. ఎక్స్ వేదికగా పవన్ కల్యాణ్ పోస్టు..

ఈరోజు (ఆదివారం) తెలంగాణకు రానున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తెలంగాణలో రూ.9,400 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేయనున్న ప్రధానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.

పశ్చిమ బెంగాల్ నూతన ముఖ్యమంత్రికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ శుభాకాంక్షలు..

పశ్చిమ బెంగాల్ నూతన ముఖ్యమంత్రికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ శుభాకాంక్షలు..

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావడంపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సువేందు అధికారికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

స్వదేశానికి చేరుకున్న షానవాజ్.. స్పందించిన పవన్ కల్యాణ్

స్వదేశానికి చేరుకున్న షానవాజ్.. స్పందించిన పవన్ కల్యాణ్

ఒమన్‌లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న అన్నమయ్య జిల్లాలోని వాయల్పాడుకు చెందిన షానవాజ్.. క్షేమంగా స్వదేశానికి చేరుకున్నారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెల్లడించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి