Home » Pawan Kalyan
సీఎం చంద్రబాబు నాయుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని కాంక్షించారు. హైదరాబాద్‌లోని పవన్ నివాసానికి వచ్చిన ముఖ్యమంత్రి..
ఎమ్‌జీబీఎస్ బస్టాండ్‌లోకి వరద నీరు పెద్ద ఎత్తున వచ్చి చేరుతోంది. శుక్రవారం అర్థరాత్రి నుంచి పరిస్థితి దారుణంగా ఉంది. వరద నీరు తగ్గటం లేదు. పక్కనే ఇప్పటికే ఎమ్‌జీబీఎస్ బ్రిడ్జ్ మీద నుంచి వరద నీరు ప్రవహిస్తోంది.
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్న సంగతి తెలిసిందే. దీంతో మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
దగ్గు ఎక్కువగా ఉండటంతో పవన్ చాలా ఇబ్బంది పడుతున్నారు. హైదరాబాద్‌లో వైద్యం చేయాల్సిందిగా వైద్యులు సూచించారు.
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన OG (They Call Him OG) సినిమాకు సంబంధించి టికెట్ రేట్లపై హైకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో OG మూవీ యూనిట్‌కు తాత్కాలిక ఊరట లభించింది.
పవన్ కల్యాణ్ 'OG' సినిమాకు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బెనిఫిట్ షో, టికెట్ రేట్లు పెంపు మెమోను కోర్టు సస్పెన్షన్లో పెట్టింది. 'OG' సినిమా టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇస్తూ..
అసెంబ్లీ సమావేశాలు అనంతరం మత్స్యకారులతో తాను సమావేశం అవుతానని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెల్లడించారు. వారి సమస్యలపై ఇప్పటికే కమిటీ ఏర్పాటు చేాాశామన్నారు.
ఆ వ్యక్తి 800 రూపాయల టికెట్లను 2500 రూపాయలకు అమ్ముతున్నట్లు తేలింది. పోలీసులు అతడి వద్దనుంచి 25 సినిమా టికెట్లను స్వాధీనం చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ నేడు తిరిగి జోష్‌తో మొదలుకానుంది. ప్రశ్నోత్తరాల పరంపరతో ప్రారంభమయ్యే ఈ సమావేశాలు కీలక అంశాలపై చర్చించనున్నాయి. దీంతోపాటు పలు బిల్లులు కూడా ప్రవేశపెట్టనున్నారు.
రవికుమార్ బయటకు వస్తే అసలు బాగోతం బయటకు వస్తుందని కిరణ్ రాయల్ స్పష్టం చేశారు. దొంగతం చేసిన వ్యక్తి పశ్చాత్తాప పడితే వదిలేస్తారా..? అని నిలదీశారు.